1, డిసెంబర్ 2020, మంగళవారం

AP ఎంబీబీఎస్, బీడీఎస్ -2020 మెరిట్ లిస్ట్ విడుదల

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్ కు సంబంధించిన అడ్మిషన్స్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వావిద్యాలయం విడుదల చేసినది. 


ఈ అడ్మిషన్స్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ కు సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు తమ ర్యాంక్, రోల్ నంబర్స్, సంబంధిత సర్టిఫికెట్స్ తో యూనివర్సిటీ లో సంప్రదించవచ్చును.

ఈ ప్రొవిజినల్ మెరిట్ లిస్టులను అభ్యర్థులు ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం అధికారిక వెబ్సైటు లో చూడవచ్చు.

http://ntruhs.ap.nic.in/ 

MBBS-BDS-AYUSH 2020-Provisional Merit List of Candidates applied - after verification of uploaded certificates

MBBS-BDS-AYUSH 2020-List of Not Eligiable candidates

 

కామెంట్‌లు లేవు: