పోస్ట్‌లు

నవంబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

DM&HO- ATP – అనంతపురం జిల్లాలో NHM/NUHM క్రింద వివిధ కేటగిరీ పోస్టుల ఫైలింగ్ – 30.231 కాలానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 08.12.2023 వరకు మరియు O/o DM&HO, అనంతపురంలో దరఖాస్తులను సమర్పించండి.

చిత్రం
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు | Work from home jobs These jobs do not require paying any money

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ సంస్థ: యాంట్‌వాక్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023 అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, కంటెంట్‌ రైటింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు internshala.com/i/e59909   కంటెంట్‌ రైటింగ్‌ సంస్థ: వాట్‌ఎపోర్ట్రెయిట్‌.కామ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.8,000-16,000 దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023 అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావా, జావాస్క్రిప్ట్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు internshala.com/i/8ee14b   డేటా ఎంట్రీ   సంస్థ: డిజిటల్‌ ఇప్సమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.4,000 దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023 అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌   internshala.com/i/ae193b   బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ: మున్షీ స్టైపెండ్‌: నెలకు   రూ.12,000 దరఖాస్తు గడువు: డిసెంబరు 26, 2023 అర్హతలు: అకౌంటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ

ఉద్యోగాలు | ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌... ఆఫీసర్‌, సీనియర్‌ ఆఫీసర్‌లు | సెయిల్‌లో 57 ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సులు | ఐఐఓఆర్‌లో జేఆర్‌ఎఫ్‌, పీఏ పోస్టులు | హైదరాబాద్‌లో మెడికల్‌ ఆఫీసర్‌లు Jobs | Cent Bank Home Finance Limited in Mumbai... Officer, Senior Officers | 57 Proficiency Training of Nurses in SAIL | JRF, PA Posts in IIOR | Medical Officers in Hyderabad

ఉద్యోగాలు ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌... దేశవ్యాప్తంగా ఉన్న సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆఫీసర్‌, సీనియర్‌ ఆఫీసర్‌లు ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌... దేశవ్యాప్తంగా ఉన్న సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆఫీసర్‌: 31 సీనియర్‌ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌/ కంప్లైన్స్‌): 29 మొత్తం ఖాళీలు: 60. అర్హత: ఏదైనా డిగ్రీ, కంపెనీ సెక్రటరీ(ఎగ్జిక్యూటివ్‌)తో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 21-35 ఏళ్లు మధ్య ఉండాలి. ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 11-12-2023. వెబ్‌సైట్‌:   https://www.cbhfl.com/career.php వాక్‌-ఇన్స్‌ సెయిల్‌లో 57 ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సులు పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రంలోని స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌... ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సు ఖాళీల

సెయిల్‌లో 110 కొలువులు | స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా ఐటీఐ అర్హతతోనే భారీ పారిశ్రామిక సంస్థలో కొలువును సాధించాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 110 measures in sail | Steel Authority of India Limited (SAIL), Rawurkela Steel Plant is inviting applications for filling 110 posts. Candidates who have achieved scale in heavy industry with engineering diploma institute or ITI qualification can apply online.

చిత్రం
సెయిల్‌లో 110 కొలువులు స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా ఐటీఐ అర్హతతోనే భారీ పారిశ్రామిక సంస్థలో కొలువును సాధించాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.   స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), రవుర్కెలా స్టీల్‌ ప్లాంట్‌ 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా ఐటీఐ అర్హతతోనే భారీ పారిశ్రామిక సంస్థలో కొలువును సాధించాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.   అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), స్కిల్‌టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. మూడు రకాల పోస్టులున్నాయి. 1. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌ ఆపరేటర్‌): 20 పోస్టులు. మెట్రిక్యులేషన్‌తోపాటు మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ కెమికల్‌/ పవర్‌ ప్లాంట్‌/ ప్రొడక్షన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో మూడేళ్ల ఫుల్‌టైమ్‌ ఇంజినీరిం

CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జనవరి-2024 | మరోసారి అప్లికేషన్ తేదీ పొడిగింపు | CBSE: Central Teacher Eligibility Test (CTET) Jan-2024 | Once again application date extension

చిత్రం
CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జనవరి-2024  ఉపాధ్యాయవృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జనవరి-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్​ నోటిఫికేషన్​ విడుదలైంది. 18వ ఎడిషన్‌ సీటెట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 27 వరకు కొనసాగనుంది. పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు.  వివరాలు... సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) జనవరి-2024 పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

Work from Home Jobs | Do not pay money for these jobs

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టాక్‌మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ: గ్రోత్‌క్లూస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.1,000-4,000 దరఖాస్తు గడువు: డిసెంబరు 25, 2023 అర్హతలు: సేల్స్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు internshala.com/i/16c3ef   ఫైనాన్స్‌   సంస్థ: గోలర్‌ వెబ్‌ సొల్యూషన్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.4,500-6,500 దరఖాస్తు గడువు: డిసెంబరు 5, 2023 అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌, ఇన్వెస్టింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ట్యాలీ నైపుణ్యాలు   internshala.com/i/b85856   గ్రాఫిక్‌ డిజైన్‌ సంస్థ: వెబ్‌ ఇగ్నిటో స్టైపెండ్‌: నెలకు రూ.5,000 దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023 అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు internshala.com/i/087a24   డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థ: డిజిప్లస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000 దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023 అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌

పవర్‌గ్రిడ్‌లో జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీలు | ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌లో ఐటీఐ (ఎలక్ట్రికల్‌) పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు | Junior Technician Trainees in PowerGrid | Candidates who have passed ITI (Electrical) in electrician trade can apply

చిత్రం
పవర్‌గ్రిడ్‌లో జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీలు మహారత్న కేటగిరీకి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) 203 జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మహారత్న కేటగిరీకి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) 203 జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌, ప్రీ-ఎంప్లాయ్‌మెంట్‌ మెడిక

పది పాసైతే చాలు! సాయుధ దళాల్లో కొలువులు | Passing class 10 is enough! Jobs in Armed Forces

చిత్రం
పది పాసైతే చాలు! సాయుధ దళాల్లో కొలువులు కేంద్ర సాయుధ దళాల్లో 26,146 కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతోనే వీటికి పోటీ పడొచ్చు. మహిళలూ అర్హులే. కంప్యూటర్‌ బేస్డ్‌, దేహదార్ఢ్య, శారీరక ప్రమాణ, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే  సుమారు రూ.40 వేల వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో పదోన్నతులుంటాయి. Updated : 29 Nov 2023 06:47 IST దేశవ్యాప్తంగా 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలు   కేంద్ర సాయుధ దళాల్లో 26,146 కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

Postal: తపాలా శాఖలో 1,899 పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్ ఖాళీలు | Postal: 1,899 Postal/ Sorting Assistant, Postman Vacancies in Postal Department

చిత్రం
Postal: తపాలా శాఖలో 1,899 పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్ ఖాళీలు  మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌... దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది గ్రూప్ ‘సి’ ఖాళీల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  ఖాళీల వివరాలు: 1. పోస్టల్ అసిస్టెంట్: 598 పోస్టులు 2. సార్టింగ్ అసిస్టెంట్: 143 పోస్టులు 3. పోస్ట్‌మ్యాన్: 585 పోస్టులు 4. మెయిల్ గార్డ్: 03 పోస్టులు 5. ఎంటీఎస్‌: 570 పోస్టులు మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1,899 (ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 51; తెలంగాణ సర్కిల్‌లో 91 ఖాళీలు ఉన్నాయి). అర్హత: పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్‌ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ;  పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్ పోస్టులకు పన్నెండో తరగతి;  ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వివిధ స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి. క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన

బైపీసీ చేయని వారూ ఇప్పుడు డాక్టర్‌ కావచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన ఎన్ఎంసీ | నేషనల్ మెడికల్ కమిషన్(NMC) తాజా గైడ్ లైన్స్ డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ | Those who haven't done Bi P C can now become doctors.. NMC said good news National Medical Commission(NMC) latest guidelines are good news for students who want to become doctors

ఢిల్లీ: డాక్టర్‌(Doctor)గా కెరీర్ లో సెటిల్ కావాలనేది చాలా మంది కల. అధిక ఖర్చు కారణంగా చాలా మంది తమ కలను నెరవేర్చుకోలేక.. ఇంటర్‌(Intermediate)లో వేర్వేరు గ్రూపులు తీసుకుంటారు. అయితే నేషనల్ మెడికల్ కమిషన్(NMC) విడుదల చేసిన తాజా గైడ్ లైన్స్ డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఎంపీసీ(MPC)ను కోర్ సబ్జెక్టుగా తీసుకుని 10 + 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు డాక్టర్ గా మారవచ్చు. ఎలాగంటారా? ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 + 2 స్థాయిలో జీవశాస్త్రం/బయోటెక్నాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే వారు చేయాల్సింది కెమిస్ట్రీ, బయాలజీ / బయో టెక్నాలజీ ఇంగ్లీషుతో పాటు, ఇంటర్ పాసైన తరువాత అదనపు సబ్జెక్టులు రాసి నీట్-యూజీ పరీక్షలు రాసేందుకు అర్హత సాధించవచ్చు. ఆ అభ్యర్థులకు ఎన్ఎంసీ అర్హత సర్టిఫికేట్ కూడా మంజూరు చేస్తుంది. ఎన్ఎంసీ మంజూరు చేసిన ధ్రువపత్రం సదరు విద్యార్థి విదేశాల్లో సైతం అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులను అభ్యసించడానికి అర్హుల్ని చేస్తుంది. ఇదివరకు ఒక విద్యార్థి ఎంబీబీఎస్(MBBS) లేదా బీడీఎస్(BDS) అభ్యసించే అర్హత పొ

KVS Recruitment: 13,404 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు * ఎంపికైన అభ్యర్థులు వీరే..

KVS Recruitment: 13,404 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు * ఎంపికైన అభ్యర్థులు వీరే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. నోటిఫికేషన్‌లో భాగంగా 13,404 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతానికి టీజీటీ, లైబ్రేరియన్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, ప్రైమరీ టీచర్‌ ఫలితాలు వెలువడగా.. మిగిలిన పోస్టుల ఫలితాలు రావాల్సి ఉంది.   ‣ టీజీటీ ఎంపిక జాబితా   ‣  లైబ్రేరియన్‌ ఎంపిక జాబితా   ‣  హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎంపిక జాబితా   

రేపు బహిరంగ వేలం | Open auction tomorrow

చిత్రం
హిందూపురం టౌన్: మున్సిపల్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్, వెజిటేబుల్ మార్కెట్ వద్ద ద్విచక్ర వాహనాల  పార్కింగ్కు ఈ నెల 29న మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్  కమిషనర్ ప్రమాదక్కుమార్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వ హించినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదాయం మున్సిపాలిటీకి రాకపోవడంతో వేలాన్ని వాయిదా  వేశామన్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవనం వద్ద వేప చెట్టు నుంచి గాంధీ చౌక్ వరకూ  అలాగే కాంప్లెక్స్ పడమర వైపు ఉన్న ఖాళీ స్థలంలో ద్విచక్ర వాహనాల పార్కింగు వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు పాల్గొనాలని సూచించారు. -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి,

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) 906 సెక్యూరిటీ స్క్రీనర్‌ (ఫ్రెషర్‌) పోస్టులను భర్తీచేయనుంది. | Airports Authority of India Cargo Logistics and Allied Services Company Limited (AICLAS) is going to fill 906 Security Screener (Fresher) Posts.

చిత్రం
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) 906 సెక్యూరిటీ స్క్రీనర్‌ (ఫ్రెషర్‌) పోస్టులను భర్తీచేయనుంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏఏఐసీఎల్‌ఏఎస్‌) 906 సెక్యూరిటీ స్క్రీనర్‌ (ఫ్రెషర్‌) పోస్టులను భర్తీచేయనుంది. దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 01.11.2023 నాటికి 60 శాతం మార్కులతో డిగ్రీ పాసైన జనరల్‌ అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే 55 శాతం మార్కులు సరిపోతాయి. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో రాసే, మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి. 01.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులు ఎయిర్‌పోర్టులు, కార్గో కాంప్లెక్సుల్లో కార్గో స్క్రీనింగ్‌, సెక్యూరిటీ విధులను నిర్వర్తించాలి. జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అ

ప్రభుత్వ ఉద్యోగాలు | డీఆర్‌డీవోలో ప్రాజెక్ట్‌ పోస్టులు | గ్రూప్‌-ఏ, బీ, సీ ఖాళీలు | ఏలూరులో పారామెడికల్‌ పోస్టులు | ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో 72 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | సివిల్‌ సప్లైస్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు | ఏపీఎస్సీఎస్సీఎల్‌లో అకౌంటెంట్‌లు | Government Jobs | Project Posts in DRDO | Group-A, B, C Vacancies | Paramedical Posts in Eluru | Applications are invited for filling up 72 various posts in Medical Institutions in Joint Anantapur District. | Technical Assistants in Civil Supplies | Accountants in APSCSCCL |

ప్రభుత్వ ఉద్యోగాలు డీఆర్‌డీవోలో ప్రాజెక్ట్‌ పోస్టులు హై దరాబాదులోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో).. కాంట్రాక్టు ప్రాతిపదికన 11 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్‌ స్టోర్‌ ఆఫీసర్‌: 01 ప్రాజెక్ట్‌ సీనియర్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 05 ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 05 అర్హత: డిగ్రీ (బీఏ/ బీకాం/ బీఎస్‌సీ/ బీసీఏ)తో పాటు పని అనుభవం. వయసు: 56 ఏళ్లు మించకూడదు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023. వెబ్‌సైట్‌:  https://www.drdo.gov.in గ్రూప్‌-ఏ, బీ, సీ ఖాళీలు ఉ త్తర్‌ప్రదేశ్‌ నోయిడాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌)... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రూప్‌ ఎ పోస్టులు 1. డిప్యూటీ డైరెక్టర్‌ 2. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 3. అకడమిక్‌ ఆఫీసర్‌ గ్రూప్‌ బి పోస్టులు 4. సెక్షన్‌ ఆఫీసర్‌ 5. పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ 6. ఈడీపీ సూపర్‌వైజర్‌ 7. గ్రాఫిక్‌ ఆర్టిస్ట్‌ 8. జూనియర్‌ ఇంజినీర్‌ గ్రూప్‌ సి పోస్టులు 9. అసిస్టెంట్స్