Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

20, నవంబర్ 2023, సోమవారం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వముప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయంపత్రికా ప్రకటన2023-24 విద్యాసంవత్సరమునకు గానూ జరగనున్న జాతీయ ఉపకార వేతనపరీక్ష (NMMS)

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం పత్రికా ప్రకటన 2023-24 విద్యాసంవత్సరమునకు గానూ జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) ది. 03-12-2023 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి మద్యాహ్నం 1:00 గం. వరకు జరుగును. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు
కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు స్కూల్ లాగిన్ లో అందుబాటులో ఉంచడమైనది. కావున సంబంధిత ఉపాధ్యాయులు పాఠశాల U-DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి దేవానంద రెడ్డి గారు తెలియజేశారు.
సంచాలకులు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం

కామెంట్‌లు లేవు:

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...