Alerts

21, నవంబర్ 2023, మంగళవారం

మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
అనంతపురం సెంట్రల్, నవంబరు 20: ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో మహిళలకు మూడు నెలల ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామమూర్తి సోమవారం ప్రకటనలో తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, 15 నుంచి 35 సంవత్సరాలలోపు వయసుగల వారు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వారి సర్టిఫికెట్స్తో పాటు ఆధార్, పాస్ఫటోలు, బయోడేటాతో 25వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీ లన అనంతరం 26న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తామని తెలిపారు. వివరాలకు కో-ఆర్డినేటర్ 79954 82414ను సంప్రదించాలన్నారు.

కామెంట్‌లు లేవు:

Recent

Navy: ఇండియన్ నేవీలో 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...