పుట్టపర్తి, నవంబరు 27: ఆర్టీసీలో అప్రెంటీసిప్ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిసెంబరు 4వ తేదీన కర్నూలు జోనల్ కార్యాలయంలో హాజరు కావాలని శ్రీసత్యసాయి జిల్లా ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ) అధికారి (డీపీటీఓ) మధుసూదన్ సోమ వారం ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు కుల, దివ్యాంగ, డ్రైవింగ్, బ్యాంకు ఖాతా, ఫొటోలు, ఆధార్, మార్కుల జాబితాతో హాజరుకావా లని ఆయన సూచించారు.
అప్రెంటిసిప్ అభ్యర్థులకు 4న ఇంటర్వ్యూలు
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీలో అప్రెంటిసిప్ కోసం
ఆన్లైన్ దరఖాస్తున్న అభ్యర్థులకు డిసెంబర్
4వ తేదీ ఉదయం 9 గంటలకు కర్నూలులోని ఆర్టీసీ శిక్షణ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ నజీర్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ
ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసిన 40 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు పదో తరగతి
మార్కుల జాబితా, ఆధార్ కార్డు, జనన, కుల ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతా జిరాక్స్లో పాటు పాస్పోర్టు సైజ్ ఫొటో తీసుకుని రావాలన్నారు. మరింత సమాచారం కోసం 08518 - 257025 నంబరులో సంప్రదించాలని సూచించారు.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి