30, నవంబర్ 2023, గురువారం

ఉద్యోగాలు | ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌... ఆఫీసర్‌, సీనియర్‌ ఆఫీసర్‌లు | సెయిల్‌లో 57 ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సులు | ఐఐఓఆర్‌లో జేఆర్‌ఎఫ్‌, పీఏ పోస్టులు | హైదరాబాద్‌లో మెడికల్‌ ఆఫీసర్‌లు Jobs | Cent Bank Home Finance Limited in Mumbai... Officer, Senior Officers | 57 Proficiency Training of Nurses in SAIL | JRF, PA Posts in IIOR | Medical Officers in Hyderabad

ఉద్యోగాలు

ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌... దేశవ్యాప్తంగా ఉన్న సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆఫీసర్‌, సీనియర్‌ ఆఫీసర్‌లు

ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌... దేశవ్యాప్తంగా ఉన్న సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆఫీసర్‌: 31

సీనియర్‌ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌/ కంప్లైన్స్‌): 29

మొత్తం ఖాళీలు: 60.

అర్హత: ఏదైనా డిగ్రీ, కంపెనీ సెక్రటరీ(ఎగ్జిక్యూటివ్‌)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 21-35 ఏళ్లు మధ్య ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 11-12-2023.

వెబ్‌సైట్‌: https://www.cbhfl.com/career.php


వాక్‌-ఇన్స్‌

సెయిల్‌లో 57 ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సులు

పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రంలోని స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌... ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సు ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సు (పీటీఎన్‌): 57 పోస్టులు

విభాగాలు: ఐసీయూ/ ఎన్‌ఐసీయూ/ బీఐసీయూ/ సర్జరీ/ ఆర్థోపెడిక్స్‌ తదితరాలు.

అర్హత: బీఎస్సీ (నర్సింగ్‌)/ డిప్లొమా ఇన్‌ జనరల్‌ నర్సింగ్‌.

స్టైపెండ్‌: నెలకు రూ.10,000 చెల్లిస్తారు.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 11-12-2023 నుంచి 13-12-2023 వరకు.

వేదిక: డీఐవీ స్కూల్‌, జేఎం సేన్‌గుప్తా రోడ్‌, బి-జోన్‌, దుర్గాపూర్‌.

వెబ్‌సైట్‌: https://sail.co.in/en/plants/about-durgapur-steel-plant



హైదరాబాద్‌లో మెడికల్‌ ఆఫీసర్‌లు ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, హైదరాబాద్‌- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌: 02 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌.

వేతనం: నెలకు రూ.98,400.
ఇంటర్వ్యూ తేది: 12-12-2023.
ప్రదేశం: ఎన్‌ఎఫ్‌సీ గెస్ట్‌ హౌస్‌ (గురుకుల్‌), న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌, ఈసీఐఎల్‌ ఫ్యాక్టరీ దగ్గర, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌:  www.nfc.gov.in


ఐఐఓఆర్‌లో జేఆర్‌ఎఫ్‌, పీఏ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

1. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01  
2. ప్రాజెక్టు అసిస్టెంట్‌: 02
అర్హత: సంబంధించిన సబ్జెక్టులో బీఎస్సీ/ ఎంఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.

ప్రోత్సాహకం: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.31,000, ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్టుకు రూ.20,000.

వయసు: పురుషులకు 35 సంవత్సరాలు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 11-12-2023.

ప్రదేశం: ఐకార్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌:  https://icar-iior.org.in/jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: