JNTUH: హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు | ఎంపిక ప్రక్రియ: ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ బేసిస్ ద్వారా సీటు కేటాయిస్తారు | కోర్సులు: 1. సైబర్ సెక్యూరిటీ 2. డేటా సైన్సెస్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్ 3. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్
JNTUH: హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు
కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ అండ్ టీచింగ్- నవంబర్ 2023 విద్యా సంవత్సరానికి కింది ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు:
1. సైబర్ సెక్యూరిటీ
సబ్జెక్టులు: సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, ఈ-కామర్స్ అండ్ డిజిటల్ సెక్యూరిటీ, సైబర్ లాస్ అండ్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్.
2. డేటా సైన్సెస్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్
సబ్జెక్టులు: ప్రోగ్రామింగ్ యూజింగ్ పైథాన్, మెషిన్ లెర్నింగ్.
3. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్
సబ్జెక్టులు: పైథాన్ ఫర్ డేటా సైన్సెస్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
అర్హత: డిప్లొమా/ యూజీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సు వ్యవధి: 6 నెలలు.
క్లాస్ వర్క్ టైమింగ్స్(ఆన్‌లైన్): ఉదయం 6.30 గం. నుంచి 8.30 గం. వరకు.
ఎంపిక ప్రక్రియ: ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ బేసిస్ ద్వారా సీటు కేటాయిస్తారు.
ఫీజు వివరాలు: రిజిస్ట్రేషన్ రూ.500; అడ్మిషన్ రూ.1,000; కోర్సు రూ.25,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.
అపరాధ రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-12-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!
‣ రిమోట్ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
కామెంట్‌లు