ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ)–ఆన్‌లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఆన్ ఫిన్‌టెక్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ)–ఆన్‌లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఆన్ ఫిన్‌టెక్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది రెండు నెలల వ్యవధి గల బ్లెండెడ్ ప్రోగ్రామ్. ఇందులో 4 లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్(6 గంటలు), 14 రికార్డెడ్ సెషన్స్(14 గంటలు), కేస్ స్టడీ అనాలిసిస్, అసైన్‌మెంట్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌నకు 2 క్రెడిట్లు నిర్దేశించారు. మిడిల్/సీనియర్ లెవెల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు; ఆంత్రప్రెన్యూర్స్; ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్; వెంచర్ క్యాపిటల్ ప్రొఫెషనల్స్‌కు ఈ ప్రోగ్రామ్ ఉపయోగకరంగా ఉంటుంది.
ఐఐఎఫ్‌టీలో
ఆన్‌లైన్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్
ప్రోగ్రామ్‌లోని అంశాలు: ఫిన్‌టెక్ ఇన్నోవేషన్స్ అండ్ స్ట్రాటజీ, ఆపర్చూనిటీస్ ఇన్ ఫిన్‌టెక్ టెక్నాలజీస్, డీప్–డ్రైవ్ ఆన్ ఫిన్‌టెక్ కేసెస్ అండ్ రెగ్యులేషన్స్
ముఖ్య సమాచారం
• ప్రోగ్రామ్ ఫీజు: రూ.12,000
• ప్రోగ్రామ్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబరు 13
• ప్రోగ్రామ్ ప్రారంభం: డిసెంబరు 16 నుంచి
కామెంట్‌లు