నోటిఫికేషన్స్
ఒడిశా భువనేశ్వర్‌లోని ఒడిశా బయోడైవర్సిటీ బోర్డు.. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు
ఒడిశా భువనేశ్వర్‌లోని ఒడిశా బయోడైవర్సిటీ బోర్డు.. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో 2. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో
అర్హత: ఎంఎస్సీ (జువాలజీ, వైల్డ్‌లైఫ్, బయోటెక్నాలజీ, బయోడైవర్సిటీ, అగ్రికల్చర్, బోటనీ, మైక్రోబయాలజీ)తో పాటు పరిశోధనానుభవం.
నెలకు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకు రూ.20,00; సీనియర్ ప్రాజెక్ట్ ఫెలోకు రూ.23,000 చెల్లిస్తారు.
ఎంపిక: అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్‌సైట్: https://www.odishabiodiversityboard.in/
మహాత్మాగాంధీ వర్సిటీలో టీచింగ్ ఖాళీలు
బిహార్ రాష్ట్రం
మోతిహరిలోని మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీ (ఎంజీసీయూ), సోషల్
సైన్సెస్ విభాగం... కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ప్రొఫెసర్ 2. అసిస్టెంట్ ప్రొఫెసర్ 3. అసోసియేట్ ప్రొఫెసర్
వెబ్‌సైట్: https://mgcub.ac.in/
తమిళనాడు నేషనల్ లా వర్సిటీలో ..
తమిళనాడు రాష్ట్రం
తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ (టీఎన్‌ఎన్‌ఎల్‌యూ)...
కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ప్రొఫెసర్ 2. అసోసియేట్ ప్రొఫెసర్ 3. అసిస్టెంట్ ప్రొఫెసర్
వెబ్‌సైట్: https://www.tunlu.ac.in
వాక్-ఇన్
తితిదేలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)- ఒప్పంద ప్రాతిపదికన తితిదే ఆసుపత్రుల్లో 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. ఎండీ/ ఎంఎస్‌కు ప్రాధాన్యం ఉంటుంది.
నెలకు రూ.53,495 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: 29-11-2023. వేదిక: ఎస్‌వీఈటీఏ బిల్డింగ్, తిరుపతి.
వెబ్‌సైట్: https://www.tirumala.org/
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి