21, నవంబర్ 2023, మంగళవారం

Private Fresher Jobs for any Graduate Students | ఏదైనా గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రైవేట్ ఫ్రెషర్ ఉద్యోగాలు

జారీ చేసినది

పోస్టు పేరు

అర్హతలు

చివరి తేది

ఇన్ఫర్

Infor: ఇన్ఫర్లో సాఫ్ట్వేర్ డెవలపర్ పోస్టులు

డిగ్రీ, పీజీ

02-12-2023

ఎంఫేసిస్

Mpphasis: ఎంఫేసిస్లో ట్రైనీ కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ పోస్టులు

ఏదైనా డిగ్రీ

03-12-2023

జియో కంపెనీ

JIO: జియోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు

బీఈ/ బీటెక్

24-11-2023

సోఫోస్

Sophos: సోఫోస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ పోస్టులు

డిగ్రీ, బీటెక్‌, ఎంటెక్

01-12-2023

ఎస్‌&పీ

ఎస్‌ and పీ గ్లోబల్లో రిసెర్చ్ అనలిస్ట్ పోస్టులు

డిగ్రీ/ పీజీ

30-11-2023

ఎంఫేసిస్

Mphasis: ఎంఫేసిస్లో ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్

బీకాం, బీబీఏ, బీబీఎమ్

25-11-2023

ఫ్లిప్కార్ట్

Flipkart: ఫ్లిప్కార్ట్లో కంట్రోలర్షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

సీఏ

22-11-2023

డెలాయిట్

Deloitte: డెలాయిట్లో అసోసియేట్ అనలిస్ట్ పోస్టులు

డిగ్రీ

23-11-2023



-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

Infor: ఇన్ఫర్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు 

ఇన్ఫర్ కంపెనీ... సాఫ్ట్‌వేర్ డెవలపర్, అసోసియేట్ (సీఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు..

సాఫ్ట్‌వేర్ డెవలపర్, అసోసియేట్ (సీఏ) పోస్టులు

అర్హత: డిగ్రీ (సీఎస్‌ఈ/ ఐటీ), పీజీ. 0-1 ఏళ్ల పని అనుభవం.

పని అనుభవం: 

* జేఎస్‌పీ, సర్వ్, సర్వ్‌లెట్స్, జేడీబీసీ హెచ్‌టీఎమ్ఎల్‌ 5 పరిజ్ఞానంతో పాటు జావా డెవెలప్‌మెంట్.

* డేటాబేస్‌, ఎస్‌క్యూఎల్‌, ఒరాకిల్, పోస్ట్‌గ్రెస్, మైఎస్‌క్యూఎల్‌ డేటాబేస్‌.

* మావెన్, జెంకిన్స్, జీఐటీ, ఎస్‌వీఎన్‌ టూల్స్ తదితర వాటిలో పని అనుభవం ఉండాలి.

కావలసిన నైపుణ్యాలు: 

* సర్వ్‌లెట్స్, వెబ్ సర్వీసెస్, హెచ్‌టీఎమ్ఎల్‌5, సీఎస్ఎస్, ఏజేఏఎక్స్‌, జేఎస్‌ఓఎన్‌, ఎస్‌వోఏపీ, ఆర్‌ఈఎస్‌టీ.

* యూనిట్ టెస్టింగ్‌పై పరిజ్ఞానంతో పాటు ఇతర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

Important Links

Posted Date: 19-11-2023

 Mpphasis: ఎంఫేసిస్‌లో ట్రైనీ కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ పోస్టులు 

ఎంఫేసిస్ కంపెనీ.. ట్రైనీ కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

* ట్రైనీ కస్టమర్ సపోర్ట్ ఆఫీసర్ పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ. కమ్యూనికేషన్, ఎనలిటికల్, టెక్నికల్ స్కిల్స్. కంప్యూటర్ ఆపరేటింగ్, ఎంఎస్‌ ఆఫీస్ పరిజ్ఞానం. అవయా/ ఫోన్ ఆపరేటింగ్ నైపుణ్యాలు. స్పొకెన్‌

ఇంగ్లిష్‌తో పాటు బిజినెస్‌ కమ్యూనికేషన్‌. ఇన్స్యూరెన్స్‌పై ప్రాథమిక పరిజ్ఞానం. టైపింగ్ స్పీడ్ 30 డబ్ల్యూపీఎం ఉండాలి.

జాబ్ లొకేషన్: పుణె/ మంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Important Links

Posted Date: 18-11-2023


JIO: జియోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు 

జియో కంపెనీ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు..

* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ

అర్హత: బీఈ/ బీటెక్‌. 4జీ, 3జీ, 2జీ నెట్‌వర్క్ అండ్‌ నెట్‌వర్క్ డిప్లాయ్‌మెంట్‌ పరిజ్ఞానం. కమ్యూనికేషన్, అనలిటికల్‌, బిజినెస్‌ నైపుణ్యాలు తదితరాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

Important Links

Posted Date: 18-11-2023


Sophos: సోఫోస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు 

సోఫోస్‌ సైబర్‌సెక్యూరిటీ కంపెనీ- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (ఆటోమేషన్ టెస్టింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (ఆటోమేషన్ టెస్టింగ్) పోస్టులు

అర్హత: డిగ్రీ, ఎంటెక్ లేదా తత్సమానం. ఎస్ఈ1కి 0-3 ఏళ్లు, ఎస్ఈ2కి 3-5 ఏళ్ల క్వాలిటీ ఇంజినీరింగ్‌లో టెక్నికల్‌ అనుభవం. పైథాన్, షెల్ స్క్రిప్టింగ్, ఎజైల్/ స్క్రమ్ ఎస్‌డీఎల్‌సీ సెటప్ క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫాం నైపుణ్యాలు. టెక్నాలజీ స్క్రిప్టింగ్‌లతో పాటు లినక్స్‌/ యునిక్స్‌, టెస్ట్ ఆటోమేషన్‌లో పని అనుభవం. 

జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

Important Links

Posted Date: 18-11-2023



ఎస్‌ and పీ గ్లోబల్‌లో రిసెర్చ్ అనలిస్ట్ పోస్టులు 

ఎస్‌&పీ గ్లోబల్ కంపెనీ- గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్- రిసెర్చ్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

ఖాళీల వివరాలు:

గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్- రిసెర్చ్ అనలిస్ట్ పోస్టులు

అర్హత: డిగ్రీ/ పీజీ లేదా తత్సమానం. 0-2 ఏళ్ల సంబంధిత పని అనుభవం. కమ్యూనికేషన్, టైం మేనేజ్‌మెంట్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు కలిగి ఉండాలి.

జాబ్ లొకేషన్: గుడ్‌గావ్‌, హరియాణా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

Important Links

Posted Date: 16-11-2023


Mphasis: ఎంఫేసిస్‌లో ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్ 

ఎంఫాసిస్‌ కంపెనీ.. ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు..

ట్రైనీ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్/ ఆఫీసర్ 

అర్హత: బీకాం, బీబీఏ, బీబీఎం ఉత్తీర్ణత. 0-1 ఏళ్ల పని అనుభవం. ఎమ్ఎస్‌ ఆఫీస్‌, ఎక్స్‌ఎల్‌, వర్డ్‌, పవర్‌ పాయింట్‌, ఎక్సెల్ మాక్రో ఈ మెయిల్ డ్రాఫ్టింగ్ తదితరాల్లో నైపుణ్యాలు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

జాజ్‌ లొకేషన్‌: పుణె. 


Important Links

Posted Date: 14-11-2023


Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో కంట్రోలర్‌షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

ఫ్లిప్‌కార్ట్‌ కంపెనీ... కంట్రోలర్‌షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:  

కంట్రోలర్‌షిప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ 

అర్హత: చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణత. పవర్ బీఐ, ఆల్టెరిక్స్, క్విక్‌వ్యూ, పవర్ క్వెరీ, ఎస్‌క్యూఎల్‌ క్వెరీస్‌, డ్యాష్‌బోర్డ్‌ నైపుణ్యాలతో పాటు అకౌంటింగ్‌ పరిజ్ఞానం ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Important Links

Posted Date: 14-11-2023


Deloitte: డెలాయిట్‌లో అసోసియేట్ అనలిస్ట్ పోస్టులు 

డెలాయిట్ కంపెనీ.. అసోసియేట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు:

* అసోసియేట్ అనలిస్ట్

అర్హత: బీకాం డిగ్రీ, సాప్‌, ఇతర ఫైనాన్స్ అప్లికేషన్స్‌పై అవగాహన. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌పై పరిజ్ఞానం.

పని అనుభవం: 0 - 2 సంవత్సరాలు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

జాబ్ లొకేషన్: హైదరాబాద్

Important Links

Posted Date: 13-11-2023







కామెంట్‌లు లేవు: