పుట్టపర్తికి యధావిధిగా రైలు రాకపోకలు పుట్టపర్తి రైల్వే స్టేషన్ టన్నెల్ప పనులను తాత్కాలికంగా ఆపేసిన రైల్వే అధికారులు
పుట్టపర్తి మీదుగా వెళ్లే రైలు అన్ని ధర్మవరo మీదుగా మళ్ళించబడుతాయి అని ప్రకటన చేసిన రైల్వే అధికారులు వెంటనే మరో ప్రకటన చేయడం గమనర్హం. పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపాన ఉన్న టన్నెల్ప పనులను నిరువదికంగా వాయిదా వేస్తున్నట్లుగా ఈ ప్రకటన సారాంశం. అందువలన పుట్టపర్తి రైల్వే స్టేషన్ మీదుగా రైళ్ల రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని రైల్వే అధికారులు నవంబర్ 25వ తేదీన ప్రచురించిన మరో ప్రకటన ద్వారా అందరికీ తెలియజేశారు.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి