డీ ఫార్మసీ అడ్మిషన్లకు షెడ్యూలు | Schedule for D Pharmacy Admissions
అమరావతి, నవంబరు
27 (ఆంధ్రజ్యోతి): డీఫార్మసీ రెండేళ్ల డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి.నాగరాణి సోమవారం షెడ్యూలు విడుదల చేశారు.
ఈనెల 29, 30 తేదీల్లో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ల
వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు. 30 నుంచి డిసెంబరు 2 వరకు విద్యార్థులు
ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని, నాలుగో తేదీన సీట్లు
కేటాయిస్తామని వివరించారు. 5 నుంచి 7వ తేదీలోగా విద్యార్థులకు కాలేజీల్లో
రిపోర్టు చేయాలన్నారు. అలాగే ఇంటర్మీడియట్ బైపీసీలో ఫార్మసీ కోర్సుల
ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్‌ను పూర్తిచేసినట్లు తెలిపారు. 9951 మంది
ఆప్షన్లు పెట్టుకోగా, 3345 మందికి సీట్లు కేటాయించామన్నారు. వారు వెంటనే
కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు