ESIC: ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ, బెంగళూరులో జూనియర్ రెసిడెంట్లు
బెంగళూరు
రాజాజీనగర్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
(ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్, పీజీఐఎంఎస్‌ఆర్ అండ్ మోడల్ హాస్పిటల్...
ఒప్పంద ప్రతిపాదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
పోస్టుల వివరాలు...
జూనియర్ రెసిడెంట్: 06 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకుడదు.
జీతం: నెలకు రూ.1,10,741 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: 05-12-2023.
వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, పీజీఐఎంఎస్‌ఆర్ అండ్ మోడల్ హాస్పిటల్, రాజాజీనగర్, బెంగళూరు.
Important Links
Posted Date: 25-11-2023
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి