21, నవంబర్ 2023, మంగళవారం

సహారా–సెబీ రిఫండ్‌ ఫండ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ.138 కోట్లు మాత్రమే ఇన్వెస్టర్ల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా క్లెయిమ్స్‌ లేకపోవడoతో తరువాత ఆ నిధిని ఏం చేస్తారు



న్యూఢిల్లీ: సహారా–సెబీ రిఫండ్‌ ఫండ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. రూ.25,000 కోట్ల వరకు ఉన్న ఈ ఫండ్‌ నుంచి ఇప్పటి వరకు రూ.138 కోట్లు మాత్రమే ఇన్వెస్టర్ల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా క్లెయిమ్స్‌ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఈ నిధులను భారత సంచిత నిధి (కన్సాలిడేటెడ్‌ ఫండ్‌) ఖాతాలో జమ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు న్యాయపరంగా ఎదురయ్యే చిక్కుల గురించి నిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం. రెండు గ్రూప్‌ కంపెనీల ద్వారా అక్రమంగా సమీకరించిన దాదాపు రూ.20,000 నిధులను ఇన్వెస్టర్ల ఖాతాల్లో జమ చేయాలని సుప్రీంకోర్టు 2012 లో సహారా గ్రూప్‌ను ఆదేశించింది. ఇందుకోసం సహారా–సెబీ రిఫండ్‌ పేరుతో ప్రత్యేక ఖాతా ఓపెన్‌ చేయాలని కోరింది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: