7, అక్టోబర్ 2023, శనివారం

Angrau: 11న వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

Angrau: 11న వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్‌ కౌన్సెలింగ్‌  

గుంటూరు(జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో 2023-24 ఏడాదికి మిగిలిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు తెలిపారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం పాలిటెక్నిక్‌ విభాగంలో కౌన్సెలింగ్‌ ఉంటుందని, పూర్తి వివరాల కోసం angrau.ac.in వెబ్‌సైట్‌ని చూడాలని సూచించారు. 
 
* సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలు 
 
ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌లో నిర్వహించే 2 నెలల వ్యవధి వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు తెలిపారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Agricet: అగ్రిసెట్‌లో 99.5 శాతం ఉత్తీర్ణత * 7వ తేదీ నుంచి అందుబాటులో మార్కుల జాబితా

Agricet: అగ్రిసెట్‌లో 99.5 శాతం ఉత్తీర్ణత 

* 7వ తేదీ నుంచి అందుబాటులో మార్కుల జాబితా 
 
గుంటూరు(జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబరు 1న నిర్వహించిన అగ్రిసెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం (అక్టోబర్‌ 6)వర్సిటీ పరిపాలన భవన్‌లో ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి శారద జయలక్ష్మీదేవి అగ్రిసెట్‌-2023 కన్వీనర్‌ సుధాకర్‌తో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఏపీ, తెలంగాణల నుంచి మొత్తం 2006 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1994 (99.5శాతం)మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ కోర్సులో ఆర్‌.హేమంతకుమార్‌ 119, పి.రామప్రతాప్, వి.హరీష్‌ 118 మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. సేంద్రియ వ్యవసాయ కోర్సులో ఎరుకల యశస్విని 107, ఎం.లహరి 100, సి.కార్తికేయ 98 మార్కులతో తొలి మూడు స్థానాల్లో నిలవగా.. విత్తన సాంకేతిక కోర్సులో తెలంగాణ విద్యార్థులు యు.బాలాజి, ఎల్‌.రాకేష్‌ 106, జి.లీలా మాళవిక 96 మార్కులు సాధించి మొదటి మూడు స్థానాలు సాధించారు. అక్టోబర్‌ 7వ తేదీ నుంచి మార్కుల జాబితా వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని, కౌన్సెలింగ్‌ తేదీల కోసం వెబ్‌సైట్‌ని చూడాలని రిజిస్ట్రార్‌ రామారావు సూచించారు. 

వెబ్‌సైట్‌

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

6, అక్టోబర్ 2023, శుక్రవారం

RBI: ఆర్‌బీఐ అసిస్టెంట్ నియామక పరీక్ష తేదీల వెల్లడి * మొత్తం 450 ఖాళీల భర్తీ * నవంబర్‌లో ప్రిలిమ్స్‌.. డిసెంబర్‌లో మెయిన్స్‌

RBI: ఆర్‌బీఐ అసిస్టెంట్ నియామక పరీక్ష తేదీల వెల్లడి

* మొత్తం 450 ఖాళీల భర్తీ

* నవంబర్‌లో ప్రిలిమ్స్‌.. డిసెంబర్‌లో మెయిన్స్‌

ఈనాడు ప్రతిభ డెస్క్‌: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఉద్యోగ రాత పరీక్షల తేదీలు వెల్లడయ్యాయి. గతంలో పేర్కొన్నవి కాకుండా కొత్త పరీక్ష తేదీలను ఆర్‌బీఐ తాజాగా ప్రకటించింది. ప్రాథమిక పరీక్షను నవంబర్‌ 18, 19 తేదీల్లో, ప్రధాన పరీక్షను డిసెంబర్‌ 31వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు- దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం అందుతుంది.

ప్రకటన వివరాలు

For applications visit Gemini Inter

net with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

APSLPRB SI Mains: ఎస్సై తుది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి * నాలుగు కేంద్రాల్లో నిర్వహణ * ఏపీ పోలీసు నియామక మండలి వెల్లడి

APSLPRB SI Mains: ఎస్సై తుది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

* నాలుగు కేంద్రాల్లో నిర్వహణ

* ఏపీ పోలీసు నియామక మండలి వెల్లడి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో 411 ఎస్సై ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీఎంటీ/ పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్‌ 14, 15 తేదీల్లో తుది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ పోలీసు నియామక మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్థులకు మొత్తం నాలుగు పేపర్ల పరీక్ష ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో, రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. అక్టోబర్ 14వ తేదీ ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1; మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 (రెండూ డిస్క్రిప్టివ్ విధానంలో) జరుగుతాయి. అక్టోబర్‌ 15 ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-3; మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-4 (రెండూ ఆబ్జెక్టివ్ విధానంలో) నిర్వహిస్తారు. విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమినరీ రాత పరీక్ష, సెప్టెంబర్‌లో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) నిర్వహించారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 

అధికారిక ప్రకటన వివరాలు 

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

5, అక్టోబర్ 2023, గురువారం

GDS Result: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల * ధ్రువపత్రాల పరిశీలనకు గడువు అక్టోబర్‌ 14

GDS Result: ఏపీ, తెలంగాణ జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల

* ధ్రువపత్రాల పరిశీలనకు గడువు అక్టోబర్‌ 14

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్(స్పెషల్‌ డ్రైవ్‌)ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల అయిదో జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు ఉండగా, తెలంగాణలో 96 చొప్పున ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్‌ 14లోగా సంబంధిత తపాలా కార్యాలయాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.

 ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ అయిదో జాబితా ఫలితాల కోసం క్లిక్ చేయండి 

  తెలంగాణ జీడీఎస్ అయిదో జాబితా ఫలితాల కోసం క్లిక్ చేయండి  

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

టాలెంటెక్స్‌తో, భారతదేశంలో అతిపెద్ద టాలెంట్ ప్రోత్సాహక (Scholarship) పరీక్షలలో ఒకటి. TALLENTEX అనేది ALLEN's Talent Encouragement Exam యొక్క సంక్షిప్త రూపం. TALLENTEX అనేది ALLEN కెరీర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా నగదు బహుమతులు, స్కాలర్‌షిప్‌లు మరియు మార్గదర్శకత్వంతో యువ ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడినది.

టాలెంటెక్స్‌తో, భారతదేశంలో అతిపెద్ద టాలెంట్ ప్రోత్సాహక పరీక్షలలో ఒకటి.

TALLENTEX ప్రతిభను ప్రోత్సహిస్తుంది మరియు జాతీయ మరియు అంతర్జాతీయ పరీక్షలలో హాజరు కావాలనుకునే విద్యార్థులకు అసమానమైన బహిర్గతం అందిస్తుంది. ఇది విద్యా సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది మరియు విద్యార్థులు తమ పనితీరును అఖిల భారత స్థాయిలో అంచనా వేయడానికి అనుమతిస్తుంది.

TALLENTEX విద్యార్థులకు రేపటి ఉన్నత లక్ష్యాల కోసం వారి మనస్సులను పెంపొందించడంలో సహాయపడుతుంది మరియు అధిక అడ్మిషన్ స్కాలర్‌షిప్‌లను పొందడం ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ALLENలో చదవడానికి వారిని శక్తివంతం చేస్తుంది. పరీక్ష ద్వారా, ALLEN యువ ప్రతిభను ప్రేరేపించడానికి, పెంపొందించడానికి మరియు రివార్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

ALLEN యొక్క విన్నింగ్ ఎడ్జ్

TALLENTEX ప్రత్యేకత ఏమిటంటే ALLEN కెరీర్ ఇన్స్టిట్యూట్. ALLEN యొక్క సాటిలేని బోధనా శాస్త్రం & అత్యుత్తమ ఫలితాలను అందించిన చరిత్ర IIT-JEE, NEET (UG), జాతీయ మరియు అంతర్జాతీయ ఒలింపియాడ్స్, KVPY మరియు NTSE ప్రిపరేషన్‌లలో ముందున్న సంస్థగా గుర్తింపు పొందింది.

వాస్తవిక పోటీ

పాన్ ఇండియా నుండి ALLENలో నమోదు చేసుకున్న విద్యార్థులతో మీకు అత్యంత వాస్తవిక పోటీని అందించే శక్తిని TALLENTEX కలిగి ఉంది. ALLEN దేశవ్యాప్తంగా ఉన్న తెలివైన మనస్సులకు నిలయం.

టాలెంటెక్స్ 2024 సింగిల్‌లో నిర్వహించబడుతుంది ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ మోడ్‌లో V నుండి X తరగతుల విద్యార్థులకు వేదిక.

పరీక్ష అర్హత, మోడ్, తేదీ & పరీక్ష స్థలం:

TALLENTEX 2024 కోసం దరఖాస్తు చేసుకున్న 5,6,7,8,9,10 తరగతుల విద్యార్థులందరూ TALLENTEX పరీక్షలో హాజరు కావడానికి అర్హులు. పరీక్ష 14 అక్టోబర్ నుండి 22 అక్టోబర్ 2023 వరకు ఆన్‌లైన్ మోడ్‌లో మరియు 29 అక్టోబర్ & 05 నవంబర్ 2023 న ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. విద్యార్థులు ఈ పరీక్షను రెండు రీతుల్లో విడివిడిగా రాయవచ్చు.

గెలుపు:

2024-25 అకడమిక్ సెషన్ కోసం ALLEN ఫీజులో 90% స్కాలర్‌షిప్ 250 కోట్ల పూల్ నుండి & 2.5 కోట్ల విలువైన నగదు బహుమతులు (ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్). అలాగే, స్వీయ-విశ్లేషణతో పాటు CSI (కాంపిటేటివ్ సక్సెస్ ఇండెక్స్) పొందండి.

FAQ

టాలెంటెక్స్ అంటే ఏమిటి?

TALLENTEX అనేది ALLEN's Talent Encouragement Exam యొక్క సంక్షిప్త రూపం. TALLENTEX అనేది ALLEN కెరీర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా నగదు బహుమతులు, స్కాలర్‌షిప్‌లు మరియు మార్గదర్శకత్వంతో యువ ప్రతిభను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన చొరవ.  

TALLENTEX 2024లో ఎవరు eligible?

2023-24లో V, VI, VII, VIII, IX, & X తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు TALLENTEX 2024లో హాజరు కావచ్చు. 

పరీక్ష ఎలా మరియు ఎప్పుడు నిర్వహించబడుతుంది?

TALLENTEX పరీక్ష ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. ఆఫ్‌లైన్ పరీక్ష 29 అక్టోబర్ మరియు 5 నవంబర్ 2023లో జరుగుతుంది. *(జోన్ వారీ తేదీలు. తేదీని కనుగొనడానికి మీ జోన్‌ని చూడండి) ఆన్‌లైన్ ప్రొక్టోర్డ్ పరీక్ష 7 రోజులు (14 అక్టోబర్, 15 అక్టోబర్, 17 అక్టోబర్, 18 అక్టోబర్, 19 అక్టోబర్, 21 అక్టోబర్, 22 అక్టోబర్ 2023) జరుగుతుంది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపే సమయంలో అందుబాటులో ఉన్న స్లాట్‌ల నుండి ఆన్‌లైన్ పరీక్ష కోసం తమకు ఇష్టమైన స్లాట్‌లను ఎంచుకోవచ్చు.  

TALLENTEX 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

విద్యార్థులు TALLENTEX 2024 కోసం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
ఎ. https://www.tallentex.com/లో ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించండి మరియు ఆన్‌లైన్‌లో చెల్లించండి. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పరీక్షలకు వర్తిస్తుంది.
బి. ఏదైనా ALLEN సెంటర్ నుండి ఫారమ్‌ను కొనుగోలు చేయండి, పూరించండి మరియు డిపాజిట్ చేయండి. ఆఫ్‌లైన్ పరీక్షకు మాత్రమే వర్తిస్తుంది. 

TALLENTEX 2024 కోసం ఫీజు మరియు రిజిస్ట్రేషన్ నిర్ధారణ ఎంత?

ఆఫ్‌లైన్ మోడ్ కోసం, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300/- (వాపసు ఇవ్వబడదు).
ఆన్‌లైన్ ప్రొక్టోర్డ్ మోడ్ కోసం, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300/- (వాపసు ఇవ్వబడదు).
చెల్లింపు చేసిన తర్వాత, విద్యార్థికి TALLENTEX రోల్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో నిర్ధారణ సందేశం మరియు ఫీజు రసీదు రసీదు కేటాయించబడుతుంది.  

నేను ఇప్పటికే TALLENTEX 2023 కోసం ఖాతాను సృష్టించినట్లయితే, నేను TALLENTEX 2024 కోసం కొత్త ఖాతాను సృష్టించాలా?

అవును, మీరు కొత్త ఖాతాను సృష్టించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత, మీరు మీ గత సంవత్సరం రోల్ నంబర్ లేదా మునుపటి సంవత్సరానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయవచ్చు. మీ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా పూరించబడతాయి. 

TALLENTEX 2024 కోసం మార్కింగ్ పథకం ఏమిటి?

క్లాస్ V, VI & VII కోసం: సరైన సమాధానం కోసం +4 (తప్పు సమాధానానికి ప్రతికూల మార్కింగ్ లేదు)
క్లాస్ Vlll, IX & X కోసం: సరైన సమాధానం కోసం +4 & తప్పు సమాధానానికి -1 (ప్రతికూల మార్కింగ్)  

రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ ఏమిటి?

పరీక్ష తేదీకి 10 రోజుల ముందు (ఆఫ్‌లైన్ పరీక్ష) మరియు పరీక్ష తేదీకి 4 రోజుల ముందు (ఆన్‌లైన్ పరీక్ష) 

పరీక్షకు సిలబస్ ఎలా ఉంటుంది?

సిలబస్ & నమూనా విభాగంలో అందించిన విధంగా మునుపటి తరగతి మరియు ప్రస్తుత తరగతి యొక్క NCERT సిలబస్ - ఇక్కడ క్లిక్ చేయండి   

టైబ్రేకర్ నియమాలు ఏమిటి?

చాలా మంది విద్యార్థులు సమాన మొత్తం మార్కులను సాధిస్తే, IQ, మ్యాథ్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ ప్రాధాన్యతలో సబ్జెక్ట్ స్కోర్‌లను పోల్చడం ద్వారా అధిక ర్యాంక్ ఇవ్వబడుతుంది. అన్ని సబ్జెక్ట్ స్కోర్‌లు సమానంగా ఉంటే, తక్కువ వయస్సు గల విద్యార్థులకు అధిక ర్యాంక్ ఇవ్వబడుతుంది. 

నేను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పరీక్షలకు నగదు బహుమతులు గెలుచుకోగలనా?

అవును. ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ పరీక్షలు వేర్వేరు పరీక్షలు మరియు ప్రతిదానికి ర్యాంక్‌లు విడిగా లెక్కించబడతాయి. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పరీక్షలలో వారి ర్యాంకుల ప్రకారం అర్హులైన విద్యార్థులకు నగదు బహుమతులు మరియు స్కాలర్‌షిప్‌లు అందించబడతాయి.
ఒక విద్యార్థి ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మోడ్ పరీక్షలకు హాజరవ్వాలని ఎంచుకుంటే, అతను/ఆమె రెండు వేర్వేరు పరీక్షలను ఇస్తారు, అందువల్ల ప్రతి పరీక్షలో వారి వ్యక్తిగత ర్యాంక్‌ల ప్రకారం రెండు మోడ్‌లకు స్కాలర్‌షిప్ మరియు నగదు రివార్డ్‌లను స్వీకరించడానికి అర్హులు.
అయితే, ఒక విద్యార్థి బహుళ స్లాట్‌ల కోసం నమోదు చేసుకోవడం ద్వారా ఆన్‌లైన్ పరీక్షకు అనేకసార్లు హాజరైనట్లయితే, వారు అన్ని ఆన్‌లైన్ పరీక్ష ప్రయత్నాలలో అత్యధిక పనితీరు ఆధారంగా ఆన్‌లైన్ పరీక్షలకు గరిష్టంగా ఒకే నగదు బహుమతి మరియు స్కాలర్‌షిప్‌కు అర్హులు.  

ప్రొక్టోర్డ్ పరీక్ష అంటే ఏమిటి?

ప్రోక్టోర్డ్ పరీక్షలు అంటే మీరు సాఫ్ట్‌వేర్ మీ కంప్యూటర్ డెస్క్‌టాప్, వెబ్‌క్యామ్ వీడియో మరియు ఆడియోను పర్యవేక్షిస్తున్నప్పుడు మీరు తీసుకునే సమయానుకూల పరీక్షలు. ప్రొక్టరింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా రికార్డ్ చేయబడిన డేటా రివ్యూ కోసం ప్రొక్టరింగ్ సర్వీస్‌కి బదిలీ చేయబడుతుంది మరియు ట్రస్ట్ స్కోర్ రూపొందించబడుతుంది. 

ట్రస్ట్‌స్కోర్ అంటే ఏమిటి?

ట్రస్ట్ స్కోర్‌లు అనేది పరీక్ష సమగ్రతను అమలు చేయడానికి ఒక మెకానిజం మరియు ప్రొక్టార్డ్ ఆన్‌లైన్ పరీక్షలో పాల్గొనే వినియోగదారుల కోసం పరీక్ష విశ్వసనీయతకు మంచి సూచిక. ఆన్‌లైన్ ప్రొక్టార్డ్ పరీక్ష సమయంలో విద్యార్థి ప్రవర్తన మరియు కదలికలు సాఫ్ట్‌వేర్ ద్వారా రికార్డ్ చేయబడతాయి మరియు మూల్యాంకనం చేయబడతాయి. విద్యార్థులు తమ పరీక్షలను 100% ట్రస్ట్ స్కోర్‌తో ప్రారంభిస్తారు, ఇది ప్రతి నాన్-కాంప్లైంట్ ప్రవర్తనతో క్రమంగా తగ్గుతుంది. ఆన్‌లైన్ పరీక్ష కోసం ట్రస్ట్ స్కోర్ ముఖ్యమైన నిర్ణయ పరామితి అవుతుంది - తక్కువ ట్రస్ట్ స్కోర్ గొప్ప పరీక్ష స్కోర్‌లు ఉన్నప్పటికీ నగదు రివార్డ్‌లు మరియు స్కాలర్‌షిప్‌లను ప్రభావితం చేయవచ్చు.

ఆన్‌లైన్ పరీక్ష కోసం పరీక్ష తీసుకునే ప్రక్రియ ఏమిటి?

విద్యార్థులు పరీక్ష లింక్‌పై క్లిక్ చేయాలి (SMS ద్వారా భాగస్వామ్యం చేయబడింది). పరీక్షకు ముందు లాగిన్ వివరాలు అందించబడతాయి. విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయానికి 30 నిమిషాల ముందు లాగిన్ అవ్వాలి. విద్యార్థులు ఇంటర్నెట్ కనెక్షన్ బాగున్నారో లేదో చూసుకోవాలి.  

మాక్ టెస్ట్ అంటే ఏమిటి?

ఆన్‌లైన్ మోడ్ పరీక్షను ఎంచుకున్న విద్యార్థులకు మాక్ టెస్ట్ అందించబడుతుంది. ఇది పరీక్ష ప్రక్రియను అనుభవించడానికి మరియు ఏవైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి వినియోగదారుకు సహాయం చేస్తుంది. 

నేను పరీక్ష ఫలితాలను ఎప్పుడు స్వీకరిస్తాను?

ఫలితాలు నవంబర్ 2023 చివరి వారంలో ప్రచురించబడతాయి. 

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

IIITDM: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు

IIITDM: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు 

కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్… డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌పై కింది నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. జూనియర్ సూపరింటెండెంట్ (లైబ్రరీ): 01 పోస్టు

2. జూనియర్ టెక్నీషియన్ (సీఎస్‌ఈ): 01 పోస్టు

3. జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్): 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, ఐటీఐ (మెకానికల్/ సీఎస్), బీఎల్‌ఐఎస్సీ లేదా ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.10.2023

Notification Information

Posted Date: 04-10-2023