ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి 3, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

*AP TET-2024: అన్నీ పరీక్షల ప్రశ్నా పత్రాలు, 'కీ'లు, రెస్పాన్స్ షీట్స్ విడుదల*

AP TET 2024: All the Details Here ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2024: ముఖ్యమైన వివరాలు ఇవే ==================== UPDATE 09-03-2024 AP TET-2024: అన్నీ పరీక్షల ప్రశ్నా పత్రాలు , ' కీ ' లు , రెస్పాన్స్ షీట్స్ విడుదల QUESTION PAPERS & KEYS OBJECTIONS ON KEY CLICK FOR RESPONSE SHEETS WEBSITE   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-h...

పది, ఇంటర్‌, డిగ్రీలతో .. కేంద్ర కొలువులు | (Jobs With 10th, Inter, Degree) | 2049 పోస్టుల నియామకానికి SSC ప్రకటన

పది, ఇంటర్‌, డిగ్రీలతో.. కేంద్ర కొలువులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో 2049 ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన వెలువడింది. పరీక్షతో నియామకాలుంటాయి. కొన్ని పోస్టులకు అదనంగా స్కిల్‌ టెస్టు రాయాలి. పది, ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు! కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో 2049 ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ‘సెలక్షన్‌ పోస్టులు ఫేజ్‌-XII/2024’ ప్రకటన వెలువడింది. పరీక్షతో నియామకాలుంటాయి. కొన్ని పోస్టులకు అదనంగా స్కిల్‌ టెస్టు రాయాలి. పది, ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు! దే శ...

SSC Halltickets: టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదల * డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే.. * మార్చి 18 నుంచి పరీక్షలు

SSC Halltickets: టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదల   * డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే.. * మార్చి 18 నుంచి పరీక్షలు   ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణలో టెన్త్‌ హాల్‌టికెట్లను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.     టెన్త్‌ హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి   పదో తరగతి పరీక్షల షెడ్యూల్      -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas In...

2,049 కేంద్ర కొలువులకు ఎస్‌ఎస్‌సీ ప్రకటన ‣ పరీక్ష సరళి, ఎంపిక విధానం వివరాలు

2,049 కేంద్ర కొలువులకు ఎస్‌ఎస్‌సీ ప్రకటన ‣ పరీక్ష సరళి, ఎంపిక విధానం వివరాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో 2049 ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ‘సెలక్షన్‌ పోస్టులు ఫేజ్‌-శ్రీఖిఖి/2024’ప్రకటన వెలువడింది. పరీక్షతో నియామకాలుంటాయి. కొన్ని పోస్టులకు అదనంగా స్కిల్‌ టెస్టు రాయాలి. పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు!  దేశవ్యాప్తంగా రాష్ట్రాల రాజధానులు, నగరాలు, ముఖ్య పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో శాఖలు నడుస్తున్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. అంటే ఒక్కో తరహా విభాగం/రంగానికి చెందినవి. అందువల్ల వీటిలో సేవలందించడానికి భిన్న విద్యార్హతలు, నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం అవసరమైన మానవ వనరులను ఎంపిక చేయడానికి ఎస్‌ఎస్‌సీ ఏటా సెలక్షన్‌ టెస్టు నిర్వహిస్తోంది. పది, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, నర్సింగ్, టైపింగ్, స్టెనో... ఇలా భిన్న విద్యార్హతలు, నైపుణ్యాలు ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.  పదో తరగతి అర్హతతో.. ...

CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జులై-2024

CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జులై-2024     ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జులై-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్​ నోటిఫికేషన్​ విడుదలైంది. సీటెట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 7 నుంచి ఏప్రిల్‌ 2 వరకు కొనసాగనుంది. పరీక్షను ఓఎమ్మార్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు.  వివరాలు... * సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) జులై-2024 పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్...

NATA 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం: పరీక్ష షెడ్యూల్, అప్లికేషన్ లింక్ NATA 2024 Registration Start: Exam Schedule, Application Link

కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, COA నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్నవారు nata.in ని సందర్శించండి. దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ మరియు విధానం క్రింద ఇవ్వబడింది.   నాటా పరీక్షలు ఏప్రిల్ నుండి జూలై వరకు అన్ని వారాంతాల్లో మాత్రమే జరుగుతాయి. అభ్యర్థుల ఆధారంగా రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు.  దరఖాస్తు చేస్తున్నప్పుడు అభ్యర్థులు తమ సెషన్ మరియు సిటీ ప్రాధాన్యతలను జాగ్రత్తగా మరియు వారి సౌలభ్యం ప్రకారం ఎంచుకోవచ్చు. NATA 2024 పరీక్ష ఏప్రిల్ 06, 2024 నుండి జూలై వరకు జరుగుతుంది. పరీక్ష ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతుంది, మొదటి సెషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 1.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుంది.   విభాగం A అనేది డ్రాయింగ్ మరియు కంపోజిషన్ టెస్ట్, ఇది మొదటి 90 నిమిషాల ఆఫ్‌లైన్ పరీక్ష. సెక్షన్ బి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల పరీక్ష - వ్యవధి 90 నిమిషాలు. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంగ్లీష్ మరియు హిందీలో ఉం...

AP DSC 2024: ఏపీ టెట్, టీఆర్టీ (DSC) షెడ్యూల్ పై నేటి (మార్చి 4) హైకోర్టు తీర్పు

AP DSC 2024: All the Details Here ఏపీ డీఎస్సీ 2024: పూర్తి వివరాలు ఇవే ====================== UPDATE 04-03-2024 ఏపీ టెట్ , టీఆర్టీ ( DSC ) షెడ్యూల్ పై నేటి (మార్చి 4) హైకోర్టు తీర్పు ఇదే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం జరుగుతోన్న టెట్ మరియు టీఆర్టీ ( DSC ) పరీక్షల షెడ్యూల్ లో మార్పు చెయ్యాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని , రాత పరీక్ష తర్వాత ' కీ ' పై అభ్యంతరాల స్వీకరణకూ సమయం ఇవ్వాలని సూచించింది. ఇప్పటిదాకా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14 న టెట్ ఫలితాలు విడుదల అవుతాయి. మార్చి 15 నుండి టీఆర్టీ ( DSC ) పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ షెడ్యూల్ లో మార్పులు జరిపి కొత్త షెడ్యూల్ ను విడుదల అవుతుందని తెలిస్తోంది.   ====================== UPDATE 21-02-2024 దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 25-02-2024 దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 25-02-2024   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ ...

ప్రవేశాలు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ | పాలమూరు వర్సిటీలో మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం.పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రవేశాలు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సబ్జెక్టులు- సీట్లు   కామర్స్‌- 11, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేటిక్స్‌- 05, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌- 33, బయోకెమిస్ట్రీ- 05, బయోటెక్నాలజీ- 04, కెమిస్ట్రీ- 15, మ్యాథమెటిక్స్‌- 05. అర్హత: సంబంధిత విభాగంలో పీజీ. దరఖాస్తు గడువు: 13-03-2024. వెబ్‌సైట్‌:https://mguniversity.ac.in/ పాలమూరు వర్సిటీలో మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం.పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 1. ఆర్ట్స్‌ (ఇంగ్లిష్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌) 2. సైన్స్‌ (కెమిస్ట్రీ అండ్‌ మైక్రోబయాలజీ) 3. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 4. ఫార్మసీ అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, నెట్‌/ టీఎస్‌ సెట్‌/ ఐకార్‌ జేఆర్‌ఎఫ్‌. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ. 2000. (ఎస్సీ /ఎస్టీ /అభ్యర్థులకు రూ. 1000). చిరునామా: రిజిస్ట్రార్‌ కార్యాలయం, పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్‌, తెలంగాణ. దరఖాస్తు గడువు: 23-03-2024. వెబ్‌సైట్‌: ‌ www.palamuru university.ac.in /...

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో.. సికింద్రాబాదులోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ 14 నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో.. సికింద్రాబాదులోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ 14 నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌: 1   అడ్మినిస్ట్రేటివ్‌ సూపర్‌వైజర్‌: 2   అకౌంట్స్‌ కర్క్‌ ఫర్‌ ప్రీ-ప్రైమరీ వింగ్‌ (ఎల్‌డీసీ): 1 కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్‌: 2   లైబ్రేరియన్‌: 1   అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 1   బయో ల్యాబ్‌ అటెండెంట్‌: 1   ప్రొక్టోరియల్‌ కమిటీ మెంబర్‌: 2 పారామెడిక్‌: 1   డ్రైవర్‌: 2   అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, లైబ్రరీ సైన్స్‌, నర్సింగ్‌ డిప్లొమా, కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల పరిజ్ఞానం. వేతనం: పోస్టును అనుసరించి రూ.18,000 నుంచి రూ.38,000. వయసు: పోస్టును అనుసరించి 35 నుంచి 55 ఏళ్లు. దరఖాస్తు ఫీజు: రూ.100. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, ఆర్కేపురం, సికింద్రాబాదు. దరఖాస్తు గడువు: 15-03-2024. వెబ్‌సైట్‌: https://apsrkpuram.edu.in   -| ఇలాంటి విద్యా...

టీచింగ్‌ పోస్టులు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పుణే - 20 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టీచింగ్‌ పోస్టులు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌  ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పుణే - 20 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కంప్యూటర్‌ సైన్స్‌: 13, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఎలక్ట్రానిక్స్‌): 6 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (మ్యాథ్స్‌): 1   విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ డేటా సైన్స్‌. అర్హత:   పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ దరఖాస్తు గడువు: 18-03-2024 వెబ్‌సైట్‌ : https://www.iiitp.ac.in/careers   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For ...

PACL PEARLS REFUND 2024 UPDATE

1. జస్టిస్ ( రిటైర్డ్ ) R. M. లోధా కమిటీ (PACL లిమిటెడ్ విషయంలో ) తేదీ నాటికి , 19,000/- వరకు క్లెయిమ్ మొత్తం కలిగి ఉన్న అర్హత గల దరఖాస్తులకు సంబంధించి చెల్లింపును విజయవంతంగా అమలు చేసింది . అయితే , 19,000/- వరకు క్లెయిమ్ ‌ లను కలిగి ఉన్న కొన్ని అప్లికేషన్ ‌ లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లోపాల కారణంగా ప్రాసెస్ చేయబడవు . 2. కమిటీ ఇంతకుముందు , జనవరి 15, 2020 నాటి పత్రికా ప్రకటన ద్వారా , 5,000/- వరకు క్లెయిమ్ ‌ లు ఉన్న పెట్టుబడిదారులు / దరఖాస్తుదారుల కోసం వెబ్ ‌ సైట్ ‌ లో ఆన్ ‌ లైన్ ‌ లో వారి క్లెయిమ్ దరఖాస్తుల స్థితిని తనిఖీ చేయడానికి మరియు లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దడానికి సదుపాయాన్ని అందించింది . కమిటీ , తదనంతరం , జూలై 21, 2020 నాటి పబ్లిక్ నోటీసును అనుసరించి , పెట్టుబడిదారులకు వారి సంబంధిత క్లెయిమ్ దరఖాస్తులలో లోపాలను సరిచేయడానికి 5,001/- మరియు 7,000/- మధ్య క్లెయిమ్ ‌ లతో సమానమైన సౌకర్యాన్ని అందించింది . 10,000/- వరకు క్లెయిమ్ ‌ లు ఉన్న పెట్టుబడిదారులు / దరఖాస్తుదారులకు జనవరి 01, 2021 మరియు మార్చి 31...

APRS CAT: ఏపీఆర్‌ఎస్‌(మైనార్టీ) క్యాట్‌-2024

APRS CAT: ఏపీఆర్ ‌ ఎస్ ‌( మైనార్టీ ) క్యాట్ ‌-2024      ఆంధ్రప్రదేశ్ ‌ రాష్ట్రంలోని 12 ఏపీఆర్ ‌ ఎస్ ‌ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలు , ఆరు , ఏడు , ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ ‌ స్టిట్యూషన్స్ సొసైటీ ఆన్ ‌ లైన్ ‌ దరఖాస్తులు కోరుతోంది . ఇందుకు సంబంధించి ఏపీఆర్ ‌ ఎస్ ‌( మైనార్టీ ) క్యాట్ ‌-2024 నోటిఫికేషన్ ​ ను విడుదల చేసింది . రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు , బాలికలకు ప్రత్యేకంగా ఏపీఆర్ ‌ ఎస్ ‌( మైనార్టీ ) గురుకుల పాఠశాలలు ​ ఏర్పాటయ్యాయి . అర్హులైన మైనార్టీ , పీహెచ్ ‌ సీ , అనాథ , ఎస్సీ , ఎస్టీ కేటగిరీలకు చెందిన బాలబాలికలు మే 31 లోగా ఆన్ ‌ లైన్ ‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు .  వివరాలు ... అప్లికేషన్ల కోసం సంప్రదించండి   జెమిని ఇంటర్నెట్ , ధనలక్ష్మి రోడ్ , హిందూపురం . ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్స్ ‌ కామన్ ‌ ఎంట్రన్స్ ‌ టెస్ట్ ‌-2024 ( ఏపీఆర్ ‌ ఎస్ ‌- మైనార్టీ క్యా్ట్ ‌ 2024) తరగతులు : 5, 6, 7...