ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్ 14, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

POSTAL JOBS: తపాలా శాఖలో భారీగా కొలువులు * త్వరలో నోటిఫికేషన్‌ విడుదల * టెన్త్‌ పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే నియామకం

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన జారీకి రంగం సిద్ధమైంది. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. గతేడాది జనవరిలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ ఏడాది ప్రకటన వెలువడాల్సి ఉంది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.   వెబ్‌సైట్       -| ఇలాంటి విద్యా ఉద్యోగ ...

SSC CHSL 2024: ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2024 | ఖాళీలు: 3,712. | 1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ 2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో) 3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ)

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్‌ అర్హత ఉన్నవారెవరైనా మే 7వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వివరాలు… ఎస్‌ఎస్‌సీ - కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌- 2024 ఖాళీలు: 3,712. 1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ 2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో) 3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ) అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 01-08-2024 నాటికి ఇంటర్‌ ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ...

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. | పూర్తి వివరాలు...

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. రిజిస్ట్రేషన్ ఫీజు: SC/ST కోసం రూ. 450/- , బీసీలకు రూ. 500/- , OC లకు రూ. 650/- . ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రి య ప్రారంభం: 18 .04.2024 దరఖాస్తు చివరి తేది: 15 .05.2024 హాల్ టికెట్లు విడుదల తేదీ: 30-05-2024   పరీక్ష తేది: 08 .06.2024 ==================== PAYMENT APPLY HERE NOTIFICATION IMPORTANT DATES INSTRUCTION BOOKLET USER GUIDE PAPER NOTIFICATION EdCET WEBSITE CETS WEBSITE   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ...

SSC JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు | అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు.

SSC JE Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు... *  జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పరీక్ష 2024 శాఖల వారీగా ఖాళీలు: 1. జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438 పోస్టులు 2. జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37 పోస్టులు 3. జూనియర్ ఇంజినీర్ (సి), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు 4. జూనియర్ ఇంజినీర్ (ఎం), సెంట్రల్ వాటర్ కమిషన్: 12 పోస్టులు 5. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ కమిషన్: 120 పోస్టులు 6. జూనియర్ ఇంజినీర్ (ఇ), సె...

RPF ఉద్యోగాలకు అవసరమైన డాక్యుమెంట్లు | Required documents for RPF | RPF Constable (Executive) Recruitment 2024 – Apply Online for 4208 Posts | RPF కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) రిక్రూట్‌మెంట్ 2024 – 4208 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 15-04-2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 14-05-2024 (23.59 గంటలు) సవరణ రుసుము చెల్లింపుతో దరఖాస్తు ఫారమ్‌లో సవరణల కోసం సవరణ విండో తేదీలు (దయచేసి గమనించండి: 'ఖాతా సృష్టించు' ఫారమ్‌లో నింపిన వివరాలను సవరించలేరు): 15-05-2024 నుండి 24-05-2024 వరకు వయోపరిమితి (01-07-2024 నాటికి) సాధారణ కోర్సులో సూచించిన వయస్సు (01-07-2024 నాటికి): కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి: 25 సంవత్సరాలు ఈ CENకి వర్తించే వయస్సు (01-07-2024 నాటికి): కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి: 28 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. భౌతిక ప్రమాణాలు PET కోసం: వర్గం 1600 మీటర్ల పరుగు 800 మీటర్ల పరుగు లాంగ్ జంప్ అధిక ఎత్తు గెంతడం సబ్-ఇన్‌స్పెక్టర్ (Exe) పురుషుడు 5 నిమి 45 సెకన్లు - 14 అడుగులు 4 అడుగులు సబ్-ఇన్‌స్పెక్టర్ (Exe) స్త్రీ - 3 నిమి 40 సెకన్లు 09 అడుగులు 3 అడుగులు   PST కోసం: వర్గం ఎత్తు (CMలలో) ఛాతీ (CMలలో)...

Forest Job Application: రూ.లక్ష జీతంతో అటవీశాఖలో ఉద్యోగాలు | డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం

Forest Job Application: రూ.లక్ష జీతంతో అటవీశాఖలో ఉద్యోగాలు * దరఖాస్తులు షురూ.. ఎప్పటి వరకంటే? * డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. వయసు 18 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. జీతం రూ.48,000 నుంచి రూ.1,37,220 ఉంటుంది. ప్రాథమిక, ప్రధాన, నడక, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు మే 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.   నోటిఫికేషన్‌ వివరాల కోసం క్లిక్‌ చేయండి     -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit...

SSC CHSL 2024: ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2024

SSC CHSL 2024: ఎస్‌ఎస్‌సీ  కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2024 ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్‌మీడియట్‌ అర్హత ఉన్నవారెవరైనా మే 7వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వివరాలు… ఎస్‌ఎస్‌సీ - కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌- 2024 ఖాళీలు: 3,712. 1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ 2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో) 3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ) అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 01-08-2024 నాటికి ఇంటర్‌ ఉ...

Cognizant: కాగ్నిజెంట్‌లో సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ - డేటా పోస్టులు

Cognizant: కాగ్నిజెంట్‌లో సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ - డేటా పోస్టులు కాగ్నిజెంట్ కంపెనీ సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ - డేటా పోస్టుల కోసం దరఖాస్తును ఆహ్వానిస్తుంది. పోస్టు వివరాలు: * సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ - డేటా పోస్టులు అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ప్రాక్టికల్ అనుభవం. ఎంఎస్‌ ఎక్సెల్, ఎంఎస్‌ ఆఫీస్‌, ఐటీ బిజినెస్‌ సపోర్ట్‌, ఇంజినీరింగ్ & డిజైన్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్‌  తదితర నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: చెన్నై దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా  https://careers.cognizant.com/global/en/job/00058473972/Senior-Process-Executive-Data -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For application...

క్యారియర్‌లో డేటా, ఇంటిగ్రేషన్ అనలిస్ట్ పోస్టులు Data and Integration Analyst Posts in Carrier

క్యారియర్‌లో డేటా, ఇంటిగ్రేషన్ అనలిస్ట్ పోస్టులు క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ కంపెనీ డేటా & ఇంటిగ్రేషన్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు వివరాలు: * డేటా & ఇంటిగ్రేషన్‌ అనలిస్ట్‌ అర్హత: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ. ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్, టాలెండ్, మైఎస్‌క్యూఎల్‌, వర్క్‌బెంచ్, ఎస్‌క్యూఎల్‌ డెవలపర్, డేటా ప్రొఫైలింగ్, అనాలిసిస్, డేటా క్లీన్సింగ్‌ పరిజ్ఞానం. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.  https://jobs.carrier.com/en/job/hyderabad/data-and-integration-analyst/29289/57215286848 -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For app...

MANUU: మనూలో పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ MANUU: PG, PhD, Diploma, Certificate Program at MANUU

MANUU: మనూలో పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌  హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం… ప్రధాన క్యాంపస్‌తో పాటు అనుబంధ క్యాపస్‌లలో 2024-25 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ విధానంలో పలు కోర్సులను అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. మనూ క్యాంపస్: హైదరాబాద్, లఖ్‌నవూ, శ్రీనగర్, భోపాల్, దర్భంగా, అసన్‌సోల్, ఔరంగాబాద్, సంభాల్, నుహ్, బీదర్, బెంగళూరు, కటక్. For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur ప్రోగ్రామ్‌ వివరాలు: * ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు 1. పీహెచ్‌డీ ప్రోగ్రాం: ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, స...

Amazon: అమెజాన్‌లో సీనియర్ అసోసియేట్ పోస్టులు

Amazon: అమెజాన్‌లో సీనియర్ అసోసియేట్ పోస్టులు అమెజాన్ కంపెనీ సీనియర్ అసోసియేట్, కేటలాగ్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు వివరాలు: * సీనియర్ అసోసియేట్, కేటలాగ్ స్పెషలిస్ట్ పోస్టులు అర్హత: డిగ్రీ. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌, ఎక్సెల్‌ పని అనుభవం ఉండాలి. జాబ్‌ లొకేషన్: కర్ణాటక. అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా. https://www.amazon.jobs/en/jobs/2607408/senior-associate-catalog-specialist -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D ...

‘మనూ’లో కోర్సులు Courses in 'MANNU'

‘మనూ’లో కోర్సులు 14/04/2024 హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)– రెగ్యులర్‌ మోడ్‌లో అందిస్తున్న పలు అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. • వెబ్‌సైట్‌: www.manuu.edu.in ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా... పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు: ఉర్దూ, అరబిక్‌, ఇంగ్లీష్‌, హిందీ, పర్షియన్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, ఉమెన్‌ స్టడీస్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ వర్క్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, సోషియాలజీ, దక్కన్‌ స్టడీస్‌, ఎడ్యుకేషన్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, మేనేజ్‌మెంట్‌, కామర్స్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఉర్దూ కల్చర్‌ స్టడీస్‌, కంపారటివ్‌ స్టడీస్‌, లా, సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ ఇన్‌...