ANGRAU: ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీలో బీఎస్సీ, బీటెక్ ప్రోగ్రామ్ | 1. బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్: 1,232 సీట్లు 2. బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ): 73 సీట్లు | ANGRAU: B.Sc, B.Tech Program in Acharya NG Ranga University
ANGRAU: ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీలో బీఎస్సీ, బీటెక్ ప్రోగ్రామ్ 2024-25 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ వ్యవసాయ బీఎస్సీ, అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసింది. ఇంటర్‌లో బైపీసీ స్ట్రీమ్ కోర్సులు బీఎస్సీ (ఆనర్స్) వ్యవసాయం, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులకు ఈఏపీసెట్-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఎంపీసీ స్ట్రీమ్ కోర్సులు బీటెక్ (వ్యవసాయ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)ల్లో రైతు కోటాలో ప్రవేశాలకు ఈఏపీసెట్-2024లో ర్యాంకులు సాధించిన వారు అర్హులు. ప్రోగ్రామ్ వివరాలు: 1. బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్: 1,232 సీట్లు 2. బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ): 73 సీట్లు అర్హత: ఇంటర్మీడియట్ (ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ లేదా నేచురల్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంకు సాధించి ఉండాలి. వయోపరిమితి: 31 డిసెంబర్ 2024 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధాన...