ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్ 19, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

GMC/SSH, GGH మరియు GCON, అనంతపురంకు సంబంధించిన కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, ఆఖరి తేది 04/12/2023 | combined recruitment notification filling up of posts on contract/outsourcing basis pertaining to GMC/SSH, GGH and GCON, Anantapuramu

ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం(వైద్యం), న్యూస్ టుడే: ప్రభుత్వ వైద్యకళాశాల, సర్వజన వైద్యశాల, నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు సంబంధించి ఏడాదిపాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేసేందుకు ఆసక్తిగల ర్డులు డిసెంబరు 4 తేది సాయంత్రం 5 లోపు తమ దరఖాస్తులను అనంతపురంలోని వైద్యకఅందజేయాలని కళాశాలలో. https://ananthapuramu.ap.gov.in వివరాలు వెబ్సైట్లో పోస్టుల ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు లను అభ్యర్థులు సదరు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొ న్నారు. ఈ నెల 27 నుంచి అభ్య ర్థులు దరఖాస్తులు వైద్యకళాశాలలో అందజేయవచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యరావు ప్రకటనలో తెలిపారు వెల్లడించారు. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపూర్  -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own...

ESIC: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ, బెంగళూరులో జూనియర్‌ రెసిడెంట్లు | ESIC: Junior Residents at ESIC Medical College, Bangalore

ESIC: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ, బెంగళూరులో జూనియర్‌ రెసిడెంట్లు  బెంగళూరు రాజాజీనగర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌, పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ మోడల్‌ హాస్పిటల్‌... ఒప్పంద ప్రతిపాదికన జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు... జూనియర్‌ రెసిడెంట్: 06 పోస్టులు అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. వయసు: 30 ఏళ్లు మించకుడదు. జీతం: నెలకు రూ.1,10,741 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ తేదీ: 05-12-2023. వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌, పీజీఐఎంఎస్‌ఆర్‌ అండ్‌ మోడల్‌ హాస్పిటల్‌, రాజాజీనగర్‌, బెంగళూరు.   Important Links Posted Date: 25-11-2023 Notification Official Website -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో ...

PM విశ్వకర్మ పథకం పూర్తి వివరాలు [About PM Vishwakarma ] | ఏ ఏ కుల వృత్తుల పై శిక్షణ ఉంటుంది.. అర్హతలు..వయసు.. తదితర వివరాలు

పలు దఫాలుగా విశ్వకర్మ శిక్షణ, శిక్షణ అనంతరం లోన్ పొందే అవకాశం.  online లో అప్లై చేసుకోవడానికి సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మిరోడ్, హిందూపురం-9640006015 | కుల వృత్తులను పాటించే వారు ఏ మతానికి సంబంధించిన వారైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. గతంలో బ్యాంకులో లోన్ సరిగాకట్టని వారికి అర్హత లేదు.  అప్లై చేసుకోవడానికి కావలసినవి:- 1) ఆధార్  2) ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబరు  3) రేషన్ కార్డు  4) బ్యాంకు పాసు పుస్తకము.  శిక్షణ విజయవంతంగా పూర్తి చేస్తుకున్న వారికి శిక్షణ సమయంలో రోజుకు రూ .500 లతో అనంతరం రూ .15 వేల ఆర్థిక సాయం.  శిక్షణ పూర్తయిన తరువాత అవసరమయిన వారికి రూ .2 లక్షల లోన్ కు ప్రభుత్వంచే రికమెండ్ చేయడం జరుగుతుంది. PM విశ్వకర్మ పథకం పూర్తి వివరాలు [About PM Vishwakarma ] దేశంలో సంప్రదాయ హస్తకళలను నమ్ముకొని శతాబ్దాలుగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వారి సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది . చేతులతో సంప్రదాయబద్ధంగా పని చేసేవారి ని విశ్వకర్మ అని పిలుస్తారు . వీరి కోసం తొలిసారి సహా...

Sangam Dairy: సంగం డెయిరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి...👉దరఖాస్తు చివరితేది: 05.12.2023 | Sangam Dairy: Sangam Dairy Jobs Notification Released..Apply through Email

Sangam Dairy: సంగం డెయిరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి... Sangam Dairy Recruitment Notification 2023: గుంటూరు(Guntur) జిల్లా వడ్లమూడిలోని సంగం మిల్క్ ప్రొడ్యుసర్ కంపెనీ లిమిటెడ్ (SMPCL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 👉పోస్టుల వివరాలు: 1.మేనేజర్/ యూనిట్ హెడ్ ▪️అర్హత: బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/ బీఈ/బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ప్రొడక్షన్/కెమికల్) ▪️అనుభవం: సంబంధిత విభాగంలో 15 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో 8 సంవత్సరాలు మేనేజర్ స్థాయిలో పనిచేసి ఉండాలి. ▪️వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు. 2.జూనియర్ అసోసియేట్ ▪️అర్హత: ఏదైనా డిగ్రీ. ▪️అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి. ▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. 3.షిఫ్ట్ ఇన్ఛార్జ్ ▪️అర్హత: బీటెక్ (డెయిరీ టెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీ) లేదా బీఎస్సీ (డెయిరీ సైన్స్). ▪️అనుభవం: 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ▪️వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. 4.ఆపరేటర్ ▪️అర్హత: ఐటీఐ(ఎలక్ట్రికల్/మెకానికల్/ఫిట్టర్) ▪️అనుభవం: 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ▪️వయోపరిమితి: 30 సం...

స్కిల్ హబ్ లో కోర్సులకు అవకాశం | మూడు నెలల పాటు ఉచితంగా ఈ కోర్సు శిక్షణ | Opportunity for courses in Skill Hub | This course training is free for three months

స్కిల్ హబ్లో కోర్సులకు అవకాశం పెనుకొండ, సోమందేపల్లి, న్యూస్టుడే: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెనుకొండ పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిల్క్ హబ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో చేరడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులు తమ పేరును నమోదు చేయించు కోవాలని పెనుకొండ, సోమందేపల్లి ఎంపీడీవోలు శివశంకరప్ప, వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మూడు నెలల పాటు ఉచితంగా ఈ కోర్సు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పొందడానికి పది, ఇంటర్, డిగ్రీ ఆపై చదివిన 18 ఏళ్ల నుంచి 29 లోపు వయసు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. ఈనెల 30 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు సమన్వయకర్త శివప్రసాద్ (96767 06976) సంప్రదించాలని కోరారు.

APMSRB: ఏపీలో 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు | APMSRB: 150 Civil Assistant Surgeon Specialist Posts in AP

APMSRB: ఏపీలో 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు  మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏపీఎంఎస్‌ఆర్‌బీ)… రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్- స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది.  ఖాళీల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్: 150 పోస్టులు స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ. అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 01-07-2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.  పే స్కేల్: నెలకు రెగ్యులర్ పోస్టులకు రూ.61,960 నుంచి రూ.1,51,37. కాంట్రాక్ట్ పోస్టులకు- గిరిజన ప్రాంతమైతే రూ.2,...

PGCIL: పీజీసీఐఎల్‌లో 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు | అర్హత: గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడులో ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత | PGCIL: 203 Junior Technician Trainee Posts in PGCIL | Eligibility: ITI (Electrical) Pass in Electrician Trade from a recognized Technical Board/Institute.

PGCIL: పీజీసీఐఎల్‌లో 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు  న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్/ కార్యాలయాల్లో రీజినల్‌ రిక్రూట్‌మెంట్ స్కీం కింద జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.18,500 స్టైపెండ్‌ అందుతుంది. శిక్షణ అనంతరం జూనియర్‌ టెక్నీషియన్‌ డబ్ల్యూ-3 హోదాలో నియమితులవుతారు. నెలకు రూ.21,500 నుంచి రూ.74,000 వేతనం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రీజియన్‌: నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌. ఖాళీల వివరాలు: * జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ: 203 పోస్టులు (యూఆర్‌- 89, ఓబీసీ- 47, ఎస్సీ- 39, ఎస్టీ- 10, ఈడబ్ల్యూఎస్‌- 18, పీహెచ్‌- 08, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌- 19, డీఎక్స్‌ ఎస్‌ఎం- 5) విభాగం: ఎలక్ట్రీషియన్‌. అర్హత: గుర్తిం...

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ * పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ * పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష వచ్చే ఏడాది మే 26న నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21 నుంచి 30వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము మే 6వ తేదీలోగా చెల్లించాలి. అడ్మిట్ కార్డులు మే 17 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత పొందిన వారికి అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ తదితర మేటి సంస్థల్లో అడ్మిషన్లకు మెయిన్స్ ర్యాంకే ఆధారం.   వెబ్‌సైట్‌   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన...

హిందూపురానికి అయోధ్య రామయ్య పాదుకలు | Ayodhya Ramaya's Footsteps to Hindupuram

పురానికి అయోధ్య రామయ్య పాదుకలు హిందూపురం అర్బన్, న వంబరు 24: ఆదర్శ ప్రాయుడు సీతారామచంద్రమూర్తి పాదుకలు హిందూపురానికి శుక్రవారం చేరాయి. రామజన్మభూమి అయోధ్యలోని శ్రీరామునికి కర్ణాటక  రాష్ట్రం ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి మఠం ఆధ్వర్యంలో శారదా పాదుకలు అందజేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు కేవీ చలపతి తెలిపారు. అలాగే 16 నదుల నుంచి గంగా జలాన్ని సేకరించి కర్ణాటకలో కోటి ఇళ్లలో పూజలు చేయించి జనవరి 22వ తేదీన  మాలయానికి అందజేస్తారన్నారు. ఎంఎఫ్ రోడ్డులోని హయగ్రీవ ఆలయానికి పాదుకలు చేరుకున్నాయి. భక్తులు పాదుక లను దర్శించుకున్నారు. భగవత్ కార్యక్రమానికి ప్రతి హిందువు పాల్గొనాల న్నారు. పూజలు చేయించాలనుకునేవారు రామాంజనేయ బేకరి జనార్ధన్ 9030443900, 9182079188లను సంప్రదించాలన్నారు.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, అనంతరం సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం | విజయవాడకు చెందిన కీట్స్ ట్రస్టులో హెల్త్ కౌన్సిలర్, కో-ఆర్డినేటర్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పినకు శిక్షణ | Free training for unemployed, followed by job with certificate Free training and job placement training in Health Counselor and Coordinator Course at Keats Trust, Vijayawada

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అనంతపురం క్లాక్వర్, నవంబరు 24: విజయవాడకు చెందిన కీట్స్ ట్రస్టులో హెల్త్ కౌన్సిలర్, కో-ఆర్డినేటర్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పినకు శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. డిగ్రీ చదివి 19-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 1 నుంచి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. అనంతరం సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు 90004 87423ను సంప్రదించాలన్నారు.

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ ఫలితాలు | Results of Town planning overseer on APPSC website

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ ఫలితాలు సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టు భర్తీ నియామక ఫలితాలను కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీన్ని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు.

● AP ఎస్సై పోస్టుల భర్తీపై హైకోర్టు నిర్ణయం ● అనర్హులుగా తేలితే ఒక్కొక్కరికీ రూ.ఒక లక్ష ఖర్చులు విధిస్తామని ధర్మాసనం స్పష్టీకరణ | ● High Court's decision on the filling of AP SI posts ● Bench clarification that if found ineligible, costs of Rs one lakh will be imposed on each

మా పర్యవేక్షణలో ‘ఎత్తు’ కొలుస్తాం! ● ఎస్సై పోస్టుల భర్తీపై హైకోర్టు నిర్ణయం ● అనర్హులుగా తేలితే ఒక్కొక్కరికీ రూ.లక్ష ఖర్చులు విధిస్తామని ధర్మాసనం స్పష్టీకరణ అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సై పోస్టుల భర్తీ వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఎత్తు వివాదంలో కోర్టును ఆశ్రయించిన 24 మంది అభ్యర్థులకు హైకోర్టు పర్యవేక్షణలో, కోర్టు ప్రాంగణంలో ఎత్తు కొలతలు తీసేందుకు నిర్ణయించింది. అయితే, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇచ్చిన వివరాలు వాస్తవమని తేలితే ఒక్కో పిటిషనర్‌ ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. కొలతలకు సిద్ధంగా ఉన్న పిటిషనర్ల వివరాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి. నరేంద్ర, జస్టిస్‌ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఎస్‌ఐ నియామక ప్రక్రియలో దేహదారుఢ్య పరీక్షలకు డిజిటల్‌ విధానాన్ని అవలంభించడాన్ని సవాల్‌...

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం వెనుక భారత మహిళ పాత్ర | Indian woman's role behind Australia's victory in the World Cup

కంగారూల విజయం వెనక భారత మహిళ పాత్ర ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ ప్రపంచ కప్‌ గెలుపులో మంగుళూరు మహిళ ఊర్మిళ రోజారియో కీలక పాత్ర పోషించిందనే ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కు మ్యానేజర్‌గా వ్యవహరించిన ఊర్మిళ గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు. ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి ప్రపంచ కప్‌ను పట్టుకుని ఉన్న ఊర్మిళ ఫొటో తాజాగా వైరల్‌గా మారింది. దాంతో ఈ భారతీయ మహిళకూ క్రికెట్‌కూ మధ్య ఉన్న సంబంధం వెలుగులోకొచ్చింది. బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని కలిగి ఉన్న ఊర్మిళ బాస్కెట్‌ బాల్‌, రోవింగ్‌, టెన్నిస్‌, బంజీ జంపింగ్‌ లాంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొనేది. వీటన్నిట్లో టెన్నిస్‌ పట్ల మక్కువ పెంచుకున్న ఊర్మిళ ఆ క్రీడలో రాణించాలనుకుంది. ఆ క్రీడనే తన వృత్తిగా మలుచుకోవాలని కలలు కన్నది. కానీ దురదృష్టవశాత్తూ ఒక ప్రమాదం కారణంగా టెన్నిస్‌ ఆటకు దూరమైంది. అయినప్పటికీ క్రీడలకు ఆమె దూరం కాలేదు. ప్రత్యక్షంగా క్రీడల్లో పాల్గొనకపోయినా, పరోక్షంగా ఆ...

స్త్రీవ్యాధులకు ఔషధం అరటి దూట! | Medicine for women's diseases is a banana!

స్త్రీవ్యాధులకు ఔషధం అరటి దూట! అరటిదూటలో బి1 విటమిన్‌, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనతని, రక్తపోటును నివారిస్తాయి. లెక్టిన్‌ అనే పదార్ధానికి ఇన్సులిన్‌ను ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది. ఇది మధుమేహవ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. ‘‘ వృంతచ్ఛిన్నః సలిల విధృతః కృత్తతంతు ప్రధవాత్‌! కంబుభ్రాంత్యా జలవిరహితః క్షార జంబీర భృష్టః మధ్యే మధ్యే తనుసకాలితష్టార్ద్రకేనాతిపూర్ణ స్వాదుస్తూర్ణ భతిగర్భదండః కదల్యాః ’’అంటాడు క్షేమశర్మ. అరటిదూట వల్ల కలిగే లాభాలను తెలియజేస్తూ చెప్పిన శ్లోకమిది. అరటి చెట్టు స్తంభం(స్టెమ్‌) పైన డొప్పలు వలిచేస్తే, లోపల శంఖంలా తెల్లగా ఉండే సారవంతమైన భాగాన్ని అరటి ఊచ లేదా దూట అంటారు. కదళీదండం అనేది దీని సంస్కృతనామం. ఇది తెల్లగా, నిండా పీచుకలిగి ఉంటుంది. ఆహార పీచు (డయటరీ ఫైబర్‌) కోసమే దీన్ని వండుకుని తింటారు. అరటి గెలలను కోసేసాక ...