ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి 12, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

Assam Rifles: అస్సాం రైఫిల్స్లో 616 టెక్నికల్, ట్రేడ్స్మెన్ పోస్టులు

షిల్లాంగ్లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం... గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్ధులు మార్చి 19 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు: టెక్నికల్, ట్రేడ్స్ మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ-2023 (గ్రూప్ బి, సి) 616 పోస్టులు(ఆంధ్రప్రదేశ్లో 25; తెలంగాణలో 27 ఖాళీలు) ట్రేడులు : 1. బ్రిడ్జి అండ్ రోడ్ (మేల్, ఫిమేల్) 2. రెలిజియస్ టీచర్ (మేల్) 3. క్లర్క్ (మల్, ఫిమేల్) 4. ఆపరేటర్ రేడియో అండ్ లైన్ (మేల్) 5. రేడియో మెకానిక్ (మేల్) 6. పర్సనల్ అసిస్టెంట్ (మేల్, ఫిమేల్) 7. ల్యాబొరేటరీ అసిస్టెంట్ (మేల్) 8. నర్సింగ్ అసిస్టెంట్ (మేల్) 9. వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ (మేల్) 10. ఫార్మసిస్ట్ (మేల్, ఫిమేల్) 11. వాషర్మ్యన్(మేల్) 12. ఫిమేల్ సఫాయి (ఫిమేల్) 13. బార్బర్(మేల్) 14. కుక్(మేల్) 15. మేల్ సఫాయి(మేల్) 16. ప్లంబర్(మేల్) 17. ఎలక్ట్రిషియన్(మేల్) 18. ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్(మేల్) 19. లైనమ్యాన్ ఫీల్డ్(మేల్) 20. ఎలక్ట్రిషియన్ మెకానిక్ వెహికల్(మేల...

CUET-UG కేంద్రీయ సంస్థల్లో యూజీ.. పీజీ * 44 సంస్థల్లో అడ్మిషన్లకు ఒకటే పరీక్ష CUET-UG | కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్, రాష్ట్రస్థాయి, ప్రైవేటు సంస్థలెన్నో యూజీలో విభిన్న కోర్సులను అందిస్తున్నాయి. దీంతో పీజీ వరకు ఆగకుండా యూజీలోనే విశ్వవిద్యాలయాల ప్రధాన క్యాంపసుల్లో చదువుకోవచ్చు. వీటిలో ప్రవేశానికి సంస్థలవారీ విడిగా పరీక్ష రాయాల్సిన పని లేదిప్పుడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)తో 44 కేంద్రీయ విద్యాసంస్థల్లో చేరిపోవచ్చు. ఇటీవలే ప్రవేశ ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు..

విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అందిస్తోన్న బీఏ, బీఎస్సీ, బీకాం, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎమ్మెస్సీ, బీఎస్సీ ఎడ్, బీఏ ఎడ్, బీబీఏ, బీబీఎం... ఇలా పలు కోర్సుల్లో ప్రవేశానికి సీయూఈటీ యూజీ స్కోరు ఉపయోగపడుతుంది. పరీక్షను గరిష్ఠంగా పది సబ్జెక్టుల్లో రాసుకునే అవకాశం ఉన్నప్పటికీ చేరాలనుకుంటున్న రెండు మూడు సబ్జెక్టులు ఎంచుకుని వాటిలో రాయడమే శ్రేయస్కరం. దీని వల్ల సన్నద్ధత కేంద్రీకృతమై మెరుగైన స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది. తెలుగులోనూ పరీక్ష ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం/ పరీక్ష మాధ్యమం కోసం అభ్యర్థులు 13 భాషల్లో నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. తెలుగులోనూ పరీక్ష రాసుకోవచ్చు. పరీక్షలో మొత్తం 3 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సరైన జవాబుకు 5 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. సెక్షన్ 1: ఎ, బి విభాగాలుంటాయి. ఈ రెండూ భాషలకు చెందినవే. 1ఏలో 13 భాషల నుంచి ఏదైనా నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ ఇందులో ఉంటుంది. ఎంచుకున్న భాషలో మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. వాటిలో 40కి సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. 1బీలో 20 భాషల నుంచ...

టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కొత్తచెరువు: డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ తదితర లోయర్, హయ్యర్ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ డీఈఓ మీనాక్షి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన వారు లోయర్ గ్రేడ్ పరీక్షకు, గ్రేడ్ టెక్నికల్ పరీక్ష లేదా, లోయర్ గ్రేడ్ పరీక్షకు సమానమైన ఉత్తీర్ణత సాధించిన వారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు అర్హులన్నారు. 2023 ఏప్రిల్లో టెక్నికల్ అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన వాటిని ఈ నెల 25 లోపు కొత్తచెరువులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMIN...

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు రేపే ఎస్ఐ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పోలీసు ఎస్ఐ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 291 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే లోనికి అనుమతించరు. మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్సు, నోట్సు, ఛార్టులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. అసలు వాటిని పరీక్ష కేంద్రాల వద్దకే తీసుకురావొద్దని, భద్రపరచడానికి ఎలాంటి అదనపు ఏర్పాట్లు ఉండవని పోలీసు నియామక మండలి స్పష్టంచేసింది. 'అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్కార్డు వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలి' అని అభ్యర్థులకు సూచించింది. ఒక్కో పోస్టుకు 418 మంది పోటీ: మొత్తం 411...

AP High Court Recruitment Update | Question papers of Screening Test and Written Examination for the posts of Civil Judge (Junior Division) notified for the year 2019, 2020, 2021 and 2022.

Question papers of Screening Test and Written Examination for the posts of Civil Judge (Junior Division) notified for the year 2019, 2020, 2021 and 2022. Screening Test – 2019    Written Examination – 2019    Screening Test – 2020    Written Examination – 2020 Screening Test – 2021 Written Examination – 2021 Screening Test – 2022  ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్...

📚✍️హాల్ టిక్కెట్లు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: ఇంటర్ బోర్డు✍️📚*

*🌻అమరావతి,ఆంధ్రప్రభ*: ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించిన ప్రతి విద్యా ర్ధికి హాల్ టిక్కెట్లు మంజూరు చేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యు కేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక వేళ ఏ కాలేజీ ప్రిన్సిపాల్ అయినా హాల్ టిక్కె ట్ ఇవ్వలేదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హాల్ టిక్కెట్ దక్కని విద్యార్ధులు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చునని, అందుకు గాను టోల్ ఫ్రీ నెంబర్ 18004257635 కు ఫోన్ చేయాల్సిందిగా సూచిందింది. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం...

SKU Degree Supplementary Results డిగ్రి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఐదో సెమిస్టర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం ఏపీ రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. 11118 మంది పరీక్షలు రాయగా 8173 మంది ఉత్తీర్ణులయ్యారు. 73.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. జ్ఞానభూమి పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. ఫెయిల్ అయిన వారు మార్చి 4లోపు వాల్యూ యేషన్కి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట...

108 సర్వీసెస్లో మెకానిక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం సప్తగిరి సర్కిల్: 108 సర్వీసెస్లో మెకానిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని 108, 104 సర్వీసెస్ జిలా మేనేజర్ శివమనోజ్ ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, ఐటీఐ డీజిల్ మెకానిక్ విద్యార్హత కలిగిన వారు అర్హులన్నారు. బయోడేటాను ఈ నెల 21 సాయంత్రంలోపు సర్వజనాస్పత్రి డీసీహెచ్ఎస్ కార్యాలయంలోని 108 సర్వీసెస్ కార్యాలయంలో అందించాలన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స...

మే 10న పాలిసెట్-2023 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. ఏప్రిల్ 30 వరకు గడువు ● ప్రవేశ పరీక్షకు ప్రభుత్వ పాలిటెక్నిక్లలో ఉచిత శిక్షణ

• రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ సీహెచ్ నాగరాణి వెల్లడి సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్-2023ను మే 10వ తేదీన నిర్వహించను న్నారు. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను సాంకేతిక విద్యాశాఖ కమిషన ర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి చైర్పర్సన్ చదలవాడ నాగరాణి గురువారం ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాలిసెట్ -2023 వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించడంతోపాటు ఆన్లైన్లో నమూనా దరఖాస్తును పూర్తిచేయడం ద్వారా నూతన విద్యా సంవత్సరం లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియకు నాంది పలికారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని నాగరాణి తెలిపారు. పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహిస్తామని, వ్యవధి 2 గంటలు కాగా, ప్రశ్నపత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుందని వివరించారు. పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఆసక్తిగల విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్కు శిక్షణ అందిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు విద్యార్థులు h...

మే 5న ఏపీ ఈసెట్ AP ECET 2023 Update

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్) మే 5న నిర్వహించనున్నట్లు ఈ సెట్ కన్వీనర్ డాక్టర్ ఏ కృష్ణమోహన్ గురువారం తెలిపారు. మార్చి 8న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, పరీక్ష రాసేందుకు పాలిటెక్నిక్ తో పాటు బీఎస్సీ, మ్యాథ్స్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. మే 9న ప్రాథమిక కీ విడుదల చేసి 20న ఫలితాలు. విడుదల చేస్తామన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వార...

Job Fair | Venue: Model Career Centre, District Employment Exchange

A Job Fair is being organised through National Career Service on 17/02/2023, 10:00AM onwards at Model Career Centre, District Employment Exchange, Government ITI Campus, Opp. JNTUK, Kakinada , East Godavari, Andhra Pradesh. Job Fair Details are as below: Venue: Model Career Centre, District Employment Exchange, Government ITI Campus, Opp. JNTUK, Kakinada , East Godavari, Andhra Pradesh Date: 17/02/2023 Time: 10:00AM onwards  ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి ర...

Internship Jobs IN Hyderabad

పైతాన్ డెవలప్మెంట్ సంస్థ: క్వడోన్ టెక్నాలజీస్ స్టైపెండ్: నెలకు రూ. 5,000-10,000 దరఖాస్తు గడువు: 24.02.20 అర్హతలు: సీఎస్ఎస్, జాంగో, ఫ్లాస్క్, హెచీ ఎంఎల్, మెషీన్ లెర్నింగ్, పైతాన్ నైపుణ్యాలు internshala.com/i/45c76a యాంగ్యులర్ టెస్టింగ్ సంస్థ: డాప్లోగిక్స్ సాఫ్ట్వేర్ స్టైపెండ్: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: 25.02.2028 అర్హతలు: యాంగ్యులర్ టెస్టింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు internshala.com/i/8b347f డేటా సైన్స్ సంస్థ: ఫినోమీపీపుల్ స్టైపెండ్: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: 25.02. 2023 అర్హతలు: డేటా స్ట్రక్చర్, మెషిన్ లెర్నింగ్, పైతా నైపుణ్యాలు internshala.com/i/df02ec ఇంటీరియర్ డిజైన్ సంస్థ: డిజైనీ హెచ్ స్టైపెండ్: నెలకు రూ.3,000 దరఖాస్తు గడువు: 25.02. 2023 అర్హతలు: ఆటోక్యాడ్, గూగుల్ స్కెచ్ఎప్ నైపుణ్యాలు internshala.com/i/37cc8f అకౌంట్స్ సంస్థ: టిబరుమల్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ సెప్టెండ్: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: 25.02.20 అర్హతలు: అకౌంటింగ్ నైపుణ్యం internshala.com/i/f509c3 ------------------------------------------------------------------------ For applications visit Gemin...

List of Hindupur and other areas Internet Centers and Contact Numbers

List of Hindupur and other areas Internet Centers and Contact Numbers Sree Bhairaveswara Xerox and Net 9000076562 Kiran (Geetha Xerox), under Karnataka Bank 9491964894 Ramesh 9618851051 Kiran Net Café SVD Road,  9701660264 Sharan (Rahamathpur) 9502324934 A R Internet (Opp. to Deepthi School) 9703264039 Amrutha Net 9652270975 Dadu 6303317119 Mansoor 9030594024 Rekha (Chinna Market) 9493892651 Thirumala Internet (Ambedkar Circle) 9440732691 Shanthi Net Café (Thumukunta) 9133709171 Vignesh 9030601170 Janatha Online Service 9030899830 Karthik Net Café 7799971775 Krishna 9493391206 Niveditha Stationary 7416284927 Prasanna Kumar 8142160347 Sashidhar 8985503033 RVC Net Café 9989720400 Shafi Net Cafe 8519854654 SomanathReddy 9492241203 Sree Net 7382861447 Sreerama Online Center 9966332585 Sweetha Rani Net Café Hasnabad 7259600916 Thousf Net Café 9398250841 Swetha 9440041945 Venkatesh Net Cafe 9052780868 Manjunath Gayathri Net 7981074231 Reshma SBI CSP Opp. to One Town 9398435396 Shravya Ne...

Dr YSRUHS (Dr NTRUHS) Medicine Update

MBBS 2022-23-Convenor Quota-Last Ranks for the year 2022 BDS 2022-23-Convenor Quota-Last Ranks for the year 2022 Foreign Medical Graduates-Withdrawal of No Objection Certificate-Circular 15-02-2023: BHMS 2022-23-MQ-Ohase II-College wise allotments BHMS 2022-23-MQ-Phase II - Instrutions to the Principals BPT 2022-23-CQ- Special Phase-Vacancies UG AYUSH 2022-23-CQ- Notification-Extended upto 20-02-2023 14-02-2023: BPT 2022-23-CQ- Special Phase-Notification for Web Options 13-02-2023: UG AYUSH 2022-23-CQ-Ohase II-College wise allotments UG AYUSH 2022-23-CQ-Phase II - Instrutions to the Principals BHMS 2022-23-MQ-Phase II-Notificatio...

JEE Mains 2nd Session Update ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్-2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్కు దాదాపు వారం రోజుల పాటు విద్యార్థుల నిరీక్షణ తర్వాత దరఖాస్తులు చేసుకొనేందుకు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 7 నుంచే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే, ఆలస్యానికి కారణాలను వెల్లడించకుండా వెబ్సైట్లో లింకు ఉంచినప్పుడే దరఖాస్తు చేసుకోండి అన్నట్టుగా ఎన్టీఏ వ్యవహరించడంపై నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్లో పరీక్షలు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15న దరఖాస్తులను ఆహ్వానిస్తూ వెబ్సైట్లో లింక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త అభ్యర్థులతో పాటు మొదటి సెషన్ పరీక్ష రాసిన విద్యార్థులు కూడా రెండో విడత పరీక్షకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనుండగా.. ఏప్రిల్ 13, 15 తేదీలను ఎన్టీఏ రిజర్వు చేసింది. దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి (ఫిబ్రవరి 15) నుంచి మొదలై మార్చి 12 రాత్రి 9గంటల వరకు కొనసాగనుంది. పరీక్ష రుసుం చెల్లించేందుకు మార్చి 12న రాత్రి 11.50 గంటల వరకు అవకాశ...

IDBI: ఐడీబీఐ బ్యాంక్-114 స్పెషలిస్ట్ ఆఫీసర్లు

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు... మొత్తం ఖాళీలు: 114 స్పెషలిస్ట్ ఆఫీసర్లు. పోస్టుల వారీగా ఖాళీలు: 1. మేనేజర్-75 2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్-29 3. డిప్యూటీ జనరల్ మేనేజర్-10 విభాగాలు : డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎమర్జింగ్ పేమెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎంఐఎస్, నెట్వర్క్, డేటా ఎనలిటిక్స్, ఆర్కిటెక్చరల్ మేనేజ్మెంట్ తదితరాలు. 1. డిప్యూటీ జనరల్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ/ బీటెక్/ బీఎస్సీ/ బీఈ/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంటెక్/ఎంఈ/ ఎంఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత. పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి. వయసు: 35-45 ఏళ్లు వయసు ఉండాలి. జీతభత్యాలు : నెలకు రూ. 76010-రూ.84890 చెల్లిస్తారు. 2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ/ బీటెక్/ బీఎస్సీ/ బీఈ/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ ఉత్తీర్ణత. పని అనుభవం: కనీసం 07 ఏళ్లు పని అనుభవం ఉండాలి. వయసు: 28-40 ఏళ్లు వయసు ఉండాలి. జీతభత్యాలు : నెలకు రూ.63840- రూ.73790 చెల్లిస్తారు. 3. మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ/ బీటెక్/ బీఎస్సీ/...

CMAT GPAT 2023 సీమ్యాట్, జీప్యాట్-2023 ప్రకటన విడుదల ఆన్లైన్ దరఖాస్తు గడువు.. మార్చి 6

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అందించే మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) అర్హత తప్పనిసరి. సీమ్యాట్ 2023 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ |ఏజెన్సీ(ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎంఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) 2023 నోటిఫికేషన్ను సైతం విడుదల ఎన్టీఏ చేసింది. 'బీఫార్మసీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. జీప్యాట్, సీమ్యాట్ దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు. జీప్యాట్, సీమ్యాట్ రాయాలనుకునే అభ్యర్థులు మార్చి 6 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 17, 8, 9 తేదీల్లో దరఖాస్తులో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చు.  for CMAT Notification Click Here for GPAT Notification Click Here NTA website   ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స...

AP Polycet మే 10న పాలిసెట్

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్ను మే నెల 10న నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100  ప్రవేశ పరీక్ష ఫీజుగా నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల మంది పాలిసెట్కు హాజరవుతారని సాంకేతిక విద్యాశాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 54 పాలిటెక్నిక్ కేంద్రాల్లో 10 వేల మంది పరీక్ష రాయనున్నారు. మిగతా వారికి ఇతర విద్యా సంస్థల్లో కేంద్రాలు కేటాయిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను తర్వలో విడుదల చేస్తుంది. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHIND...

AP EAPCET ఈఏపీసెట్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నారు. 2020-21, 2021-22లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో రెండేళ్లు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసినందున 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించారు. గతేడాది ప్రథమ సంవత్సరంలో 70శాతం సిలబస్సే విద్యార్థులు చదివినందున ఈఏపీ సెట్లోనూ ఆ మేరకే ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిందే: కార్యదర్శి ఇంటర్మీడియట్లోని నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షల్లో విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ఈ పరీక్షలను బుధవారం, శుక్రవారం నిర్వహిస్తున్నామని, గతంలో అనుత్తీర్ణులైన వారు. పరీక్ష రాయని విద్యార్థులు కళాశాలల నుంచి పాత హాల్ టికెట్లను తీసుకోవాలని సూచించారు. ఈ పరీక్షల్లో పాస్ కానివారికి ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఇవ్వబోమని వెల్లడించారు. ----------------------------------------------------...

20 నుంచి ఉచిత శిక్షణ

తాడిపత్రి టౌన్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఆనంద్ కుమార్, శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ హరిప్రసాద్ తెలిపారు. టెన్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నికల్, ఐటీఐ, ఇంజినీరింగ్ పాసు లేదా ఫెయిల్ అయిన యువతీ, యువకులకు మూడు నెలలపాటు శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9133004626 సంప్రదించాలని సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొ...

సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ  విశ్వవిద్యాలయం పరిధిలో 2022-23 సంవత్సరానికి ఎన్ఆర్ఎస్ఐ స్పాన్సర్డ్ కోటా పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహానిస్తున్నామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25 వరకూ అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తులను వ్యక్తిగతంగా కానీ, పోస్టు ద్వారా కానీ 25వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రిజిస్ట్రార్, లాంఫాం, గుంటూరు-5220034 అడ్రస్లో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.ఏఎన్టీఆర్ఎయూ.ఏసీ.ఇన్ చూడాలన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు ht...

UPSC Examinationa Update సివిల్స్ దరఖాస్తులు సమర్పించాక... ఉపసంహరణ కుదరదు

న్యూఢిల్లీ: సివిల్ సర్వీసులపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర పోస్టుల భర్తీ కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ల కోసం అభ్యర్థులు సమర్పించే దరఖాస్తులను ఇకపై ఉపసంహరించుకోవడం కుదరదని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) స్పష్టంచేసింది. ప్రిలిమినరీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న 10 లక్షల మందిలో దాదాపు సగం మందే ఎగ్జామ్ రాసిన నేపథ్యంలో దరఖాస్తును వెనక్కి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు 2018లో ప్రకటించింది. అయితే ఈసారి పరీక్షలో అలాంటి అవకాశం లేదని తాజాగా విడుదలచేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ మే 28న జరగనుం ది. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక...

ఆ రెండు పరీక్షల్లో అర్హత తప్పనిసరి ఇంటర్ బోర్డు స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ఇంటర్ బోర్డు నిర్వహించే ఎథిక్స్-హ్యూమన్ వాల్యూస్, పర్యావరణ విద్య సబ్జెక్టులపై నిర్వహించే పరీక్షలలో పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులందరూ తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలు ఈ నెల 15, 17 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయి. ప్రస్తుత విద్యాసంవత్సరపు ఇంటర్ విద్యార్థులు తమ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజిస్టర్డ్ నంబర్ పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరి బాబు మంగళవారం తెలిపారు. ఇంతకు ముందరి పరీక్షల్లో ఫెయిలైన పాత విద్యార్థులు తమ పాత హాల్టికెట్ నంబర్లో పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఈ పరీక్షలకు ఎలాంటి ఫీజు ఉండదన్నారు. ఈ ఎథిక్స్- హ్యూమన్ వాల్యూస్, పర్యావరణ విద్య సబ్జెక్టుల పరీక్షల్లో అర్హత సాధించని వారికి ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లు జారీ కావని చెప్పారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌...

Job Fair | Venue: N.R & P MUNICIPAL HIGH SCHOOL

A Job Fair is being organised through National Career Service on 17/02/2023, 9:00AM onwards at N.R & P MUNICIPAL HIGH SCHOOL, CHIRALA @ CHIRALA constituency in Bapatla District, Andhra Pradesh 523155., Guntur, Andhra Pradesh. Job Fair Details are as below: Venue: N.R & P MUNICIPAL HIGH SCHOOL, CHIRALA @ CHIRALA constituency in Bapatla District, Andhra Pradesh 523155., Guntur, Andhra Pradesh Date: 17/02/2023 Time: 9:00AM onwards  ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నె...

Work from Home Internships | వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్ షిప్ లు

కంటెంట్ రైటింగ్ సంస్థ: వెల్నెస్ ఎక్స్ట్రాక్ట్ స్టెఫెండ్: నెలకు రూ.8000-10,000 దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: కంటెంట్ రైటింగ్ నైపుణ్యం. ఆసక్తి ఉన్న విద్యార్థులు internshala.com/i/3b7b45   వెబ్ డెవలప్మెంట్ సంస్థ: రజత్ అగర్వాల్ క్రియేటర్స్ స్టైపెండ్: నెలకు రూ.4,000- 7,000 దరఖాస్తు గడువు: 25.02.20లో అర్హతలు: జాంగో నైపుణ్యం internshala.com/i/a694e2 కస్టమర్ సర్వీస్ సంస్థ: ఇన్ఫెబైట్స్ ఏఐ ల్యాబ్స్ స్టైపెండ్: నెలకు రూ.6,000 దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం,రాయడంలో నైపుణ్యం internshala.com/i/ceb8db   కంటెంట్ రైటింగ్ సంస్థ: మ్యాడిక్విక్ డిజిటల్ ఏజెన్సీ స్టెపెండ్: నెలకు రూ.2,000 దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్నైపణ్యాలు internshala.com/i/9016a7 వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ సంస్థ: యోర్టిక్స్ స్టైపెండ్: నెలకు రూ.2,000 దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: సీఎస్ఎస్, హెచీఎంఎల్, జావాస్క్రిప్ట్, పీహెచ్పీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వర్డ్ ప్రెస్ నైపుణ్యాలు internshala.com/i/17766f   ఫిజై సంస్థ: ...

Job Fair | Venue: Zilla Parishad High School

A Job Fair is being organised through National Career Service on 16/02/2023, 10:00AM onwards at Zilla Parishad High School, Medikonduru, Tadikonda constituency, Guntur Dist., Guntur, Andhra Pradesh. Job Fair Details are as below: Venue: Zilla Parishad High School, Medikonduru, Tadikonda constituency, Guntur Dist., Guntur, Andhra Pradesh Date: 16/02/2023 Time: 10:00AM onwards  ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర ...

15 నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

పుట్టపర్తి టౌన్: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఈ నెల 15 నుంచి పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, మడకశిర డిపోలనుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్ తెలిపారు. సోమవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. టికెట్టు ఒక్కొక్కరికి రూ.500 ఉంటుందన్నారు. అలాగే, అతి శీఘ్రదర్శనానికి రూ.300, శీఘ్రదర్శనానికి రూ.150 అదనంగా చెల్లిస్తే నేరుగా శ్రీశైలంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనానికి ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు సమీపంలో ఉన్న ఆర్టీసీ బుకింగ్ సెంటర్లు లేదా వెబ్ సైట్ www.apsrtc.onine.in ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చన్నారు . ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR ...

నేడు చిన్నారులకు ఉచిత గుండె వైద్య శిబిరం

అనంతపురం సప్తగిరి సర్కిల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి, కిమ్స్ సవీరా ఆస్పత్రి సంయుక్తంగా సర్వజనాస్పత్రిలో మంగళవారం చిన్నారులకు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ఈ మేరకు చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ సుహాసిని సోమవారం తెలిపారు. సర్వజనాస్పత్రిలోని త్వరిత చికిత్స కేంద్రం (డీఈఐసీ)'లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. అప్పుడే నవజాత శిశువుల మొదలు.. 18 ఏళ్ల వయస్సున్న పిల్లల వరకూ గుండె సంబంధిత వ్యాధులకు కిమ్స్ సవీరా వైద్య నిపుణుడు డాక్టర్ లింగస్వామి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు ఇవ్వనున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయ...

ఇంటర్ తర్వాత 'దశ దిశ'పై నేడు అవగాహన సదస్సు

అనంతపురం: విద్యార్థి దశలో ఇంటర్మీడియెట్ దశచాలా కీలకం. ఇంటర్మీడియెట్ తర్వాత విద్యార్థి ఎంచుకునే కోర్సు ఆధారంగా అవకాశాలు ఆహ్వానం పలుకుతాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యత సాధిస్తేనే ఆయా రంగాల్లో రాణించేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్యలో అవకాశాలపై 'దశ దిశ పై అవగాహన కలిపంచేందుకు 'సాక్షి', కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నాయి. అనంతపురంలోని బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సదస్సు జరుగుతుంది. ఇంజినీరింగ్ తర్వాత వచ్చే అవకాశాలు, లక్ష్యాలసాధన, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై వివరించనున్నారు. పూర్తి వివరాలకు 8341005466 నంబరులో సంప్రదించవచ్చు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టె...