ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై 4, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

838 పోస్టులకు యూపీఎస్సీ–కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ 2021 నోటిఫికేషన్‌ | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.07.2021 రాత పరీక్ష తేది: 21.11.2021

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. 838 పోస్టుల భర్తీకి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.   కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2021 మొత్తం పోస్టుల సంఖ్య: 838 పోస్టుల వివరాలు.. కేటగిరీ–1: సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో జూనియర్‌ స్కేల్‌ పోస్టులు– 349. కేటగిరీ–2: రైల్వేలో అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌–300. న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌–05. –జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 (ఈడీఎంసీ, ఎన్‌డీఎంసీ, ఎస్‌డీఎంసీ)–184. అర్హతలు: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 01.08.2021 నాటికి 32ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.07.2021 రాత పరీక్ష ...

Income Tax Officers Sport Quota Jobs | Inspector of Income Tax - 08 Posts | Tax Assistant - 83 Posts | Multi-Tasking Staff- 64 Posts | The last date for online submission of application is 25.08.2021

OFFICE OF THE PRINCIPAL CHIEF COMMISSIONER OF INCOME TAX, MUMBAI - 400020 Email: sportscell.itmumbai@gmail.com Phone No.: 022-22057236. https://www.incometaxmumbai.in/ Post Name: IT Officers through Sports Quota Inspector of Income Tax - 08 Posts Tax Assistant - 83 Posts Multi-Tasking Staff- 64 Posts Education Qualification:  Inspector of Income Tax - Bachelor’s Degree Tax Assistant - Bachelor’s Degree and Data Entry speed of 8000 key depressions per hour Multi-Tasking Staff- Matriculation or equivalent Income Tax Officers Sports Quota Jobs Sportsman Eligibility: Sportsmen who have represented a State or the country in the National or International competition in any of the games/sports. Sportsmen who have represented their University in the Inter University Tournaments conducted by the Inter-University. Sportsmen who have represented the State School Teams in the National Sports/games for schools conducted by the All India School Games Federation. Sportsmen who have ...

Indian Army: NCC Special Entry Scheme | భారత సైన్యం: ఎన్‌సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ | ఎన్‌సిసి పురుషులు: 50 | ఎన్‌సిసి మహిళలు: 05 | చివరి తేదీ: జూలై 15, 2021

The Indian Army invites application for unmarried male and unmarried female (including Wards of Battle Casualties of Army Personnel), for grant of Short Service Commission.   Short Service Commission (NT) Vacancies: NCC Men: 50 NCC Women: 05 Qualifications: For NCC 'C' Certificate Holders Degree or equivalent with aggregate of minimum 50% marks taking into account marks of all the years. Those studying in final year are also allowed to ap...

ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో ఖాళీలు.. దరఖాస్తు వివరాలు ఇవే.. | ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.07.2021 | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.07.2021

బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్‌.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   మొత్తం పోస్టుల సంఖ్య: 22 పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, సూపర్‌వైజర్‌–06, ఇన్‌స్పెక్టర్‌ /టెస్టర్‌–03, ఆపరేటర్‌–12. ల్యాబ్‌ టెక్నీషియన్‌: అర్హత: కెమికల్‌ విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా /బీఎస్సీ(పీసీఎం) ఉత్తీర్ణులవ్వాలి. సూపర్‌వైజర్‌: అర్హత: మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఇన్‌స్పెక్టర్లు/టెస్టర్‌: అర్హత: మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఆపరేటర్‌: అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ /ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: కాంపిటేటివ్‌ అప్టిట్యూడ్‌/టెక్నికల్‌ టెస్ట్‌/గ్రూప్‌ టాస్క్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌ ద...

బీఎస్‌ఎఫ్‌లో ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 24.07.2021

  భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   మొత్తం పోస్టుల సంఖ్య: 65 పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్, అసిస్టెంట్‌ రేడియో మెకానిక్, కానిస్టేబుల్‌ తదితరాలు. అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వేతనం: నెలకు రూ.29,000 నుంచి రూ.92,300 వరకు చెల్లిస్తారు. అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వేతనం: నెలకు రూ.29,000 నుంచి రూ.92,300 వరకు చెల్లిస్తారు. కానిస్టేబుల్‌(స్టోర్‌మెన్‌): మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు. వయసు: పోస్టును అనుసరించి 20 నుంచి 28 ఏళ్లు...

బీఎస్‌ఎఫ్‌లో పారామెడికల్, వెటర్నరీ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 24.07.2021

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన డైరక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)..పారా మెడికల్, వెటర్నరీ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 110 పోస్టుల: పారా మెడికల్‌స్టాఫ్, వెటర్నరీ స్టాఫ్‌. ఎన్‌ఐ(స్టాఫ్‌ నర్స్‌): ఇంటర్మీడియట్, డిగ్రీ/డిప్లొమా(జీఎన్‌ఎం) ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు. వయసు: 30ఏళ్లు మించకూడదు. ఏఎన్‌ఐ టెక్నీషియన్‌: 10+2, డిప్లొమా, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు. వయసు: 25ఏళ్లు మించకూడదు. సీటీ వార్డ్‌ బాయ్‌: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు. వయసు: 23ఏళ్లు మించకూడదు. హెచ్‌సీ(వెటర్నరీ): ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.25,500 చెల్లిస్తారు. వయసు: 25ఏళ్లు మించకూ...

SBI Apprentices Recruitment 2021 under NAPS | Online Registration last date- 26/07/2021 | Date of Exam- Aug 2021

SBI- Central Recruitment Recently announced 6100 Apprentice Job vacancies . The candidates applying for this job, should be proficient in reading, writing, speaking and understanding in the specified opted local language of that State. Telangana/Andhra Pradesh  candidates should be proficient in Telugu/Urdu language. Post Name: Engagement of Apprentices No of Vacancies: 6,100 Posts, following are the SBI circle wise job vacancies.  Telangana - 125 Posts (Adilabad-3, Bhadradri Kothagudem-6, Jagtial-2, Janagaon-3, Jayashankar-3, Jogulamba-2, Kamareddy-4, Karimnagar--4, Khammam-7, Komarambheem-2, Mahabubabad-3, Mahbubnagar-9, Malkajgiri-2, Manchirial-2, Medak-4, Nagarkurnool-4, Nalgonda-6, Nirmal-3, Nizamabad-11, Peddapalli-3, Rangareddy-6, Sangareddy-5, Siddipet-5, Sircilla-2, Suryapet-7, Vikarabad-6, Wanaparthy-3, Warangal-1, Warangal R-3, Yadadri Bhonghir-4) Andhra Pradesh - 100 Posts (Srikakulam-8, Vizianagaram-8, Visakhapatnam-7, East Godavari-8, West Goda...

Download SBI Clerk Pre Exam Admit Card 2021 | Date of examination: July 31, 2021

The State Bank of India has released the Junior Associates (Customer Support & Sales) Online Preliminary Exam Call Letter     For Admit Card: Click Here SBI Clerk (Jr. Associate) Qualification: Bachelor Degree in any stream Application fee for SBI Clerk (Jr. Associate): Rs.750/- for General/ OBC/ EWS candidates. No fee for SC/ ST/ PH candidates. How to apply for SBI Clerk (Jr. Associate): Candidates can apply online only. Important dates for SBI Clerk (Jr. Associate): Opening date for receipt of online application: April 27, 2021 Closing date for receipt of online application: May 20, 2021 Date of examination: July 31, 2021