28, మే 2022, శనివారం

గీతం ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల✍️📚 మే 31 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌



🌻విశాఖపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌, ఫార్మశీ, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, లా, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల (గ్యాట్‌-2022) ఫలితాలను గీతం ఉప కులపతి ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాట్‌ ర్యాంకుల ఆధారంగా ఆన్‌లైన్‌లో మే 31వ తేదీ నుంచి తొలి విడత అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాల్లో ఇంజనీరింగ్‌, ఫార్మశీ, ఆర్కిటెక్చర్‌ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఏడాదికి ప్రోత్సాహకాలుగా రూ.30 కోట్లు అందించనున్నట్టు వెల్లడించారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో 3,920 మంది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. వైద్య రంగంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది నుంచి కొత్తగా బీఎ్‌ససీ మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ, ఎమెర్జన్సీ మెడిసిన్‌ కోర్సులను ప్రారంభించామని వెల్లడించారు. ఈ సమావేశంలో గీతం ప్రొ-వైస్‌ ఛాన్సలర్‌ జయశంకర వారియర్‌, రిజిస్ట్రార్‌ గుణశేఖరన్‌, అడ్మిషన్ల డైరెక్టర్‌ శేఖర్‌ జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.
Gemini Internet

Sri Sathya Sai 1వ తరగతిలో ప్రవేశానికి కావలసినవి

First Standard Application

Online Application for 2022-23 academic year

The following documents have to be uploaded. Please have them ready before proceeding.

1. Passport photo of the child
2. Aadhaar copy of the child OR Passport copy of the child if the child is not Indian
3. Birth certificate of the child
4. LKG/UKG marksheets, if any
5. Caste certificate (not required for General category)
6. ATM Card for fee payment

Gemini Internet

సత్య సాయి విద్యాలయాల్లో 1వ తరగతిలో మరియు శ్రీమతి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల ప్రవేశానికి విద్యార్థులకు/పిల్లలకు ఉండాల్సిన అర్హత వివరాలు https://geminiinternethindupur.blogspot.com/2022/05/1.html

వీడియో కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి సత్యసాయి విద్యాసంస్థల్లో 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

 


 

అనంతపురం | శ్రీ సత్యసాయి జిల్లాలలో గల ప్రాంతీయ ఉద్యోగ వివరాలు 28-05-2022



 

Gemini Internet

UPSC ఉద్యోగాల వివరాలుః- 2023 వరకు జరగబోవు అప్లికేషన్ ప్రారంభ తేదీలు, చివరి తేదీలు, పరీక్షల తేదీలు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Gemini Internet

25, మే 2022, బుధవారం

Amma vodi update

Eligibility list లో  పేరు వుండి, పేరు చివరి column లో  NPCI status
     *inactive* అని  వుంటే, పైన ఇవ్వబడిన form మరియు ఆధార్  zerox, original తీసుకొని బ్యాంక్ కు  వెళితే, ఆధార్ కార్డును  a/c కు  link చేస్తారు. అప్పుడు NPCI active అవుతుంది. అమ్మఒడి డబ్బులు వేసినప్పుడు a/c లో పడతాయి. 
=======================

Gemini Internet

శ్రీ సత్యసాయి ఇంటర్ లో ప్రవేశాలకు అప్లై చేసిన విద్యార్థుల సెలెక్షన్ లిస్ట్ కోసం అలాగే పరీక్ష సిలబస్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

Sri Satya Sai Intermediate Entrance Admission Boys list - shortlisted to write online entrance and Girls list - Shortlisted to write online entrance

Click here for Boys List  

Click here for Girls List

Gemini Internet

for Syllabus download click here


శ్రీ సత్య సాయి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలకు అప్లై చేసిన విద్యార్థులకు గమనిక https://geminiinternethindupur.blogspot.com/2022/05/blog-post_24.html

ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం


Gemini Internet

24, మే 2022, మంగళవారం

శ్రీ సత్య సాయి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలకు అప్లై చేసిన విద్యార్థులకు గమనిక

శ్రీ సత్య సాయి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ 

ఇంటర్ లో ప్రవేశాలకు అప్లై  చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు జూన్ 19వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్షల కోసం షార్ట్ లిస్ట్ అయిన విద్యార్థుల జాబితా సంబంధిత అధీకృత వెబ్ సైట్ లో 25-05-2022 తేదీన ఆన్ లైన్ లో పొందుపరచనున్నారు.

వ్రాత పరీక్ష పాసయిన వారికి 21-06-2022 మరియు 22-06-2022 తేదీన ముఖాముఖి/ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

సమాచార సేకరణ Gemini Internet


 

 

23, మే 2022, సోమవారం

తిరుమల, 2022 మే 23

మే 24న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
        ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను మే 24న మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

        అదేవిధంగా, ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌,  జులై నెల‌కు సంబంధించిన అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న సేవ టికెట్ల‌ను మే 24న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. మే 26వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు భ‌క్తులు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే 26వ తేదీన సాయంత్రం 6 గంట‌లకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి స‌మాచారం అందిస్తారు. భ‌క్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది.

         కాగా, జులై, ఆగ‌స్టు నెల‌ల‌కు సంబంధించిన వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉద‌యం 9 గంట‌ల నుండి మొద‌ల‌వుతుంది.Gemini Internet

*అమరావతి 'అమ్మఒడి'కి అర్హుల సర్వే!*

పోస్టాఫీసు అకౌంట్లు కూడా @అమ్మ ఒడి" కి
🙋‍♂Accepting
India Postal payments Bank Account for crediting of Jagananna Ammavodi amounts which is also facilitated with DBT credits –
>All MEOs pl do Aadharseeding To mothers  who are having a postal  bank  account

*ఈ సోమవారమున (23వ తేదీ న) అమ్మఒడి పధకానికి అర్హత పొందడానికి ప్రతీ తల్లి వాలంటీర్ దగ్గరా వేలిముద్ర వేసి ,వివరాలు అప్డేట్ చేయించుకోవాలి*

*ఈ ఏడాది అమ్మఒడి పథకం అర్హులు,అనర్హులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారం భించనుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సర్వే చేయాలని నిర్ణయించింది. దీనికిగాను ఒక మొబైల్ అప్లికేషన్ను యాప్ ను వాలంటీర్ కు ఇవ్వడం జరిగింది.  మీ వాలంటీర్ ను సంప్రదించి..అమ్మఒడి వివరాలు , అర్హుల జాబితా, ekyc అప్డేట్, వేలిముద్ర వేసి ekyc చేయించు కోవడం,అనర్హుల జాబితా గురించి వివరాలు/కారణాలు తెలుసుకోగలరు*

*23 వ (సోమవారం) తేదీన మీరు వాలంటీర్ దగ్గరకి వెళ్లి అమ్మ ఒడి పధకం అర్హత, ekyc అప్డేట్ చేయించడం..మొదలగు వివరాలు గురించి సంప్రదించాలి.*

*రేపు కచ్చితంగా లబ్దిదారులు  వాలంటీర్ దగ్గర వేలిముద్ర వేయాలి.*.................

పై సమాచారం సేకరించిన వార
Sathya sai private school management assocition
Gemini Internet