RDT CET అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుండి 2262 అప్లికేషన్లు అందాయి. సోమవారం నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ, ఈ నెల 19వ తేదీన ఎంపిక చేయబడిన కేంద్రాలలో పరీక్షలు. 10వ తరగతిలో మాథ్య్స్ సైన్స్ మార్కులతో పాటు RDT CET లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికలు, ఎంపికయిన విద్యార్థుల ఉచిత విద్యను అందిస్తారు. ఈ నెల 19వ తేదీన హిందూపురంలో NSPR మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష ఉంటుంది. సేకరణ జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015. ఈ నెల 13 వరకు పాస్టర్ల గౌరవ వేతనానికి దరఖాస్తులు గడువు పొడిగింపు. సవరించిన నిబంధనల ప్రకారం చర్చి సొసైటీ/ట్రస్ట్ యాక్ట్ కింద నమోదై, స్థలం చర్చి పేరిట ఉన్నట్టు తహశిల్దారు జారీ చేసిన ధృవపత్రం ఉండాలి. సొసైటీ లేదా ట్రస్ట్ పేరున ఉంతే దాతలు ఇచ్చిన స్థలానికి గిఫ్ట్ డీడ్ కాని రిజిస్టరు డీడ్ ఉండాలి. అద్దె భవనంలో నడుపుతున్న చరికి సొసైటీ ట్రస్ట్ పేరు మీద రెంటల్ లీజ్ అగ్రిమెంట్, నోటరైజ్డ్ అగ్రిమెంట్ తప్పనిసరి.అర్హులు EBC నేస్తం పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. వివరాలకు అనంతపురం జిల్లా మైనారిటీ కార్యాలయం లేదా 📞 9160776077 నెంబరులో సంప్రదించవచ్చు. ...