విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ఏపీ అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తోంది. ఏపీ రాష్ట్రానికి చెందిన ఆరు జిల్లాల (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, యానాం)కు చెందిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి, అర్హత కలిగన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.Jobs వివరాలు:
సోల్జర్–ఫార్మా:
అర్హత: 10+2/ఇంటర్మీడియట్‌తోపాటు కనీసం 55శాతం మార్కులతో డి ఫార్మా/ కనీసం 50 శాతం మార్కులతో బీఫార్మా ఉత్తీర్ణులవ్వాలి. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్/ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 19–25 ఏళ్ల మధ్య ఉండాలి. 01 అక్టోబర్ 1995–01 అక్టోబరు 2001 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ర్యాలీ నిర్వహణ తేదీ: 5 మార్చి 2021 నుంచి 24 మార్చి 2021 వరకు.
ర్యాలీ నిర్వహించే ప్రదేశం: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్ (తెలంగాణ).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 28, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.joinindianarmy.nic.in
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS