APTWREIS: ఏపీ ఏకలవ్య గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 19 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ (11వ తరగతి) మొదటి సంవత్సరములో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) విడుదల చేసింది. అర్హులైన గిరిజన బాలబాలికలతో పాటు ఇతర కేటరిగీకి చెందిన విద్యార్థులు మే 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ప్రవేశ వివరాలు: * ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ (11వ తరగతి) మొదటి సంవత్సరం ప్రవేశాలు గ్రూప్, సీట్ల వివరాలు: ఇంటర్ ఎంపీసీ- 570; ఇంటర్ బైపీసీ- 570; హెచ్‌ఈపీ- 570. మొత్తం సీట్ల సంఖ్య: 1,710. అర్హత: 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత. ఎంపిక ప్రక్రియ: పదో తరగతి...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు