ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి 17, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (UPSC)

వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో  ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు : జాబ్ : జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్. ఖాళీలు : 249 --- డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్  - 116 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్  - 80 స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్  - 45 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  - 06 అసిస్టెంట్ డైరెక్టర్  - 01 లెక్చరర్  - 01 అర్హత : డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్  - ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్  - డిగ్రీ (లా) ఉత్తీర్ణ‌త‌ తో పాటు అనుభవం కూడా ఉండాలి. స్పెషలిస్ట్ గ్రేడ్- III అసిస్టెంట్ ప్రొఫెసర్  - MBBS / DNB / DM / M.Ch ఉత్తీర్ణ‌త‌ తో పాటు అనుభవం కూడా ఉండాలి. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  - డిగ్రీ (ఆయిల్ టెక్నాలజ...

ఐబీపీఎస్‌లో టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేది ఫిబ్రవరి 8

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 06 పోస్టుల వివరాలు:  అనలిస్ట్ ప్రోగ్రామర్-విండోస్-01, అనలిస్ట్ ప్రోగ్రామర్-ఫ్రంట్ ఎండ్-02, ఐటీ సిస్టమ్స్ సపోర్ట్ ఇంజనీర్-01, ఐటీ ఇంజనీర్(డేటా సెంటర్)-02. అర్హతలు: అనలిస్ట్ ప్రోగ్రామర్-విండోస్:  ఫుల్‌టైం బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ(ఐటీ)/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. అనలిస్ట్ ప్రోగ్రామర్-ఫ్రంట్ ఎండ్:  ఫుల్‌టైం బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ)/ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్‌) ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. ఐటీ సిస్టమ్స్ సపోర్ట్ ఇంజనీర్:  కంప్యూటర్ సైన్స్‌/ఐటీ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి, సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. ఐటీ ఇంజనీర్ (డేటా సెంటర్):  కంప్యూటర్ సైన్స్‌/ఐటీ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. వయసు:  01.01.2021 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం:  ...

యూట్యూబర్‌గా సక్సెస్ సాధించాలంటే...

యూట్యూబ్.. ప్రతిభను ప్రదర్శించేందుకు అంతర్జాతీయ వేదిక. ఇది కొంతమందిని రాత్రికిరాత్రే స్టార్లుగా మార్చేస్తోంది. మరికొంత మందికి ఊహించని ఆదాయం తెచ్చిపెడుతోంది. సృజనాత్మకతే పెట్టుబడిగా యూట్యూబర్‌గా మారి సంపాదించేందుకు వీలుకల్పిస్తోంది.  ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేషన్, కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, ఫిట్‌నెస్ మొదలైన విభాగాల్లో యువత ప్రతిభ చాటుతోంది. యూట్యూబర్‌గా సక్సెస్ సాధించి.. సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటున్నవారూ ఉన్నారు. సృజన, నవ్యత, నాణ్యత ఉంటే.. ఎవరైనా యూట్యూబర్‌గా మారొచ్చు. నేటి డిజిటల్ యుగంలో వినోదంతోపాటు ఆదాయ వనరుగా నిలుస్తున్న యూట్యూబర్ కెరీర్ గురించి తెలుసుకుందాం... వైవా హర్ష, ఘాజీ దర్శకుడు సంకల్‌్నరెడ్డి, పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి, మహా తల్లి (జాహ్నవి) వంటి వారెందరో యూట్యూబ్‌లో ప్రతిభను చాటడం ద్వారా.. బుల్లితెర, వెండితెరలపై తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. యూట్యూబ్‌ను ఆధారంగా చేసుకొని కొందరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంటే... మరికొందరు బాగా సంపాదిస్తున్నారు. వినూత్నంగా సాగే తమ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వగలిగే నేర్పు ఉంటే చాలు యూట్యూబ్ స్టార్‌గా ఎదగవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుక...

నేవీ 10+2 క్యాడెట్ (బీటెక్)ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్.. చివరి తేది ఫిబ్రవరి 9

  ఇండియన్ నేవీ.. పర్మనెంట్ కమిషన్ (పీసీ) 10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్‌లో ఖాళీలను భర్తీ చేయడానికి జేఈఈ మెయిన్ రాసిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్థులు.. వివిధ విభాగాల్లో ఉచిత ఇంజనీరింగ్ విద్యతోపాటు ప్రముఖ యూనివర్సిటీ జేఎన్‌యూ నుంచి పట్టాను పొందే అవకాశం ఉంటుంది. ఉన్నతమైన హోదా, ఆకర్షణీయమైన వేతనాలు, అదనపు ప్రయోజనాలు, సుస్థిర జీవితాన్ని ఈ ఉద్యోగాలతో సొంతం చేసుకోవచ్చు. వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 26 (ఎడ్యుకేషన్ బ్రాంచ్-05, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్-21). విద్యార్హతలు: ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారై ...

SRI VENKATESWARA UNIVERSITY : : TIRUPATI DIRECTORATE OF DISTANCE EDUCATION

ADMISSION NOTIFICATION FOR THE ACADEMIC SESSION JANUARY, 2021   ·        The Distance Education Bureau, University Grants Commission, New Delhi, had recognized the courses offered by the Directorate of Distance Education, S.V. University, Tirupati, under Category-I Higher Educational Institution, since our University was accredited with NAAC “A+”grade.   ·        At present, the Directorate of Distance Education is offering 26 programmes in U.G. (05) / P.G. (19) / P.G. Diploma (02) streams.   ·        For U.G., P.G. and P.G. Diploma programmes :   o    Online registration of admission application starts from :      25.01.2021 o    Last date for payment of course fee                          ...

State Bank SBI Various Specialist Officer Recruitment 2020 Admit Card.

  State Bank of India Are Recently Recently Uploaded Admit Card for the Various Specialist Circle Officer SCO Recruitment 2020. Those Candidate Are Enrolled with Vacancies Can Download the Admit Card. Some Useful Important Links Notification No Released Date Download Admit Card CRPD/SCO/2020-21/28 23/01/2021 Click Here Notification No Download Notification Apply Online CRPD/SCO/2020-21/14 Click Here Click Here CRPD/SCO/2020-21/27 Click Here Click Here CRPD/SCO/2020-21/28 Click Here Click Here CRPD/SCO/2020-21/29 Click Here Click Here CRPD/SCO/2020-21/30 Click Here Click Here CRPD/SCO/2020-21/31 Click Here Click Here CRPD/SCO-FIRE/2020-21/32 Click Here Click Here Official Website Click Here Click Here    

Security Guard Jobs || రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీ

  రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.  ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు ప్రారంభ తేది 22 జనవరి 2021 దరఖాస్తు చివరి తేది 12 ఫిబ్రవరి 2021 విభాగం :  సెక్యూరిటీ గార్డ్ ప్రాంతాల వారీగా ఖాళీలు : అహ్మదాబాద్ 7 బెంగళూరు 12 భోపాల్ 10 భువనేశ్వర్ 8 చండీగ్రర్హ 2 చెన్నై 22 గౌహతి 11 హైదరాబాద్ 3 జైపూర్ 10 జమ్మూ 4 కాన్పూర్ 5 కోల్‌కతా 15 లక్నో 5 ముంబై 84 నాగ్‌పూర్ 12 న్యూఢిల్లీ 17 పాట్నా 11 తిరువనంతపురం 3 మొత్తం ఖాళీలు : ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 241 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు : ప‌దోతర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌,మిలిటరీ EX స‌ర్వీస్‌ మెన్ లు, రిక్రూట్‌మెంట్ జోన్ బ‌య‌ట‌ నుండి క్వాలిఫైయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన మాజీ సైనికులు కూడా అర్హులు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి. వయస్సు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 25 ఏళ్ళు మించకుడదు,ఎక్స్ సర్వీస్ మెన్ లకు 45 ఏళ్ళు మించకుడదు ,మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస...