D Pharmacy Course: ఫార్మసీలో తొలి మెట్టుగా డీ ఫార్మసీ.. D Pharmacy Course: The first step in pharmacy is Day Pharmacy.. D. ఫార్మసీ అడ్మిషన్- 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ Online registration date for D. Pharmacy Admissions-
Online registration date for D. Pharmacy Admissions- 2024 is extended up to 27-06-2024 evening 05:00 P.M D. ఫార్మసీ అడ్మిషన్- 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీ 27-06-2024 సాయంత్రం 05:00 గంటల వరకు పొడిగించబడింది D Pharmacy Course: ఫార్మసీలో తొలి మెట్టుగా డీ ఫార్మసీ.. 27-06-2024 చివరి తేదీ! D Pharmacy Course: The first step in pharmacy is Day Pharmacy.. 27-06-2024 is the last date! పాలిటెక్నిక్ విద్యలో భాగంగా ఒక బ్రాంచ్‌గా ఉన్న డిప్లమా ఇన్ ఫార్మసీ (డీ పార్మసీ) కోర్సును రెండేళ్ల కాలపరిమితో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించింది. The Diploma in Pharmacy (D Pharmacy) course, which is a branch of polytechnic education, is designed by the Pharmacy Council of India for a duration of two years. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. Interested candidates can apply by 27th of this month. విద్యార్హత ... Educational Qualification... ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ రెగ్యులర్‌తో పాటు దూరవిద్య ద్వారా పూర్తి చేసిన విద్యార్థినులకు ఇంటర్ మార్...