ISRO : ఇస్రో శాస్త్రవేత్త కావాలనుందా..? అయితే.. ఏం చదవాలి.. ఎలా ఎంపిక చేస్తారు.. జీతాలు ఎంత | ISRO సైంటిస్ట్ ఇంజినీర్ సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి..
ISRO : ఇస్రో శాస్త్రవేత్త కావాలనుందా..? అయితే.. ఏం చదవాలి.. ఎలా ఎంపిక చేస్తారు.. జీతాలు ఎంత ఉంటాయో తెలుసా..? ISRO సైంటిస్ట్ ఇంజినీర్ సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి.. ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2023 పరీక్షలో నిర్దిష్ట సాంకేతిక క్రమశిక్షణ నుండి 80 ఆబ్జెక్టివ్-రకం ప్రశ్నలు మరియు పరీక్షలో సమానమైన మార్కులను తెలియజేసే జనరల్ ఆప్టిట్యూడ్ నుండి 15 ప్రశ్నలు ఉంటాయి. ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ పరీక్ష యొక్క మొత్తం సమయం 120 నిమిషాలు ఉంటుంది. ISRO సైంటిస్ట్ ఇంజనీర్ పరీక్ష 2023లో 1/3 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది ISRO : చంద్రయాన్ -3తో భారతదేశం స్థాయి మారిపోయింది. ఇంతవరకూ ఏ దేశమూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుమోపి ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంది. ఈ ఎపిసోడ్ చాలా మంది విద్యార్థుల్లో ఇస్రో, అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని రేకెత్తించింది. దీంతో.. చాలా మంది విద్యార్థులు ఇస్రో శాస్త్రవేత్తలు కావాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇస్రోలో శాస్త్రవేత్త కావాలంటే.. ఏం చదవాలి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది..? అనే అంశాలను తెలుసుకుందాం.. ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలంటే....