ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మే 30, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

పోస్టల్ జాబ్స్ అప్ డేట్ | Postal Job Updates

ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ గ్రామీణ డాగ్ సేవక్ ఉద్యోగాల నియామకాలు ఆలస్యంపై భారత తపాల శాఖ స్పందించింది. ఇటీవల తెలంగాణ కు చెందిన ఓ యువకుడు ఫలితాల ఆలస్యంపై పాల శాఖకు ట్వీట్ చేశారు దీనిపై స్పందించిన సంబంధిత శాఖ హైదరాబాద్ లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు విధివిధానాలతో, అమలు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని ట్విట్టర్లో సమాధానమిచ్చింది.  దీంతో ఫలితాలు ఆలస్యం అవుతున్నట్లు స్పష్టం అయింది భారతీయ తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి మొదట్లో ప్రకటన విడుదల చేసింది ఈ మేరకు 2296 ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 1150 ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది లో 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది - సేకరణ జెమిని కార్తీక్.

NMDC Hyderabad Engineering Posts | Last Date: 22/06/2021 | Age Limit: The candidate should be below 65 years of age for employment

Post Name: NMDC Limited. a Navaratna Public Sector Enterprise under the Ministry of Steel, onsistently profit-making Mining & Mineral Exploration Organization is in the process of expansion and diversification activities both in India and abroad.  No of Vacancies:  191 Colliery Engineer (Mechanical) (Contract)- 01 Posts Liasoning Officer (Contract) – 02 Posts Colliery Engineer (Electrical) (Contract) – 01 Posts Mining Engineer (Contract) – 12 Posts Surveyor (Contract)- 02 Posts Electrical Overman (Contract)- 04 Posts Mine Overman (Contract)- 25 Posts Mechanical Overman (Contract) – 04 Posts Mine Sirdar (Contract) – 24 Posts Employment sector: Central Government Education Qualification: BE/B Tech/ Degree/ Diploma/10th class in respective Engineering stream. Matric/10th Pass with valid Sirdar Certificate of Competency issued by DGMS for Coal and valid First Aid Certificate issued Degree in Mining Engineering Degree in Engineering in Mechanical/Mining Machinery/ Elec...

కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ | రూ.2 లక్షల రూ.25 వేలు గెలుచుకునే అద్భుత అవకాశాన్ని అందిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. దీని కోసం మీరు రెండు పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి కింద డబ్బులు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని భావిస్తోంది. దీని కోసం రెండు కాంటెస్ట్‌లను నిర్వహిస్తోంది. వీటిల్లో పాల్గొని గెలిస్తే.. రూ.2.25 లక్షలు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు తొలిగా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాల్సి ఉంటుంది. వరల్డ్ నో టుబాకో డేలో భాగంగా మీరు పొగాకు వల్ల కలిగే నష్టాలపై ఒక చిన్న వీడియో తియ్యాలి. 30 సెకన్ల నుంచి 60 సెకన్ల నిడివి ఉంటే సరిపోతుంది. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. ఫస్ట్ ప్రైజ్ కింద రూ.2 లక్షలు, సెకండ్ ప్రైజ్ కింద రూ.1.5 లక్షలు, మూడో ప్రైజ్ కింద రూ.లక్ష అందిస్తారు. అలాగే మరో పది మందికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. జూన్ 30 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి - https://www.mygov.in/task/short-film-making-contest అలాగే వ్యాస రచన ...

5454 Junior Associate Clerk posts at SBI

  The State Bank of India invites application for appointment as Junior Associate (Customer Support & Sales) in clerical cadre. Junior Associate (Customer Support & Sales): 5454 Posts SBI Junior Associate Clerk Qualifications (As on 16.08.21): Graduation in any discipline or any equivalent qualification. Candidates having integrated dual degree (IDD) certificate should ensure that the date of passing the IDD is on or before 16.08....

ఎల్‌ఐసీ, హెచ్‌ఎఫ్‌ఎల్‌లో అసోసియేట్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 07.06.2021

ముంబైలోని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి చెందిన హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎఫ్‌ఎల్‌).. అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.   మొత్తం పోస్టుల సంఖ్య: 06 అర్హత: కనీసం 55శాతం మార్కులతో సోషల్‌ వర్క్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. దూరవిద్య, పార్ట్‌టైం, కరస్పాండెన్స్‌ డిగ్రీలు ఉన్నవారు అర్హులు కాదు. వయసు: 01.01.2021 నాటికి 23–30ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌లో అర్హులైన విద్యార్థులను ఇంటర్వూకు పిలుస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా రెజ్యూమ్‌ పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది: 07.06.2021 పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.lichousing.com

ECIL Vizag Project Engineers Recruitment

ECIL Vizag Project Engineers Recruitment ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అటామిక్ ఎనర్జీ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థ. పోస్టింగ్‌లు ఒక సంవత్సరం కాలానికి (పొడిగించదగినవి) స్థిర పదవీకాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. విశాఖపట్నంలో పనిచేయడానికి ప్రాజెక్ట్ అవసరాలు మరియు అభ్యర్థి పనితీరును బట్టి నాలుగు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. Address: ECIL Regional Office, H.No. 47-09-28, Mukund Suvasa Apartments, 3rd Lane Dwaraka Nagar, Visakhapatnam-530016. Ph.No.0891-2755836. పోస్టులు:  ప్రాజెక్ట్ ఇంజనీర్ [ECE / EEE / EIE]- 11 పోస్ట్లు ప్రాజెక్ట్ ఇంజనీర్ [మెకానికల్]- 01 పోస్ట్లు అసిస్టెంట్. ప్రాజెక్ట్ ఇంజనీర్ [ECE / EEE / EIE]- 07 పోస్ట్లు అసిస్టెంట్. ప్రాజెక్ట్ ఇంజనీర్ [మెకానికల్]- 01 పోస్ట్లు పోస్ట్ అర్హత అనుభవం:  3 సంవత్సరాలు జీతం: - ₹ 30,000 - ₹ 40,000 pm విద్య అర్హత:   ఇంజనీరింగ్ డిగ్రీ- ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్. డిప్లొమా- ఎల...

LIC Associate Jobs 2021 | LIC లో అసోసియేట్ ఉద్యోగాలు | ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూన్ 7, 2021.

  LIC లో అసోసియేట్ ఉద్యోగాలు , జీతం 6 నుంచి 9 లక్షల వరకూ     లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులకు ఒక మంచి వార్త .   LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు , ఈ ఉద్యోగాల   భర్తీలో భాగంగా అర్హులైన అభ్యర్ధులనుండి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ , ముంబై ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది .   LIC లో భర్తీ చేయనున్న ఈ కేంద్ర ప్రభుత్వ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు .   భారీ స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటనలో పొందుపరిచారు .   ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీ , కోల్ కత్తా , బెంగుళూరు , భోపాల్ , ముంబై నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు .     ముఖ్యమ...