4, జులై 2020, శనివారం

SSC Jobs

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :ట్రాన్స్‌లేట‌ర్
ఖాళీలు :283
అర్హత :మాస్ట‌ర్ డిగ్రీ
వయసు :30 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.40,000-80,000/-
ఎంపిక విధానం:రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:జులై 1, 2020
దరఖాస్తులకు చివరితేది:జులై 27, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

IBPS

ఐబీపీఎస్‌ - ఆర్ఆర్‌బీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 9638 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్ఖాళీలు :ఆఫీస‌ర్ -3800, ఆఫీస్ అసిస్టెంట్-4624, అగ్రిక‌ల్చ‌ర్-100, మార్కెటింగ్ -8, బ్యాంకింగ్-837, ఆఫీస‌ర్‌(స్కేల్‌3)-156, ఐటీ ఆఫీస‌ర్-58, CA-26, లా ఆఫీస‌ర్-26 Others -10.అర్హత :డిగ్రీవయసు :42 ఏళ్లు మించకూడదు.వేతనం :రూ.80,000-1,60,000/-ఎంపిక విధానం:రాత పరీక్ష ద్వారాదరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.దరఖాస్తులకు ప్రారంభతేది:జులై 1, 2020దరఖాస్తులకు చివరితేది:జులై 27, 2020వెబ్‌సైట్‌:Click Hereనోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.

G K & Current Affairs

[03/07, 9:48 PM] +91 6281 346 513: *🏆ఈరోజు క్విజ్ ప్రశ్నలు - 03.07.2020🏆*

1). ప్రపంచ యోగా దినోత్సవం-2020 యొక్క థీమ్ ఏమిటి?

Ans: *_ఇంటి వద్దే యోగా - కుటుంబంతో యోగా_*

2). ఇటీవల భద్రతామండలికి తాత్కాలిక సభ్య దేశాలుగా భారత్  తోపాటు ఎన్నికైన దేశాలేవి?

Ans: *_ఐర్లాండ్, మెక్సికో, నార్వే_*

3). ఇటీవల మరణించిన బాలీవుడ్ హీరో, M.S.ధోని బయోపిక్ లో ధోని పాత్రధారి ఎవరు?

Ans: *_సుశాంత్ సింగ్ రాజ్ పుత్_*

4). ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ కు నామినేట్ అయిన పిన్నవయసు ప్లేయర్ గా ఎవరు నిలిచారు?

Ans: *_హిమదాస్_*

5). ఇటీవల భారత్ ఏ దేశంతో  జరిగిన ఆన్ లైన్ సమావేశంలో "ద మ్యూచివల్ లాజిస్టిక్  సపోర్ట్  అగ్రిమెంట్" పై సంతకాలు చేశాయి?

Ans: *_భారత్ - ఆస్ట్రేలియా_*

*RAJU Competative Tricks🤍*
[03/07, 9:49 PM] +91 6281 346 513: *🔥ఇండియన్ జాగ్రఫీ🔥*

1) సముద్ర లోతు కొలవడానికి ఉపయోగించే ‘ప్రమాణం’ ఏది?

జ: *పాథమ్‌.*

1) What is the 'standard' used to measure sea depth?

Ans: *Pathum.*

2) సమాన సముద్ర లోతు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?

జ: *ఐసోబాథ్స్‌.*

2) What are the lines drawn to cover areas of equal sea depth?

Ans: *Isobaths.*

3) తరంగ ప్రభావం వల్ల తీర ప్రాంతం అర్ధ చంద్రకారంగా మారితే దానిని ఏమని పిలుస్తారు?

జ: *అఖాతం.*

3) If a coastal area becomes semi-moonless by a wave effect, what is it called?

Ans: *Bay.*

4) సీమౌంట్స్‌ అంటే?

జ: *సముద్రాల లోపల 1000 మీ. ఎత్తుకుపైగా ఉండే పర్వతాలు.*

4) What is Seamounts?

Ans: *Mountains up to 1000 m above within the oceans.*

5) ప్రిన్స్‌ ఎడ్వర్డ్స్‌ రిడ్జ్‌ ఏ మహా సముద్రంలో ఉంది?

జ: *హిందూ మహా సముద్రం.*

5) Prince Edward's Ridge is in which ocean?

Ans: *The Indian Ocean.*

6) ఒకే లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?

జ: *ఐసోహెలైన్స్‌.*

6) What are the lines drawn connecting areas with the same salinity?

Ans: *Isohelines.*

7) డాగర్‌ మత్స్య బ్యాంకు ఉన్న ప్రదేశం ఏది?

జ: *ఇంగ్లండ్‌.*

7) Where is the Dagger Fish Bank located?

Ans: *England.*

8) సోమాలియా శీతల ప్రవాహం ఏ మహా సముద్రంలో భాగం?

జ: *హిందూ మహా సముద్రం.*

8) Somalia cold stream is a part of which ocean?

Ans: *The Indian Ocean.*

9) కలహారి ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల సముద్ర ప్రవాహం ఏది?

జ: *బెంగుల్యా.*

9) Which is the cold sea flow that caused the Kalahari Desert?

Ans: *Bengulia.*

10) చంద్రుడు, సూర్యుని ఆకర్షణ నిష్పత్తి ఎంత?

జ: *11:5.*

10) What is the ratio of moon to sun?

జ: *11:5.*

*Raju competative tricks📚*

3, జులై 2020, శుక్రవారం

Vizag Hindustan Shipyard Jobs 2020 | వైజాగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

వైజాగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాలు:

వైజాగ్ లోని హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.  ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన అభ్యర్థులు అందరు ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవచ్చును.

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం ఖాళీలు 15

ముఖ్య తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు కి చివర తేదీ21.7.2020
హార్డ్ కాపీ లని పంపడానికి చివరి తేదీ25.7.2020

విభాగాల వారీగా ఖాళీలు:

మేనేజర్7
అసిస్టెంట్ మేనేజర్2
మెడికల్ ఆఫీసర్6

అర్హతలు:

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ లేదా mbbs ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.

1.మేనేజర్

సంబందించిన విభాగంలో b. Tech లేదా b.e పూర్తి చేసి ఉండాలి.

2.అసిస్టెంట్ మేనేజర్

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి

3.మెడికల్ ఆఫీసర్

సంబందించిన విభాగంలో mbbs పూర్తి చేసి ఉండాలి.

వయసు:

30 సంవత్సరాలనుండి 61 సంవత్సరం ల లోపు వారు అప్లై చేసుకోవచ్చు.

ఎలా ఎంపిక చేస్తారు:

రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారు ని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేయాలి:

దరఖాస్తుదారులు అందరు వారి వెబ్సైటు http://www.hslvizag.in/ద్వారా అప్లై చేసుకొని హార్డ్ కాపీ లని వెబ్సైటు లో చూపించిన చిరునామాకు పంపాలి.

జీతం:

విభాగాన్ని బట్టి నెలకు జీతం 40000 నుండి 1,80000 వరకు ఇవ్వడం జరుగుతుంది

చేయవలసిన పని ఏమిటి:

మీకు వచ్చిన ఉద్యోగం బట్టి ఎ పని చేయాలో వారు చెప్తారు.

పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

Apply Now

Hyderabad Tifr Jobs Notification telugu 2020 | టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసర్చ్ నుండి వివిధ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు:

మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు:

సైంటిఫిక్ ఆఫీసర్1
ఇంజనీర్1
ఇంజనీర్ షెడ్యూల్ క్యాస్ట్1
సైన్టిఫిక్ అసిస్టెంట్1
ప్రాజెక్ట్ సైన్టిఫిక్ ఆఫీసర్1
ప్రాజెక్ట్ సైన్టిఫిక్ అసిస్టెంట్1
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అకౌంట్స్1
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆన్ రెసెర్వ్డ్1
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ రెసెర్వ్డ్ ఫర్ బ్యాక్ వార్డ్ క్లాస్1
క్లర్క్1

జీతం:

విభాగాన్ని బట్టి నెలకు 35000 నుండి 87525 వరకు ఇవ్వడం జరుగుతుంది.

అర్హతలు:

1.సైన్టిఫిక్ ఆఫీసర్:

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సైన్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

2.ఇంజనీర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి b. E మరియు b. Tech మరియు సివిల్ ఇంజనీరింగ్ లో 60% ఉత్తీర్ణత పొంది ఉండాలి.

3 ఇంజనీర్ షెడ్యూల్ క్యాస్ట్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B. E మరియు B. Tech మరియు సివిల్ ఇంజనీర్ 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

4.సైన్టిఫిక్ అసిస్టెంట్

60% ఉత్తీర్ణతో b. Sc electronics పూర్తి చేసి ఉండాలి వ్యక్తి గత కంప్యూటర్ మరియు దాని ఉపయోగం అనువర్తనాల గురించి పూర్తి జ్ఞానం ఉండి ఉండాలి.

5.ప్రాజెక్ట్ సైన్టిఫిక్ ఆఫీసర్

సైన్స్ విభాగం లో డిగ్రీ లో కనీసం 60% ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

6.ప్రాజెక్ట్ సైన్టిఫిక్ అసిస్టెంట్

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తి స్థాయి B-pharmacy లో 60%ఉతీర్ణత సాధించి ఉండాలి.

7.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (అకౌంట్స్ ):

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

8.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆన్ రెసెర్వ్డ్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55%మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తవ్వాలి.

9.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ బ్యాక్ వార్డ్ క్లాస్ :

గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి 55%మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

10.క్లర్క్

టైపింగ్ పైన పూర్తి అవగాహనా ఉండాలి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయసు :

28 సంవత్సరాలనుండి 38సంవత్సరాలు లోపు వారు అప్లై చేసుకోవచ్చు

ఎలా ఎంపిక చేస్తారు:

అందరికి రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా సంబంధిత విభాగానికి ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేస్తారు:

ఆన్లైన్ ద్వారా మా అధికారిక వెబ్సైటు http://www.lifrh.res.in/ లో కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

Apply Link

మెట్రో పాలిటన్ రీజియన్ డెవోలోప్మెంట అథారిటీ లో వివిధ ఉద్యోగాలు:

ముంబయి మెట్రో పాలిటన్ రీజియన్ డెవోలోప్మెంట అథారిటీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. Metro Political Region Development Authority Jobs 2020


ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి చివర తేదీ27.7.2020

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య110

విభాగాల వారీగా కాళీలు:

టెక్నీషియన్106
ట్రైన్ ఆపరేటర్1
జూనియర్ ఇంజనీర్1
ట్రాఫిక్ కంట్రోలర్1
హెల్పర్1

విభాగాల వారీగా జీతం:

టెక్నీషియన్5200 నుండి 20200+GP
ట్రైన్ ఆపరేటర్, జూనియర్ ఇంజనీర్, ట్రాఫిక్ కాంట్రలర్9300 నుండి 34800+GP
హెల్పర్4440 నుండి 7440

అర్హతలు:

టెక్నీషియన్ మరియు హెల్పర్:

సంబంధిత వాణిజ్యంలో ఐటిఐ/ఎన్సి వి టి/ఎస్ సి వి టి. చేసి ఉండాలి.

ట్రైన్ ఆపరేటర్ మరియు ట్రాఫిక్ కంట్రోలర్:

సంబధిత విభాగంలో ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్/ఎలక్ట్రానిక్స్ మరియు డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి.

జూనియర్ ఇంజనీర్:

సంబంధిత విభాగంలో ఎలక్ట్రికల్ /మెకానికల్ /సివిల్ మరియు తెలీకమ్యూనికేషన్ లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయసు:

వయసు 18 నిండిన వారు 40 సంవత్సరాలు లోపు వారు అప్లై చేసుకోవచ్చు.

ఎలా ఎంపిక చేస్తరు:

రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేయాలి:

వారి అధికారిక వెబ్సైటు mmrda.maharashtra.gov.in లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి

చేయవలసిన పని ఏమిటీ:

మీరు ఎంపిక అయినా విభాగం బట్టి ఎ ఉద్యగం చేయాలో వారు చెప్తారు.

పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

Apply Now

2, జులై 2020, గురువారం

G K & Current Affairs

[02/07, 9:20 AM] +91 82478 91257: *టుడేస్న్యూస్* 

(02/07/2020)

*👉 కరోనా నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభం కాకున్నా అడ్డగోలు ఫీజులుగా చెల్లించాలని, బలవంతంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించగా ఆన్లైన్ క్లాసులు ఉంటాయా.. ఉండవా.. అన్న ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు తెలపాలని విచారణను జూలై 3కు వాయిదా*

*👉 తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహణ, హెల్త్ బులెటిన్ విడుదలపై మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు*

*👉 తెలంగాణలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ లాక్ డౌన్ విధిస్తారన్న వార్తల నేపథ్యంలో వాయిదా*

*👉 ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలి అంటే స్పందన ద్వారా పాసులు తప్పనిసరి అని, సరిహద్దులో పరీక్షలు తప్పనిసరి అని డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు.*

*👉 నేపాల్ ప్రధాని ని రాజీనామా చేయాలని సొంత నేపాల్ కమ్యూనిస్టు పార్టీ  నేతల డిమాండ్*

*👉 ఇటీవల కరాచీలోని స్టాక్ ఎక్స్చేంజ్ మీద జరిగిన ఉగ్ర దాడి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తామే దాడి చేశామని ప్రకటించిన కూడా ఆ దాడి వెనుక భారత్ హస్తం ఉన్నదని అన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్*

*👉విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహించటం పట్ల హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆన్​లైన్ తరగతులపై స్పష్టమైన, సమగ్రమైన పాలసీని ప్రభుత్వం ఎందుకు రూపొందించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్​లైన్ తరగతుల కోసం అందరికీ లాప్​టాప్​లు, స్మార్ట్​ఫోన్​లు కొనే ఆర్థిక స్థోమత ఉంటుందా అని ధర్మాసనం నిలదీసింది. దీనిపై ఈ నెల 3 లోగా స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.*

*👉సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ​ పరీక్ష కేంద్రాల మార్పునకు అనుమతించింది యూపీఎస్​సీ. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.*

*👉కాలేజీకి వెళ్లకుండానే ఐఐటీలో కోర్సు చేసి, సర్టిఫికేట్​ పొందే అవకాశం కల్పిస్తోంది. జులై 1న నాసిక్​లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేంద్రమంత్రి శ్రీ రమేశ్​ పోఖ్రియాల్​.*

*👉 తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ నిస్తారని కొనియాడుతూ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.*

*👉నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఓ అధ్యయనంలో తేలింది.*

*👉 కరోనా కేసులు పెరుగుతుండడంతో సూర్యాపేటలో మొబైల్ షాపులు సాయంత్రం ఆరు గంటల వరకే తెరిచి ఉంచాలని నిర్ణయం*

*👉 ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న  ఆనంది బెన్ పటేల్  మధ్యప్రదేశ్ గవర్నర్ గా అదనపు బాధ్యతల ప్రమాణ స్వీకారం*

*👉 నేడు chartered accountants డే. ఆర్థిక రంగంలో సీఏ లది కీలకపాత్ర*

*👉రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి  పరామర్శకి కరోనా నేపథ్యంలో ఎవరు రావద్దని తెలిపిన చకిలం రాజేశ్వర్రావు*
🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁
[02/07, 9:20 AM] +91 82478 91257: *_HISTORY QUIZ WITH ANSWER'S_*

1.What was the time period of Indus Civilization / Harappan Civilization ?
A) 2400 BC - 1700 BC
B) 2400 BC - 1750 BC
C) 2500 BC - 1700 BC
D) 2500 BC - 1750 BC
Ans)D

2.Chandragupta Maurya built the first great empire in India with the help of
A) Mahapadmananda
B) Bindusara
C) Seleucus
D) Kautilya
Ans) D

3.Name the South Indian King who vanquished the forces of the Dutch East India Company in 1741 in the battle of Colachel - 
A) Veera Pandya Kattabomman
B) Raja Raja Chola
C) Marthanda Varma
D) Haider Ali
Ans) C

4.The Uprising of 1857 was described as the first Indian war of Independence by …….
A) V.D. Savakar
B) S.N. Sen
C) R.C. Mazumdar
D) B.G. Tilak
Ans) A

5.How many Mandalas Rig Veda contains ?
A) 9 Mandalas
B) 10 Mandalas
C) 11 Mandalas
D) 12 Mandalas
Ans) B

6.Which was the largest Indian site of Indus Civilization ?
A) Mohenjodaro
B) Lothal
C) Dholavira
D) Chanhudaro
Ans) C

7.Sarnath, the sacred place where Lord Buddha delivered his first sermon, is located very close to which of these cities? 
A) Mathura
B) Ayodhya
C) Jhansi
D) Varanasi
Ans) D

8.Which of these places was founded in 1577 by Guru Ram Das? 
A) Ludhiana
B) Amritsar
C) Chandigarh
D) Jalandhar
Ans) B

9.Near which European capital would you find the Palace of Versailles? 
A) London
B) Paris
C) Rome
D) Brussels
Ans) B

10.Vedic Culture was from
A) 1500 BC to 600 BC
B) 1450 BC to 550 BC
C) 1400 BC to 500 BC
D) 1300 BC to 400 BC
Ans) A
🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁
[02/07, 9:20 AM] +91 82478 91257: *🔥ఇండియన్ - హిస్టరీ*

 1) తొలి శాతవాహన కాలానికి చెందిన ఒక ‘పోటీన్ సీసం-తగరం’ మిశ్రమ లోహపు నాణెం దొరికిన ప్రాంతం ఏది?

జ: *పాలకొండ.*

1) What was the area belongs to first sathavahana period where a 'coated lead-tin' alloy coin was found ?

Ans: *Palakonda.*

2) షోడశ జనపదాల్లో దక్షిణ భారతదేశానికి చెందిన జనపదం ఏది?

జ: *అస్మక.*

2) Which is a South Indian janapada belongs to the Shodasha janapada?

Ans: *Asmaka.*

3) అస్మక జనపథం రాజధాని ఏది?

 జ: *బోధన్.*

3) What is the capital of Asmaka Janapath?
 
Ans: *Bodhan.*

4) ‘ములక’ రాజ్య రాజధాని ఏది?

జ: *పైఠాన్.*

4) What is the capital of the 'Mulaka' kingdom?

Ans: *Pyton*

5) ‘వింధ్య పర్వతాల’ మీదుగా దక్షిణ భారతదేశానికి మార్గంకనుగొన్నవారెవరు?

జ: *అగస్త్యుడు.*

5) Who found all the way to South India over the Vindhya Mountains?

Ans: *Agastya.*

6) ‘తెలివాహ’ అంటే కృష్ణానది కాదని, అది గోదావరి అని; ‘ఆంధ్రనగరి’ అంటే ధాన్యకటకం కాదని, కోటిలింగాల అని పరిశోధనాత్మకంగా నిరూపించింది ఎవరు?

జ: *సంగనభట్ల నర్సయ్య.*

6) 'Telivaha' means not a Krishna river,it is Godavari river;  the 'Andhranagari' means not a Dhanyakataka''  it is Kotilingala ,Who has proved this researchfully ?

Ans: *Sanganabhatla Narsaya.*

7) మహిషిక రాజ్యం, మహిషిక ప్రజల ప్రస్తావన ఎందులో ఉంది?

జ: *రామాయణం.*

7) In what does the Mahishika kingdom and about the people of Mahishika refered in ?

Ans: *Ramayana Grantha.*

8) ‘నాగులు’ ఏ నదీ తీరంలో రాజ్యపాలన చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు?

జ: *కృష్ణా.*

8) Historians claim that the 'Nagas' ruled over which river coastal area?

Ans: *Krishna river.*

9) గ్రీకు రాయబారి మెగస్తనీస్ ‘ఇండికా’ గ్రంథం ప్రకారం ఆంధ్రుల దుర్గాల సంఖ్య?

జ: *30.*

9) According to the Greek Ambassador Megasthenes 'Indica', the number of Andhra fortresses?

Ans: *30.*

10) తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలం కంటే ప్రాచీనమైన  బౌద్ధ స్తూపం ఎక్కడ కనిపించింది?

జ: *కదంబపురం.*

10) Where is appeared the ancient Buddhist stupa found in the Telangana region over the before Satavahana period?

Ans: *Kadambapuram.*
[02/07, 9:20 AM] +91 82478 91257: *🔥ఇండియన్ హిస్టరీ బిట్స్🔥* 


*🎀1.జలియన్  వాలాబాగ్ దురంతం జరిగిన తేదీ ?1919 ఏప్రిల్ 13* 

*🎀2.గోల్కొండ కేంద్రంగా కుతుబ్షాహీ రాజ్యం స్థాపించబడిన సంవత్సరం? 1512*

*🎀3.హైదరాబాద్ సంస్థానం నుండి జాతీయ కాంగ్రెస్లో చేరిన మొదటి ముస్లిం నేత ?ముల్లా అబ్దుల్ ఖయ్యూం* 

*🎀4.అజాదు హిందు ఫౌజు స్థాపించినది? నేతాజీ సుభాష్ చంద్రబోస్* 

*🎀5.బ్రహ్మ సమాజం స్థాపించిన వారు? రాజా రామ్మోహన్ రాయ్* 

*🎀6.హోంరూల్ ఉద్యమాన్ని స్థాపించిన వారు? అనీబిసెంట్*

*🎀7.స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదం చేసినది? బాలగంగాధర్ తిలక్*  

*🎀8.స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? లార్డ్ రిప్పన్ .*

*🎀9.వందేమాతరం ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన సంవత్సరం ?1938* 

*🎀10.మొగల్ సామ్రాజ్యం స్థాపించిన రాజు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు* 

*🎀11.అతి ప్రాచీనమైన వేదం? ఋగ్వేదం* 

*🎀12.గోల్కొండను ఔరంగజేబు ఎప్పుడూ ఆక్రమించాడు? 1687*
[02/07, 9:20 AM] +91 82478 91257: *🔥కరెంట్ అఫైర్స్🔥* 

*📚1.ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ చిన్న బకాయిల వసూళ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం ఏపీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కౌన్సిల్ ను ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ ఈ కౌన్సిల్కు చైర్మన్గా వ్యవహరిస్తారు అయితే ప్రస్తుత ఏపీ పరిశ్రమల శాఖ డైరెక్టర్ పేరేమిటి ?జే.వి.ఎస్ సుబ్రహ్మణ్యం*  

*📚2.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్టు ఏ జిల్లాలో అమలు చేయనుంది ?తూర్పుగోదావరి, కర్నూలు ,చిత్తూరు* 

*📚3.భారతదేశంలో తక్కువ కార్బన్ ఉద్గారాల రవాణా సంస్థ వైపు మార్గాన్ని అభివృద్ధి చేయటానికి అంతర్జాతీయ రవాణా ఫోరం సహకారంతో కార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్న సంస్థ ఏది ?NITI Aayog*

*📚4.covid 19 భారత్ చేస్తున్న పోరాటానికి దన్నుగా భారతదేశానికి 200 మిలియన్ల యూరోల రుణ ఒప్పందంపై సంతకం చేసిన దేశం ఏది ?ఫ్రాన్సు*

*📚5.శిశు సంక్షేమ రంగంలో అత్యుత్తమ సేవలు చేసినందుకు జాతీయ అవార్డు 1992 లో పద్మశ్రీ అవార్డు పొందిన ప్రముఖ సామాజిక కార్యకర్త ఇటీవల మరణించారు ఆయన పేరు ఏమిటి? విద్యాబేన్ షా*

 *📚6.వలస కార్మికుల కోసం ఉపాధి కల్పన వేదికను అభివృద్ధి చేయడానికి నీతి అయోగ్ ఒక ఏర్పాటు చేసింది. నీతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? అమితాబ్ కాంత్* 

*📚7.ప్రపంచ హైడ్రో గ్రఫీ డే 2020 నేపథ్యాన్ని గుర్తించండి ? Hydrography enabling autonomous technologies.*

*📚8.టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఇటీవల ఏ రాష్ట్ర జట్టుకు ప్రధాన కోచ్గా నియమితులయ్యాడు? ఉత్తరాఖండ్* 

*📚9.ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతాంజలి కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది ?హరిద్వార్* 

*📚10.పూణే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి ఎవరు?సైరస్ పూనావాలా*

*📚11.పీచు తీసిన కొబ్బరికాయల కనీస మద్దతు ధరను కేంద్ర వ్యవసాయశాఖ క్వింటాలుకు ఎన్ని రూపాయలుగా నిర్ధారించింది?రూ.2700*

  *📚12.పాస్పోర్ట్ వెరిఫికేషన్ క్లియరెన్స్ లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రధానం చేసిన అవార్డును అందుకున్న రాష్ట్ర పోలీసు శాఖ ఏది ?ఆంధ్ర ప్రదేశ్*
[02/07, 9:20 AM] +91 82478 91257: *🔥ఇండియన్ జాగ్రఫీ బిట్స్🔥* 

*✔️1.తిరోగమన నైరుతి రుతుపవనాల ప్రభావం అనేది రాష్ట్రం ఏది ?ఉత్తర ప్రదేశ్* 

*✔️2.తారాపూర్ ఉన్న రాష్ట్రం ఏది ?మహారాష్ట్ర* 

*✔️3.తూర్పు తీర ప్రాంతంలో కృత్రిమ నౌకాశ్రయం ?చెన్నై* 

*✔️4.భారత రాజ్యాంగ ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉంచారు ?47* 


*✔️5.రాష్ట్ర అత్యవసర నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది? గవర్నర్* 

*✔️6.అంతర్జాతీయ దినరేఖ ఏ మహాసముద్రం మీదుగా పోతుంది? పసిఫిక్* 

*✔️7.పింక్ సిటీ గా ప్రసిద్ధి చెందిన నగరం? జైపూర్*

*✔️8.కూచిపూడి నృత్య పితామహుడు ఎవరు? సిద్ధేంద్రయోగి .* 

*✔️9.ఇండియా గేట్ ఎక్కడ ఉంది ?ఢిల్లీ* 

*✔️10.ఈ నదుల కలయికను త్రివేణి సంగమం అంటారు? గంగ ,గోదావరి, సరస్వతి* 

*✔️11.కథాకళి ఏ రాష్ట్రం నృత్యం? కేరళ* 

*✔️12.మీనాక్షి దేవాలయం ఈ నగరంలో ఉంది? మధురై, తమిళనాడు*
[02/07, 9:20 AM] +91 82478 91257: *🔥కరెంట్ అఫైర్స్🔥* 

*📚1.ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా రసోమ్ యోజన పథకాన్ని ప్రారంభించింది? రాజస్థాన్* 

*📚2.ది అండర్టేకర్ గా ప్రసిద్ధి చెందిన లెక్చరర్ లెజెండ్ మరియు సూపర్ స్టార్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు ఆయన అసలు పేరు ఏమిటి?మార్క్ కాలవే*

*📚3.భారతదేశంలో అతిపెద్ద మొదటి వర్చువల్ హెల్త్కేర్ మరియు hygiene expo 2020 నిర్వహించిన సంస్థ ఏది? Federation of indian Chamber of Commerce and industry*

*📚4.కేన్స్ ఫిల్మ్  మార్కెట్ 2020లో ప్రదర్శన కోసం భారతదేశం పంపిన రెండు భారతీయ చిత్రాలు ఏవి ?MaiGhat :Crime no 103/200(Marathi)and hellaro (Gujarati)*

*📚5.ఇండియన్ ఫైనాన్సియల్ టెక్నాలజీ మరియు అలైడ్ సర్వీసెస్ నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రవిశంకర్* 

*📚6.ఇప్పటికి పాపులర్ అయిన Beagles Basketball Club  వ్యవస్థాపకులలో ఒకరైన బాస్కెట్బాల్ క్రీడాకారుడు కె రఘునాథ్ ఇటీవల మరణించాడు అయితే అయినా ఆటలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు ?కర్ణాటక* 

*📚7.మానవుడు అంతరిక్ష యానంలో రక్షత వస్త్రంగా ధరించే liquid Cooling and Heating Garment పై పేటెంట్ పొందిన సంస్థ ఏది ?ఇస్రో .* 

*📚8.వివేకానంద యోగ యూనివర్సిటీ పేరిట భారతదేశం బయట ప్రారంభించబడిన ప్రథమ యోగా విశ్వవిద్యాలయం ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? Us*

*📚9.ఐక్యరాజ్యసమితి ఆయుధ వాణిజ్య ఒప్పందం లో చేరాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న దేశం ఏది? చైనా*
[02/07, 9:20 AM] +91 82478 91257: *📚పరికరాలు ఉపయోగాలు..*

📙లాక్టోమీటర్ - పాల సాంద్రతను కనుక్కోవడానికి
📙మానోమీటర్ - వాయువుల పీడనాన్ని కొలవడానికి
📙రేడియోమీటర్ - అణుధార్మికతను కొలవడానికి  
📙 పాథోమీటర్ - సముద్రాల లోతును కొలవడానికి
📙స్పిగ్మోమీటర్ (స్పిగ్మోమానోమీటర్) - రక్తపీడనాన్ని కొలవడానికి

📙క్రోనోమీటర్ - సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉందో తెలుసుకోవడానికి
📙 పైరోమీటర్ - ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కొలవడానికి  
📙బారోమీటర్ - వాతావరణ పీడనాన్ని కొలవడానికి
📙 రైన్‌గేజ్ - వర్షపాతాన్ని నమోదు చేయడానికి
📙 ఆడియో మీటర్ - శబ్దతీవ్రతను కొలవడానికి  

📙అమ్మీటర్ - విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలవడానికి
📙 క్రెస్కోగ్రాఫ్ - మొక్కల పెరుగుదలను కొలవడానికి
📙 టైడ్‌గేజ్ - సముద్ర మట్టాన్ని కొలవడానికి  
📙 హైడ్రోఫోన్ - జల ఉపరితలం కింద శబ్దవేగాన్ని కొలవడానికి
📙పెరిస్కోప్ - జలాంతర్గామిలో ఉన్న నావికులు సముద్ర ఉపరితలంపై ఉన్న వస్తువులను చూడటానికి

📙ఎనిమో మీటర్ - గాలి వీచే దిశను తెలుసుకుని వేగాన్ని కొలవడానికి
📙సిస్మోగ్రాఫ్ - భూకంప తీవ్రతను కొలవడానికి
📙 శకారీ మీటర్ - ఒక ద్రావణంలో చక్కెర శాతాన్ని తెలుసుకోవడానికి
📙రాడార్ - విమానాల రాకపోకలను పసిగట్టడానికి  
📙ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రాఫ్ - మెదడులోని తరంగాలను రికార్డు చేయడానికి  

📙మాగ్నటోమీటర్ - అయస్కాంత క్షేత్రాలను, భ్రామకాలను పోల్చడానికి  
📙 అల్టీమీటర్ - విమానాలు ప్రయాణించే ఎత్తును కనుక్కోవడానికి  
📙 స్పెక్ట్రో మీటర్ - వక్రీభవన గుణకాలను కొలవడానికి
📙 రిఫ్రాక్టో మీటర్ - ఒక పదార్థపు వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి
📙 శాలినోమీటర్ - ఉప్పు ద్రావణాల సాంద్రతను కనుక్కోవడానికి  

📙హైడ్రోమీటర్ - ద్రవాల విశిష్ట సాంద్రతను కనుక్కోవడానికి  
📙ఓడోమీటర్ - మోటార్ వాహనాల వేగాన్ని కనుక్కోవడానికి  
📙 స్ట్రోబోస్కోప్ - వేగంగా చలించే వస్తువులు ఆగి ఉన్నట్లు చూడటానికి  
📙 ప్లానీ మీటర్ - చదునుగా ఉండే ప్రదేశాల ఉపరితల వైశాల్యాన్ని కొలవడానికి  
📙 సెక్ట్సెంట్ - సూర్యుడు లాంటి సుదూర ఖగోళ పదార్థాల ఎత్తును కొలవడానికి  

📙ఎస్కలేటర్ - భవనాల్లో మనుషులను పైకి లేదా కిందకి చేర్చే మెట్లు  
📙 ఎండోస్కోప్ - శరీరంలోని అంతర్గత భాగాలను పరీక్షించడం  
📙 టెలీ మీటర్ - దూరాన జరుగుతున్న భౌతిక సంఘటనలను నమోదు చేయడానికి
📙హైగ్రోమీటర్ - వాతావరణంలో నీటి ఆవిరిని కొలవడానికి
📙సిక్స్ థర్మామీటర్ - అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి

📙 డైనమో - యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి  
📙క్రయోమీటర్ - అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి
[02/07, 9:20 AM] +91 82478 91257: *🔥ఆంధ్రప్రదేశ్& తెలంగాణ హిస్టరీ బిట్స్🔥* 


*🥀1.జమ్నాలాల్ బజాజ్ నాయకత్వాన నాగపూర్లో జెండా సత్యాగ్రహం జరిగిన సంవత్సరం ?1 933* 

*🥀2.తుపాకీ గుండు వాదం అనే శీర్షికన తన నేషలిస్టు పత్రికలో జలియన్ వాలాబాగ్ దురంతం ఖండిస్తూ వ్యాసాలు రాసింది? గాడిచర్ల హరిసర్వోత్తమ రావు* 

*🥀3.కోటప్పకొండ దొమ్మి కేసు జరిగిన తేదీ ?ఫిబ్రవరి 18 1909* 

*🥀4.తెనాలి బాంబు కేసు జరిగినది? ఏప్రిల్ 16 1909* 

*🥀5.ఋగ్వేదాన్ని  తెలుగులోకి అనువదించినవారు? ఆదిభట్ల నారాయణ దాసు* 

*🥀6.పాశ్చా దేశపు కోకిల ఎవరు ?సరోజిని నాయుడు* 

*🥀7.లవణరాజు కల ను రచించింది ?గురజాడ అప్పారావు* 

*🥀8.తెలుగు అనే పత్రికను నడిపినది ?గిడుగు రామ్మూర్తి .* 


*🥀9.రామ్మోహనరావు పేరుతో రాత్రి పాఠశాలలను నడిపింది ?చిలకమర్తి లక్ష్మీనరసింహం* 

*🥀10.ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం లో ఆర్థర్ కాటన్ కు సహకరించిన ఆంధ్రుడు ?వీరం వీరన్న* 

*🥀11.హైదరాబాదు నిజాం ఉస్మాన్ అలీఖాన్ అను ఇండియన్ డయ్యార్ వర్ణించినది ?తారా నాథ్*

*🥀12.తెలుగు లెంక బిరుదు ఎవరిది ?తుమ్మల సీతారామమూర్తి* 

*🥀13.ఆంధ్రాలో హరిత దేవాలయ అవశేషాలు బయటపడ్డ ప్రదేశం? నాగార్జునకొండ*
[02/07, 9:20 AM] +91 82478 91257: *🔥కరెంట్ అఫైర్స్ బిట్స్ 🔥* 


1)మధ్యాహ్నం భోజన రేషన్ అందించే మొదటి రాష్ట్రం ఏది?

జ: మధ్యప్రదేశ్.

1)Which is the first state to offer an Midday meal  ration?

Ans: Madhya Pradesh.

2)ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) గుడ్ విల్ అంబాసిడర్‌గా 2022 వరకు రెండేళ్లపాటు ఎవరిని పొడిగించారు?

జ: దియా మీర్జా.

2) The United Nations Environment Program (UNEP) has extended to whose Good Will Ambassador for two years until 2022 ?

Ans: Dia Mirza.

3)నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) లో వేరుచేయబడిన వైరస్ జాతిని ఉపయోగించి మొదటి పూర్తి స్వదేశీ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఐసీఎంఆర్‌ ఏ సంస్థతో జత కలిసింది?

జ: భారత్ బయోటెక్.

3)By Using isolated virus strains in the National Institute of Virology (NIV), ICMR has partnered with which company to develop the first fully indigenous Kovid-19 vaccine?

Ans: India Biotech.

4)మైసూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (MMCRI) కు “PARAKH” అనే మొబైల్ కోవిడ్‌-19 పరీక్షా ప్రయోగశాలను డీఆర్‌డీవో కు చెందిన ఏ లేబొరేటరీ అందజేసింది?

జ: డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL).

4)Which laboratory of DRDO has provided the Mobile Covid-19 test laboratory called "PARAKH" to the Mysore Medical College and Research Institute (MMCRI)?

Ans: Defense Food Research Laboratory (DFRL).

5)పునర్వినియోగ పీపీఈ కిట్‌లను అభివృద్ధి చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏ ఐఐటీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

జ: ఐఐటీ ఢిల్లీ.

5)Punjab National Bank Housing Finance Limited signed a memorandum of understanding with which of the IITs to develop reusable PPE kits?

Ans: IIT Delhi.

6)2020 సంవత్సరానికి మే 9న నిర్వహించిన అంతర్జాతీయ వలస పక్షి దినోత్సవం థీమ్ ఏమిటి?

జ: “Birds Connect Our World”.

6)What is the theme of International Migratory Bird Day held on May 9, 2020?

Ans: “Birds Connect Our World”.

7)కోవిడ్‌-19 చికిత్స కోసం వెంటిలేటర్లను తయారు చేయడానికి NOCCA రోబోటిక్స్ (IIT కాన్పూర్‌లో ఇంక్యుబేటెడ్ స్టార్టప్) తో ఏ భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

జ: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL).

7)Which Indian state-owned enterprise has signed an agreement with NOCCA Robotics (Incubated Startup at IIT Kanpur) to manufacture ventilators for Kovid-19 treatment?

Ans: Bharat Dynamics Limited (BDL).

8)శీఘ్ర, రసాయన రహిత శానిటైజర్ కోసం డీఆర్‌డీఓ ఏ ప్రయోగశాల “యూవీ బ్లాస్టర్” అనే అతినీలలోహిత క్రిమిసంహారక టవర్‌ను అభివృద్ధి చేసింది?

జ: లేజర్ సైన్స్ & టెక్నాలజీ సెంటర్ (లాస్టెక్).

8)Which laboratory of DRDO has developed an ultraviolet disinfection tower called "UV Blaster" for quick, chemical free sanitizer?

Ans: Laser Science & Technology Center (LASTEC).

9)హిందూ మహాసముద్రంలోని ఐదు ద్వీప దేశాలకు వైద్య సహాయం పంపడానికి భారత ప్రభుత్వం (రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా) ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి?

జ: మిషన్ సాగర్.

9)What is the name of the mission initiated by the Government of India (joint venture of the Ministry of Defense and Foreign Affairs) to send medical assistance to the five islands of the Indian Ocean?ramesh mbnrteachersociety

Ans: Mission Sagar.

10)గిరిజన సంస్థలను ప్రోత్సహించడానికి, ప్రతి సంస్థ కార్యక్రమాలలో సహకరించడానికి గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (TRIFED) ఏ సంస్థతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?

జ:ఆర్ట్ ఆఫ్ లివింగ్.

10)with which company ,Tribal Cooperative Marketing Development Federation (TRIFED) has signed a memorandum of understanding (MoU)  to promote and participate in the events of Tribal Organizations ?

Ans: The Art of Living.
[02/07, 9:20 AM] +91 82478 91257: *🔥ఇండియన్ హిస్టరీ బిట్స్🔥* 

*

*🎀1.జలియన్  వాలాబాగ్ దురంతం జరిగిన తేదీ ?1919 ఏప్రిల్ 13* 

*🎀2.గోల్కొండ కేంద్రంగా కుతుబ్షాహీ రాజ్యం స్థాపించబడిన సంవత్సరం? 1512*

*🎀3.హైదరాబాద్ సంస్థానం నుండి జాతీయ కాంగ్రెస్లో చేరిన మొదటి ముస్లిం నేత ?ముల్లా అబ్దుల్ ఖయ్యూం* 

*🎀4.అజాదు హిందు ఫౌజు స్థాపించినది? నేతాజీ సుభాష్ చంద్రబోస్* 

*🎀5.బ్రహ్మ సమాజం స్థాపించిన వారు? రాజా రామ్మోహన్ రాయ్* 

*🎀6.హోంరూల్ ఉద్యమాన్ని స్థాపించిన వారు? అనీబిసెంట్*

*🎀7.స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదం చేసినది? బాలగంగాధర్ తిలక్*  

*🎀8.స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? లార్డ్ రిప్పన్ .

*🎀9.వందేమాతరం ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన సంవత్సరం ?1938* 

*🎀10.మొగల్ సామ్రాజ్యం స్థాపించిన రాజు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు* 

*🎀11.అతి ప్రాచీనమైన వేదం? ఋగ్వేదం* 

*🎀12.గోల్కొండను ఔరంగజేబు ఎప్పుడూ ఆక్రమించాడు? 1687*
[02/07, 9:21 AM] +91 82478 91257: *🔥శాతవాహనులు, ఇక్ష్వాకులు ప్రాక్టీస్ బిట్స్ -4, 🔥*



31. ‘దక్షిణ భారతదేశ మనువు’గా ఎవరిని అభివర్ణిస్తారు?

 1) అగస్త్యుడు 
 2) ఆపస్తంభుడు✅
 3) రామానుజుడు 
 4) ధర్మకీర్తి

32. ‘కులరికలు’ పదం దేన్ని సూచిస్తుంది?

 1) వ్యాపారులు 
 2) కుమ్మరివారు✅
 3) చర్మకారులు 
 4) ఔషధాలు తయారు చేసేవారు

33. ‘సార్థవాహులు’ అంటే?

 1) ధనికులు     
 2) వ్యవసాయదారులు
 3) యంత్రాలు తయారుచేసేవారు
 4) వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లి వర్తకం చేసేవారు✅

34.శాతవాహనుల కాలంలో రాజు ఆదేశాలను అమలు చేసే ‘సచివాలయం’ కార్యాలయం పేరు?

 1) గ్రామేయ 
 2) నిగమసభ  
 3) అక్షపటల✅ 
 4) స్కంధావారం

35.దక్షిణ భారతదేశ చరిత్రలో తొలిసారిగా బ్రాహ్మణులు, బౌద్ధ బిక్షువులకు భూదానా లు చేసిన రాజవంశం ఏది?

 1) ఇక్ష్వాకులు 
 2) విష్ణుకుండినులు
 3) కాకతీయులు 
 4) శాతవాహనులు✅



36. శాతవాహనుల కాలంలో వృత్తిపనివారు చెల్లించే సుంకం?

 1) ఇక్తా 
 2) భోగ పన్ను
 3) కురుకుర ✅
 4) దేయభోగం

37. ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు ఎవరు?

 1) రుద్ర పురుష దత్తుడు 
 2) శ్రీ వీర పురుష దత్తుడు
 3) వాసిష్టీపుత్ర శ్రీ చాంతమూలుడు ✅
 4) ఎహూవల చాంతమూలుడు

38.ఇక్ష్వాకుల వంశానికి చెందిన ఏ రాజు కాలంలో ఆంధ్ర దేశం బౌద్ధ మతానికి  స్వర్ణ యుగంగా వర్ధిల్లింది?

 1) చాంతమూలుడు 
 2) రుద్ర పురుషదత్తుడు
 3) ఎహూవల చాంతమూలుడు
 4) శ్రీ వీర పురుషదత్తుడు✅

39. భారతదేశ చరిత్రలో తొలిసారిగా దేవాలయాలను నిర్మించిన రాజవంశం ఏది?

 1) శాతవాహనులు 
 2) గుప్తులు
 3) ఇక్ష్వాకులు✅ 
 4) మౌర్యులు

40. సంస్కృత భాషలో శాసనాలు వేయించిన తొలి ఇక్ష్వాక రాజు ఎవరు?

 1) ఎహూవల చాంతమూలుడు ✅
 2) శ్రీ వీర పురుషదత్తుడు
 3) రుద్ర పురుషదత్తుడు
 4) వాసిష్టీపుత్ర శ్రీ చాంతమూలుడు
[02/07, 9:21 AM] +91 82478 91257: *🔥ఆంధ్రప్రదేశ్& తెలంగాణ హిస్టరీ బిట్స్🔥* 

*🥀1.జమ్నాలాల్ బజాజ్ నాయకత్వాన నాగపూర్లో జెండా సత్యాగ్రహం జరిగిన సంవత్సరం ?1 933* 

*🥀2.తుపాకీ గుండు వాదం అనే శీర్షికన తన నేషలిస్టు పత్రికలో జలియన్ వాలాబాగ్ దురంతం ఖండిస్తూ వ్యాసాలు రాసింది? గాడిచర్ల హరిసర్వోత్తమ రావు* 

*🥀3.కోటప్పకొండ దొమ్మి కేసు జరిగిన తేదీ ?ఫిబ్రవరి 18 1909* 

*🥀4.తెనాలి బాంబు కేసు జరిగినది? ఏప్రిల్ 16 1909* 

*🥀5.ఋగ్వేదాన్ని  తెలుగులోకి అనువదించినవారు? ఆదిభట్ల నారాయణ దాసు* 

*🥀6.పాశ్చా దేశపు కోకిల ఎవరు ?సరోజిని నాయుడు* 

*🥀7.లవణరాజు కల ను రచించింది ?గురజాడ అప్పారావు* 

*🥀8.తెలుగు అనే పత్రికను నడిపినది ?గిడుగు రామ్మూర్తి .


*🥀9.రామ్మోహనరావు పేరుతో రాత్రి పాఠశాలలను నడిపింది ?చిలకమర్తి లక్ష్మీనరసింహం* 

*🥀10.ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం లో ఆర్థర్ కాటన్ కు సహకరించిన ఆంధ్రుడు ?వీరం వీరన్న* 

*🥀11.హైదరాబాదు నిజాం ఉస్మాన్ అలీఖాన్ అను ఇండియన్ డయ్యార్ వర్ణించినది ?తారా నాథ్*

*🥀12.తెలుగు లెంక బిరుదు ఎవరిది ?తుమ్మల సీతారామమూర్తి* 

*🥀13.ఆంధ్రాలో హరిత దేవాలయ అవశేషాలు బయటపడ్డ ప్రదేశం? నాగార్జునకొండ*
[02/07, 9:21 AM] +91 82478 91257: *🔥కరెంట్ అఫైర్స్🔥* 

*📚1.ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా రసోమ్ యోజన పథకాన్ని ప్రారంభించింది? రాజస్థాన్* 

*📚2.ది అండర్టేకర్ గా ప్రసిద్ధి చెందిన లెక్చరర్ లెజెండ్ మరియు సూపర్ స్టార్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు ఆయన అసలు పేరు ఏమిటి?మార్క్ కాలవే*

*📚3.భారతదేశంలో అతిపెద్ద మొదటి వర్చువల్ హెల్త్కేర్ మరియు hygiene expo 2020 నిర్వహించిన సంస్థ ఏది? Federation of indian Chamber of Commerce and industry*

*📚4.కేన్స్ ఫిల్మ్  మార్కెట్ 2020లో ప్రదర్శన కోసం భారతదేశం పంపిన రెండు భారతీయ చిత్రాలు ఏవి ?MaiGhat :Crime no 103/200(Marathi)and hellaro (Gujarati)*

*📚5.ఇండియన్ ఫైనాన్సియల్ టెక్నాలజీ మరియు అలైడ్ సర్వీసెస్ నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రవిశంకర్* 

*📚6.ఇప్పటికి పాపులర్ అయిన Beagles Basketball Club  వ్యవస్థాపకులలో ఒకరైన బాస్కెట్బాల్ క్రీడాకారుడు కె రఘునాథ్ ఇటీవల మరణించాడు అయితే అయినా ఆటలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు ?కర్ణాటక* 

*📚7.మానవుడు అంతరిక్ష యానంలో రక్షత వస్త్రంగా ధరించే liquid Cooling and Heating Garment పై పేటెంట్ పొందిన సంస్థ ఏది ?ఇస్రో .

*📚8.వివేకానంద యోగ యూనివర్సిటీ పేరిట భారతదేశం బయట ప్రారంభించబడిన ప్రథమ యోగా విశ్వవిద్యాలయం ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? Us*

*📚9.ఐక్యరాజ్యసమితి ఆయుధ వాణిజ్య ఒప్పందం లో చేరాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న దేశం ఏది? చైనా*

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి గార్డెనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు: 

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ20 జూలై 2020

పోస్టుల సంఖ్య:

గార్డెనర్ విభాగంలో మొత్తం 47 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

క్యాటగిరి లో వారీగా ఖాళీలు:

OC(W)8
OC16
SC(W)3
SC4
ST(W)1
ST2
BC-A(W)2
BC-B(W)2
BC-D(W)1
BC-A2
BC-B2
BC-D2
VH (W)1
HH1

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐదవ తరగతి పాస్ అయి ఉండాలి  మరియు తప్పనిసరిగా హిందూ రిలీజియన్ కు చెందిన వారు అయి ఉండాలి మరియు తెలుగు భాష వచ్చి ఉండాలి మరియు గార్డెనింగ్  లో అనుభవం కలిగి ఉండాలి

వయసు:

18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

13000 నుండి 40270 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన చిరునామాకు తన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది

చిరునామా:

Executive officer,
TTD,
KT Road,
Tirupati,

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

Website

Notification


National investigation agency

ఉద్యోగాల భర్తీకి notification విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో అర్హులైన అభ్యర్థులు అందరు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. NIA Jobs Notification Telugu 2020.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ25.7.2020

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. 4 విదమైన ఉద్యోగాలు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు:

ఇన్స్పెక్టర్17
సబ్ ఇన్స్పెక్టర్43
అకౌంటెంట్2
స్టెనోగ్రాఫేర్ గ్రేడ్ 18

అర్హతలు:

దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల అర్హత వచ్చేసి ఏదైనా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండాలి.

వయస్సు:

18 సంవత్సరాలు నిండి ఏదైనా స్టేట్ సెంట్రల్ ఉద్యోగమ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అర్హులు.

ఎలా ఎంపిక చేస్తారు:

అర్హత ని బట్టి మీరు ఎ విభాగానికి అర్హులు అవుతారో దానికి ఆ విభాగానికి ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేస్తారు:

అర్హత గల మరియు ఆసక్తి గల అభ్యర్థులందరు అధికారిక వెబ్సైటు http://www.nia.gov.in నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు ఫారం నింపిన తరువాత అభ్యర్థి సంబంధిత టెస్టిమోనియాల్ లతో పాటు దరఖాస్తు యొక్క హార్డ్ కాపీ ని కింది చిరునామాకు 25.7.2020 కి ముందు పంపాలి.
Address:sp(admn), NIA HQ, opposite CGO complex, lodhi road, new delhi -110003.

జీతం:

మొత్తం నాలుగు విభాగాలలో ఉద్యోగాలు ఉన్నాయి విభాగాన్ని బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును.

చేయవలసిన పని ఏమిటి:

ఈ నాలుగు విభాగంలో మీకు వచ్చిన ఉద్యోగం బట్టి ఎ పని చేయాలో వారు చెప్తారు.

Website

IBPS RRB నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి రీజనల్ రూరల్ బ్యాంక్ నందు పనిచేయుటకు స్కేల్ – 1, 2, 3 ఆఫీసర్స్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలో  పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు కడప గుంటూరు మరియు వరంగల్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ మొదలైన తేది
1 జూలై 2020
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడాని అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి  తేదీ21 జూలై 2020
ప్రి  ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కొరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి న తేదీ12 ఆగస్టు 2020
ప్రి  ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహించే తేదీలు24 నుండి 29 ఆగస్టు 2020
ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ: ఆగస్టు 2020 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీలుసెప్టెంబర్ లేదా అక్టోబర్ 2020
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీఅక్టోబర్ 2020
మెయిన్స్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలుఅక్టోబర్ లేదా నవంబర్ 2020
మెయిన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించే తేదీలుఅక్టోబర్ లేదా నవంబర్ 2020
ఇంటర్వ్యూ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలుఅక్టోబర్ లేదా నవంబర్ 2020
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలుఅక్టోబర్ లేదా నవంబర్ 2020
పోస్టులను ఎలాట్మెంట్ చేసే తేదీలుజనవరి 2021

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మరియు అన్ని రాష్ట్రాలలో మొత్తం 9638 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్4624
అసిస్టెంట్ మేనేజర్3800
మేనేజర్837
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్58
చార్టెడ్ అకౌంటెంట్26
లా ఆఫీసర్26
ట్రెజరీ మేనేజర్3
మార్కెటింగ్ ఆఫీసర్8
అగ్రికల్చర్ ఆఫీసర్100
ఆఫీసర్ స్కేల్-3156v

అర్హతలు:

పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరియు లోకల్ లాంగ్వేజ్ లో నాలెడ్జ్ ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

మరియు కొన్ని పోస్టులకు పైన ఇవ్వబడిన అర్హతలతో పాటు సంబంధిత విభాగంలో MBA చేసి ఉండాలి

వయస్సు:

పోస్ట్ ని బట్టి 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

SC/ST/PWD/ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 175 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 850 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

29, జూన్ 2020, సోమవారం

పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో



ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి


 
సంఖ్య :01
అర్హతలుPhd Degree
విడుదల తేదీ:28-06-2020
ముగింపు తేదీ:17-07-2020
వేతనం:రూ. 47,000 /- నెలకు + HRA
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
No Fee
--------------------------------
వేతనం :-
రూ. 47,000 /- నెలకు + HRA
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ ఎక్సమ్
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Apply :-
https://forms.gle/6rbMGxC5tA81BY7U8
---------------------------------------------------------
WEBSITE :-
www.iisertirupati.ac.in
---------------------------------------------------------
Notification :-
http://www.iisertirupati.ac.in/job-faculty/pa-pf/
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








28, జూన్ 2020, ఆదివారం

Medical & Health Department, Guntur Recruitment

మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, గుంటూరు రిక్రూట్మెంట్ 2020 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్. Gr II, ఫార్మసిస్ట్ Gr II, MNO & FNO - 218 పోస్ట్లు చివరి తేదీ 22-07-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, గుంటూరు


మొత్తం ఖాళీల సంఖ్య: - 218 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్. Gr II, ఫార్మసిస్ట్ Gr II, MNO & FNO


విద్యా అర్హత: 10 వ తరగతి, జిఎన్‌ఎం / బిఎస్సి (నర్సింగ్), పిజి డిప్లొమాతో బిఎస్సి


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్



DMHO, Vizianagaram Recruitment

DMHO, విజయనగరమ్ రిక్రూట్మెంట్ 2020 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ - 129 పోస్ట్లు చివరి తేదీ 22-07-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ విజయనగరం


మొత్తం ఖాళీల సంఖ్య: - 129 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్


విద్యా అర్హత: MLT / DMLT, D.Pharm / B.Pharm / M.Pharm, B.Sc (MLT, Nursing), GNM


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్



DMHO, Nellore Recruitment

DMHO, నెల్లూరు నియామకం 2020 స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ - 164 పోస్టులు చివరి తేదీ 22-07-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి


మొత్తం ఖాళీల సంఖ్య: 164 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్


విద్యా అర్హత: DMLT, డిప్లొమా (ఫార్మసీ) GNM / B.Sc (MLT, నర్సింగ్)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్

Last Date:22-07-2020


Click here for Official Notification


ECHS Recruitment

ECHS రిక్రూట్మెంట్ 2020 గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, క్లర్క్, సఫైవాలా, చౌకిదార్ - 12 పోస్ట్లు echs.gov.in చివరి తేదీ 30-06-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: మాజీ సైనికులు సహాయక ఆరోగ్య పథకం


మొత్తం ఖాళీల సంఖ్య: 12 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, క్లర్క్, సఫైవాలా, చౌకిదార్


విద్యా అర్హత: పోస్ట్ వైజ్ అర్హత కోసం వివరణాత్మక ప్రకటనకు వెళ్లండి


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 30-06-2020


Website:https://echs.gov.in

Click here for Official Notification


South Central Railway Recruitment

సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ 2020 క్రూ కంట్రోలర్, ట్రాక్షన్ లోకో కంట్రోలర్, పవర్ కంట్రోలర్ - 32 పోస్ట్లు scr.indianrailways.gov.in చివరి తేదీ 24-07-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: దక్షిణ మధ్య రైల్వే


మొత్తం ఖాళీల సంఖ్య: 32 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: క్రూ కంట్రోలర్, ట్రాక్షన్ లోకో కంట్రోలర్, పవర్ కంట్రోలర్ -


విద్యా అర్హత: పోస్ట్ వైజ్ అర్హత కోసం వివరణాత్మక ప్రకటనకు వెళ్లండి


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 24-07-2020

Website:https://scr.indianrailways.gov.in


Click here for Official Notification



ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్



యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్


 
సంఖ్య :47
అర్హతలుబ్యాచిలర్ డిగ్రీ (Statistics/Mathematical)
విడుదల తేదీ:28-06-2020
ముగింపు తేదీ:30-06-2020
వేతనం:-
ఉద్యోగ స్థలం:భారతదేశం
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
21- 30 సంవత్సరాల.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
అప్లికేషన్ రుసుము :రూ:200/-
---------------------------------------------------------
వేతనం :-
-
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ ఎక్సమ్
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE :-
https://upsconline.nic.in/mainmenu2.php
---------------------------------------------------------
Notification :-
https://www.upsc.gov.in/examinations/Indian%20Statistical%20Service%20Examination%2C%202020
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------