CMAT: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2024    																 									 										 											   												   																										 నేషనల్  టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్  టెస్టు (సీమ్యాట్) ప్రకటన వెలువడింది. ఈ స్కోరుతో 2024-2025 విద్యా  సంవత్సరానికి దేశవ్యాప్తంగా వెయ్యి విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్  కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తిచేసుకున్నవారు,  ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు అర్హులు.   పరీక్ష వివరాలు:   కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్)-2024   అర్హత:  ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.   వయోపరిమితి: దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు.   దరఖాస్తు రుసుము:  జనర్  (యూఆర్) పురుషులకు రూ.2000, మహిళలకు రూ.1000. జనరల్- ఈడబ్ల్యూఎస్/  ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఓబీసీ-(ఎన్‌సీఎల్) పురుషులకు- రూ.1000,  మహిళలకు రూ. 1000. థర్డ్ జెండర్‌కు రూ.1000.   పరీక్ష విధానం: సీమ్యాట్‌లో  400 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్ర...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications