27, జూన్ 2020, శనివారం

General Knowledge | Current affairs

*🔰కరెంట్ అఫైర్స్ బిట్స్✒️*

1)భారతదేశపు మొట్టమొదటి దేశీయ యాంటీ సార్స్‌-Cov-2 హ్యూమన్‌ IgG ఎలీసా టెస్ట్ కిట్‌ను ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేయనుంది?
జ: కాడిలా హెల్త్‌కేర్

1)Which pharmaceutical company will manufacture the first Indian Anti-Sours-Cov-2 Human IgG Elisa Test Kit?
Ans: Cadilla Healthcare

2)భారత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 159వ జయంతి సందర్భంగా ఏ దేశం ఆయన మీద ఓ వీధికి పేరు పెట్టింది?
జ: ఇజ్రాయెల్

2)Which country named him a street during the 159th birth anniversary of Indian poet Rabindranath Tagore?
Ans: Israel

3)వలసదారుల కదలికలను తెలుసుకోవడానికి నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎన్‌ఎంఐఎస్) అనే ఆన్‌లైన్ డాష్‌బోర్డును ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
జ: నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ

3)Which company has developed the National Migrant Information System (NMIS), an online dashboard to track migrants' movements?
Ans: National Disaster Management Authority

4)కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా దేశంలో ఏటా మే 16ను ఏ రోజుగా పాటిస్తారు?
జ: జాతీయ డెంగ్యూ దినం

4)What day is May 16 observed annually in the country by the Union Health Ministry?
Ans: National Dengue Day

5)ఆసియా/ఓషియానియా జోన్‌ ఫెడ్ కప్ హార్ట్ అవార్డు 2020ను గెలుచుకున్న మొదటి భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు/ క్రీడాకారిణి?
జ: సానియా మీర్జా

5)Who is the first Indian tennis player to win the Fed Cup Heart 2020 Asia / Oceania Zone?
Ans: Sania Mirza


6) ఏ రాష్ట్రానికి చెందిన తేలియా రుమాలు వస్త్రానికి భౌగోళిక సూచిక(జీఐ) గుర్తింపు వచ్చింది?
జ: తెలంగాణ

6)The Telia napkin of which Indian state is recognized by the geographical indicator (GI)?
Ans: Telangana

7)టెక్నాలజీ ఆధారిత కంట్రోల్ రూమ్-కమ్-మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయిన CHAMPIONS పోర్టల్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
జ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ

7)Which ministry launched the CHAMPIONS portal, a technology-based control room-cum-management information system?
Ans: The Ministry of Micro, Small and Medium Industries

8)ఫేస్‌బుక్ భాగస్వామ్యంతో GOAL- గోయింగ్ ఆన్‌లైన్ యాస్‌ లీడర్స్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
జ: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

8)Which ministry launched GOAL-Going Online As Leaders in partnership with Facebook?
Ans: Ministry of Tribal Affairs

9)పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏ ప్రదేశాలను భారత వాతావరణ శాఖ(IMD) వాతావరణ సూచనలో మొదటిసారి చేర్చింది?
జ: గిల్గిట్-బాల్తిస్తాన్, ముజఫరాబాద్

9)Which of these places in Pakistan's occupied Kashmir was first included in the Indian Meteorological Department (IMD) weather forecast?
Ans: Gilgit-Baltistan,Muzaffarabad

10)ప్రతి సంవత్సరం మే 18న పాటించే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం థీమ్ ఏమిటి?
జ:  “Museums for Equality: Diversity and Inclusion”

10)What is the theme of International Museum Day which is celebrated on May 18 every year?
Ans: “Museums for Equality: Diversity and Inclusion”

_ధన్యవాదములతో...🙏🏻_
*మీ అడ్మిన్*
_*🌍బి. సురేశ్ బాబు🏌🏻‍♂️*_

*🔥కరెంట్ అఫైర్స్🔥* 

*📚1.99.9% ఉపరితల మరియు వాయిస్ సూక్ష్మజీవులను చంపగల పరికరాన్ని ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు ఆ పరికరం పేరు ఏమిటి?GermiBAN*

*📚2.ఈ నగరంలో జూన్ 24 2020 నా జరుగు రెండవ ప్రపంచ యుద్ధం యొక్క 75వ victory డే పెరేడ్ కు భారత త్రివిధ దళాల బృందం పాల్గొనున్నది? మాస్కో*  

*📚3.ఒలంపిక్స్లో రాణించాలన్నా భారతదేశ ప్రయత్నాన్ని బలోపేతం చేయడానికి KISCE కేంద్ర యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ?అయితే KISCE  నీ విశదీకరించండి?Khelo India State Center of Excellence*

*📚4.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు ?జూన్ 21*  

*📚5.covid-19 మహమ్మారిపై వ్యతిరేక పోరాటంలో సహాయంగా ఉండేందుకు ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకు భారత దేశానికి ఎంత రుణం ఇవ్వడానికి ఆమోదం ప్రకటించింది? 750 మిలియన్ డాలర్లు* 

*📚6.75 ఐక్యరాజ్యసమితి సమావేశాలకు అధ్యక్షునిగా ఎన్నికైన టర్కీ దౌత్యవేత్త పేరేమిటి ?వోల్మన్ బోజ్కిర్*

*📚7.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2021 22 కాలానికి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైన భారత దేశానికి ఎన్ని ఓట్లు వచ్చాయి ?184.అజారుద్దీన్ జీకే  గ్రూప్స్* 

*📚8.గ్రామీణ భారతదేశంలో ఉపాధి అవకాశాలకు ఊతమిచ్చే ఎందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కళ్యాణ్ రోజ్గర్ అభియాన్  అను పథకాన్ని ఏ తేదీన ప్రారంభించనున్నారు? జూన్ 20 2020* 

*📚9.స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికుల జీవనోపాధికి ఉపయుక్తంగా రూపొందించిన గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఉన్నది ?రూ.50,000కోట్లు* 

*📚10.జూన్ 17 2020 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాలు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన గెలవడానికి గల మెజారిటీని పొందని దేశం ఏది? కెనడా* 

*📚11.ఇటీవల కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా జూన్ 17 2020 నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ని బొగ్గు గనుల తవ్వకాలను ప్రారంభించారు? 41* 

*📚12.ఇకపై జరుగు రుణ కార్యకలాపాలను పూర్తిగా సాంఘిక రించడానికి నిర్ణయించుకున్న బ్యాంకు లు ఏవి ?బ్యాంక్ ఆఫ్ బరోడా ?* 

*📚13.రష్యా చైనా  ఇండియా త్రై పాక్షిక సమావేశం ఏ తేదీన జరగనుంది ?జూన్ 23 2020* 

*📚14.ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి? టిఎస్ తిరుమూర్తి*

*📕QUIZ No: 998 జవాబులు🌐*
                  Dt: 25.06.2020

1)👉 నేపాల్ లో శిథిలావస్తకు చేరిన పాఠశాలల అభివృద్ధికి ఇటీవల భారత్ ఎంత సాయం ప్రకటించింది?
A: *2.95 బిలియన్ నేపాలీ రుిపాయలు(సుమారు 185 కోట్లు)*

2)👉 ప్రపంచవ్యాప్తంగా ఉన్న  నగరాల్లో మెర్సర్ సంస్థ (జూన్ 9న) నిర్వహించిన "2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే" లో అత్యంత ఖరీదైన నగరం ఏది?
A: *హాంకాంగ్*

3)👉 స్విట్జర్లాండ్ దేశ తదుపరి భారత రాయబారిగా ఎవరిని నియమిస్తున్నట్లు ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది?
A: *మోనికా కపిల్ మెహతా*

4)👉 గూగుల్ సెర్చ్ , గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ల హెడ్ గా  ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
A: *ప్రభాకర్ రాఘవన్*

5)👉 2020 ఏడాదికి గానూ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎవరికి లభించింది?
A: *భారత సంతతికి చెందిన అమెరికన్ సైంటిస్ట్ రతన్ లాల్*

               *...✍🏻B. SURESH BABU🏌🏻‍♂️*
💭🗯️💭🗯️💭🗯️💭🗯️💭🗯️

*📕QUIZ No:999🌐*
                   Dt: 25.06.2020

1)👉 ఇటీవల ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి *రూ.768 కోట్లు* విరాళం ప్రకటించిన భారత సంతతికి చెందిన బ్రదర్స్ ఎవరు?

2)👉 అమెరికా దేశానికి *వాయుసేన ఛీఫ్* గా ఎవరు నియమితులయ్యారు?

3)👉 తూర్పు నావికాదళం విశాఖపట్నం *ఛీఫ్ ఆఫ్ స్టాఫ్* గా ఎవరు నియమితులయ్యారు?

4) 👉 ఇటీవల అంతరిక్షంలోకి  *61 ఉపగ్రహాలను* నింగిలోకి విజయవంతంగా పంపిన అంతరిక్ష ప్రయోగసంస్థ ఏది?

5)👉 డోపీగా తేలడం వల్ల  ఇటీవల నాలుగేళ్ళు నిషేధానికి గురైన తమిళనాడుకు చెందిన *ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ స్వర్ణ విజేత* ఎవరు?

                *...✍🏻B. SURESH BABU🏌🏻‍♂️*
🏃‍♀️🏃‍♂️🏃‍♀️🏃‍♂️🏃‍♀️🏃‍♂️🏃‍♀️🏃‍♂️🏃‍♀️🏃‍♂️

🔥కరెంట్ అఫైర్స్🔥

📚1.క్లౌడ్ ఆధారిత కృత్రిమ మేధస్సు తో కూడిన అతిపెద్ద సమాచారం విశ్లేషణ వేదిక డేటా లేక అండ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ను ప్రారంభించడం ద్వారా నిర్మాణ రంగంలో మొదటి సంపూర్ణ డిజిటలీకరణ సంస్థగా భారత దేశంలో ఏది గుర్తింపు పొందింది ?నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా

📚2.భారత సహకార సంస్థ 2020 వ సంవత్సరం జూన్ 11న వెలువరించిన నివేదిక ప్రకారం FCI వద్దా  మొత్తం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి ?811.69 లక్షల మెట్రిక్ టన్నులు

📚3.21 MIG-29 మరియు 12Su-30 MK1 లను తక్షణమే ఏ దేశం నుంచి అర్పించాలని ఇటీవల ఇండియన్ ఎయిర్ పోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది? రష్యా

📚4.ప్రస్తుత ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరల్ అధ్యక్షుడు ఎవరు ?ప్రపుల్ పటేల్

📚5. covid19 రోగుల కొరకు 10,000  బెడ్ లతో ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక ఆసుపత్రిని నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఢిల్లీ

📚6.నేపాల్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు?బిథ్యాదేవి భండారి

📚7.జూన్ 23 2020 నా ప్రారంభం కావాల్సిన పూరి జగన్నాధుని రథయాత్ర ను వాయిదా వేయమని ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించింది? ఒరిస్సా

📚8. covid19 విస్తృత వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు శానిటైజర్ ల ఉపయోగం మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో జూన్ 18 2020 మాస్క డే  పాటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? కర్ణాటక


📚9.SARAL పేరుతో ప్రత్యేక సరసమైన గృహ రుణ పథకాన్ని ప్రారంభించిన హోమ్ ఫైనాన్స్ కంపెనీ కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది? ముంబై

📚10.అంతర్జాతీయ లైంగిక హింస నిరోధక దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? జూన్ 19

Raju Competative Tricks

అనంతపురము, జూన్ 26

: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి కార్యాలయంలో ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్ట్ ను కాంట్రాక్టు పద్ధతిలో ఒక సంవత్సరం పాటు నియామకం చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ చైర్ పర్సన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అనంతపురము వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు ఎంపిక అయిన వారికి నెలకు రూ.15,000/- లు చొప్పున వేతనం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.  విద్యార్హతలకు సంబంధించి డిగ్రీ మరియు ఇంగ్లీషులో టైప్ రైటింగ్ హయ్యర్ పాస్ అయి ఉండాలని తెలిపారు. అదేవిధంగా కంప్యూటర్ ను ఆపరేట్ చేయగలిగే పరిజ్ఞానం ఉండాలన్నారు. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు వుండాలని, 10.07.2020 నాటికి 34 ఏళ్ళలోపు దాటకూడదని, నియమ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లకు 10 సంవత్సరాల మినహాయింపు వుంటుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా ను మరియు విద్యార్హతల కు సంబంధించిన ధ్రువపత్రాల తో జూలై 10వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు అనంతపురం జిల్లా న్యాయసేవాధికార సంస్థ వారి కార్యాలయం నకు అందజేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పై ప్రకటనలో తెలిపారు.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ

26, జూన్ 2020, శుక్రవారం

యంగ్ ప్రొఫెషనల్- I,II



ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ANGRAU)


 
సంఖ్య :01
అర్హతలుగ్రాడ్యుయేషన్ & డిప్లొమా /పోస్ట్ గ్రాడ్యుయేషన్
విడుదల తేదీ:25-06-2020
ముగింపు తేదీ:01-07-2020
వేతనం:రూ.15,000 - 25,000 / - నెలకు
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
21-45
సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం :-
రూ.15,000 - 25,000 / - నెలకు.
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
Walk in interview
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు ఇక్కడ వస్తాయి Walk-In-Interview @10:00 am
---------------------------------------------------------
Walk-In-Interview Address:-
ACHARYA N. G. RANGA AGRICULTURAL UNIVERSITY
KRISHI VIGYAN KENDRA,REDDIPALLI - 515701,
ANANTHAPURAMU
---------------------------------------------------------
WEBSITE :- www.angrau.ac.in
---------------------------------------------------------
Notification :- https://angrau.ac.in/angrau/angrau_news.php?nid=Job
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant )



ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం


 
సంఖ్య :01
అర్హతలుడిప్లొమా /బిఎస్సి( వ్యవసాయం)
విడుదల తేదీ:25-06-2020
ముగింపు తేదీ:01-07-2020
వేతనం:రూ.10,000 / - నెలకు
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
18-42
సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం :-
రూ.10,000 / - నెలకు.
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
Walk in interview
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు ఇక్కడ వస్తాయి Walk-In-Interview @10:00 am
---------------------------------------------------------
Walk-In-Interview Address:-
ACHARYA N. G. RANGA AGRICULTURAL UNIVERSITY
KRISHI VIGYAN KENDRA,REDDIPALLI - 515701,
ANANTHAPURAMU
---------------------------------------------------------
WEBSITE :- www.angrau.ac.in
---------------------------------------------------------
Notification :- https://angrau.ac.in/angrau/angrau_news.php?nid=Job
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








టెక్నికల్ అసోసియేట్



ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం


 
సంఖ్య :01
అర్హతలులైబ్రరీ సైన్స్ మాస్టర్
విడుదల తేదీ:25-06-2020
ముగింపు తేదీ:29-06-2020
వేతనం:రూ.24,000 / - నెలకు
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
45 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం :-
రూ.24,000 / - నెలకు.
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
Walk in interview
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు ఇక్కడ వస్తాయి Walk-In-Interview @11:00 am
---------------------------------------------------------
Walk-In-Interview Address:-
AGRICULTURAL COLLEGE
NEAR Y JUNCATION RAJAMAHENDRAVARAM- 533103
---------------------------------------------------------
WEBSITE :- www.angrau.ac.in
---------------------------------------------------------
Notification :- https://angrau.ac.in/angrau/angrau_news.php?nid=Job
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








SBI Recruitment 2020 Specialist Cadre Officer – 445 Posts

 తేదీ 13-07-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


మొత్తం ఖాళీల సంఖ్య: - 445 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్


విద్యా అర్హత: డిగ్రీ, పిజి (సంబంధిత విభాగాలు), సిఎ, సిఎంఎ / ఎసిఎస్


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 13-07-2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులందరూ అధికారిక దరఖాస్తు http://www.sbi.co.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును 2020 జూలై 13 న లేదా అంతకు ముందు నింపవచ్చు.


వెబ్సైట్: https: //www.sbi.co.in


25, జూన్ 2020, గురువారం

THSTI Recruitment

THSTI రిక్రూట్మెంట్ 2020 రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ -2 - 8 పోస్ట్లు thsti.in చివరి తేదీ 02-07-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: అనువాద ఆరోగ్య శాస్త్ర మరియు సాంకేతిక సంస్థ


మొత్తం ఖాళీల సంఖ్య: 8 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ -2


విద్యా అర్హత: పిజి (ఫార్మకాలజీ, లైఫ్ సైన్స్), పిహెచ్‌డి (సంబంధిత క్రమశిక్షణ)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 02-07-2020


Directorate of Groundnut Research Recruitment

వేరుశనగ పరిశోధన నియామక డైరెక్టరేట్ 2020 యంగ్ ప్రొఫెషనల్- I - 9 పోస్టులు www.dgr.org.in చివరి తేదీ 29-06-2020 - నడవండి


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: వేరుశనగ పరిశోధన డైరెక్టరేట్


మొత్తం ఖాళీల సంఖ్య: - 9 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: యంగ్ ప్రొఫెషనల్- I.


విద్యా అర్హత: బి.ఎస్.సి (అగ్రికల్చరల్ సైన్స్)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 29-06-2020 - లోపలికి నడవండి


Website:http://www.dgr.org.in


Click here for Official Notification


Intelligence Bureau Recruitment

ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ 2020 mha.gov.in 292 పోస్టులు చివరి తేదీ 60 రోజుల్లో


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ఇంటెలిజెన్స్ బ్యూరో


మొత్తం ఖాళీల సంఖ్య: 292 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: 1. డిప్యూటీ డైరెక్టర్ / టెక్ - 02

2. సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ - 02

3. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ - 01

4. సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్) - 06

5. డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ / టెక్ - 10

6. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- I / ఎగ్జిక్యూటివ్ - 54

7. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- II / ఎగ్జిక్యూటివ్ - 55

8. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్) - 12

9. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (జనరల్) - 10

10. వ్యక్తిగత సహాయకుడు - 10

11. రీసెర్చ్ అసిస్టెంట్ - 01

12. అకౌంటెంట్ - 24

13. ఫిమేల్ స్టాఫ్ నర్స్ - 01

14. కేర్ టేకర్ - 04

15. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- I / ఎగ్జిక్యూటివ్ - 26

16. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- I (మోటార్ ట్రాన్స్పోర్ట్) - 12

17. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-గ్రేడ్ -2 (మోటార్ ట్రాన్స్పోర్ట్) - 12

18. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) - 15

19. హల్వాయి కమ్ కుక్ - 11

20. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 24 పోస్ట్లు

విద్యా అర్హత: మాతృ కేడర్ లేదా విభాగంలో రోజూ సారూప్య పదవిని కలిగి ఉన్న కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: ప్రకటన తేదీ నుండి 60 రోజులలోపు (నోయిఫికేషన్ చూడండి)


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ http://mha.gov.in ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం నింపిన తరువాత, అభ్యర్థి 60 రోజుల ముందు లేదా అంతకుముందు సంబంధిత టెస్టిమోనియల్‌లతో పాటు (వివరణాత్మక ప్రకటనలో పేర్కొనబడింది) కింది చిరునామాకు హార్డ్ కాపీని పంపాలి. చిరునామా - జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ / జి, ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ , 35 ఎస్పీ మార్గ్, బాపు చం, న్యూ Delhi ిల్లీ -21

BECIL RECRUITMENT

BECIL రిక్రూట్మెంట్ 2020 www.becil.com 06 పోస్టులు చివరి తేదీ 7 జూలై 2020



సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్


మొత్తం ఖాళీల సంఖ్య: 06 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: 1. కన్సల్టెంట్ (సివిల్) - 02

2. కన్సల్టెంట్ (ఎలక్ట్రికల్) - 01

3. జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 02

4. జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 01

విద్యా అర్హత: సివిల్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం / పిఎస్‌యుల నుండి రిటైర్ అయిన కనీస కార్యనిర్వాహక స్థాయి అధికారి


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 7 జూలై 2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ http://www.becil.com ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం నింపిన తరువాత, అభ్యర్థి 2020 జూలై 7 ముందు లేదా అంతకుముందు కింది చిరునామాకు సంబంధిత టెస్టిమోనియల్స్ (వివరణాత్మక ప్రకటనలో పేర్కొనబడింది) తో పాటు దరఖాస్తు యొక్క హార్డ్ కాపీని పంపాలి. BECIL, 14-B, రింగ్ రోడ్, I.P. ఎస్టేట్, న్యూ Delhi ిల్లీ -110002.


ECIL Recruitment

ఇసిఐఎల్ రిక్రూట్‌మెంట్ 2020 టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్-ఎ - 7 పోస్టులు www.ecil.co.in చివరి తేదీ 10-07-2020 - నడవండి



సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్


మొత్తం ఖాళీల సంఖ్య: 7 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్-ఎ


విద్యా అర్హత: దిల్పోమా, డిగ్రీ (ఇంజనీరింగ్)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 10-07-2020 - లోపలికి నడవండి


వెబ్సైట్: http: //www.ecil.co.in


NMDC Ltd Recruitment

ఎన్‌ఎండిసి లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2020 ఎగ్జిక్యూటివ్ గ్రేడ్.ఐ, II, III & IV - 22 పోస్టులు www.nmdc.co.in చివరి తేదీ 07-07-2020



సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్


మొత్తం ఖాళీల సంఖ్య: - 22 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: ఎగ్జిక్యూటివ్ గ్రేడ్.ఐ, II, III & IV


విద్యా అర్హత: బీఈ / బి.టెక్


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 07-07-2020


వెబ్సైట్: www.nmdc.co.in


RCFL Recruitment

ఆర్‌సిఎఫ్‌ఎల్ రిక్రూట్‌మెంట్ 2020 మేనేజ్‌మెంట్ ట్రైనీ, ఇంజనీర్, ఆఫీసర్ & ఇతర - 393 పోస్టులు www.rcfltd.com చివరి తేదీ 15-07-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: రాష్ట్రీయ కెమికల్స్ & ఎరువులు


మొత్తం ఖాళీల సంఖ్య: - 393 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ, ఇంజనీర్, ఆఫీసర్ & ఇతర


విద్యా అర్హత: 10 వ తరగతి, డిప్లొమా, డిగ్రీ (సంబంధిత క్రమశిక్షణలు)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 15-07-2020


వెబ్సైట్: https: //www.rcfltd.com



22, జూన్ 2020, సోమవారం

సివిల్ అసిస్టెంట్ సర్జన్స్

డైరెక్టరేట్ అఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్.

 
సంఖ్య :665
అర్హతలుMBBS & నమోదు(APMC)
విడుదల తేదీ:21-06-2020
ముగింపు తేదీ:18-07-2020
వేతనం:-
ఉద్యోగ స్థలం:విజయవాడ (ఆంధ్రప్రదేశ్)
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
42 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
దరఖాస్తు రుసుము :-రూ. 500 /-
---------------------------------------------------------
వేతనం :-
-
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://cfw.ap.nic.in / వద్ద 21-06-2020 నుండి 18-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE :-http://cfw.ap.nic.in
---------------------------------------------------------
Notification :- http://cfw.ap.nic.in/DPHFWCAS2020.html
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








అసిస్టెంట్ ప్రొఫెసర్లు

డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్

 
సంఖ్య :737
అర్హతలుMBBS ,MD ,M.Sc ,Ph.D
విడుదల తేదీ:21-06-2020
ముగింపు తేదీ:18-07-2020
వేతనం:రూ.70,000 - 92,000/ - నెలకు
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
42-50 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.1500 /-
ఇతర అభ్యర్థులు SC/ST/Ex-: రూ.1000/-
---------------------------------------------------------
వేతనం :-
రూ.70,000 - 92,000/ - నెలకు.
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ.
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://dme.ap.nic.in/ వద్ద 21-06-2020 నుండి 18-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE :- http://dme.ap.nic.in/
---------------------------------------------------------
Notification :- http://dme.ap.nic.in/
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








21, జూన్ 2020, ఆదివారం

No Exam LIC Jobs with 10th Class telugu 2020 | పరీక్ష లేకుండా LIC లో పదోతరగతి తో జాబ్స్

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ5 ఆగస్టు 2020

పోస్టుల సంఖ్య:

ఇన్సూరెన్స్ అడ్వైజర్ విభాగంలో 100 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

అర్హతలు:

10 తరగతి పాస్ అయి ఉండాలి. మరియు మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి

జీతం:

20, 000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి.

Website

Notification

Apply Now

పౌర సరఫరాల శాఖ వారు కొత్త రైస్ కార్డులు,కార్డులు సభ్యులను చేర్చుట,తొలగించుట,కార్డు సరెండర్ చేయడం మరియు స్ప్లిట్టింగ్ గురించి వివరణ ఇచ్చియున్నారు మరియు వాటికి సంబంధించి వర్క్ ఫ్లో కూడా తెలియజేశారు....

  కొత్త రైస్ కార్డు
      కొత్త రైస్ కార్డు కి సంబంధించి దరఖాస్తు దారులు ఏ కార్డులో లేనట్లయితే వారికి అప్లై చేయవచ్చు .....కుటుంబం లో అబ్బాయి కి వివాహం జరిగి కొత్త కార్డు కావాలంటే ముందుగా తన భార్యను అబ్బాయి కుటుంబ కార్డు లో యాడ్ చేయాలి .....తర్వాత వారిని స్ప్లిట్ చేయాలి.....స్ప్లిట్ చేశాక కొత్త కార్డు కి అప్లై చేయవలసి వస్తుంది .....
  కార్డు లో సభ్యులను చేర్చూట
   కార్డు లో సభ్యులను చెర్చుట కేవలం చిన్న పిల్లలు మరియు వివాహం జరిగిన స్త్రీల ను మాత్రమే  కార్డు లో చేర్చగలము....
చిన్న పిల్లని చేర్చుటకు ఖచ్చితంగా వారి బర్త్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు కావలెను .....వివాహం అయిన స్త్రీ కి ఆమె ఆధార్ కార్డు,ఆమె తల్లి తండ్రుల రైస్ కార్డు నంబర్ మరియు వివాహం చేసుకున్న వారి కుటుంబం రైస్ కార్డు కావలెను.....వీరిని వారి అమ్మ వాళ్ళ  కార్డు నుండి డైరెక్ట్ గా యాడ్ మెంబర్ సర్వీస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు.....
  
 కార్డు నుండి తొలగింపు
      రైస్ కార్డు నుండి తొలగింపు కేవలం చనిపోయిన వారికి మాత్రమే..... ఎవరైనా రైస్ కార్డు లో ఉన్న సభ్యులు చనిపోయిన ట్లైతే వారికి మాత్రమే డిలీట్ మెంబర్ సర్వీస్ వర్తిస్తుంది......
  
 స్ప్లిట్టింగ్
      స్ప్లిట్ చేయాలంటే ముందు ఆ సభ్యులు ఒకటే రైస్ కార్డు నందు ఉండవలెను....అప్పుడు మాత్రమే స్ప్లిట్ చేయడం సాధ్యమవుతుంది....
అలాగే స్ప్లిట్ అవ్వాల్సిన సభ్యులు కచ్చితంగా e-kyc చేయించు కోవాలి లేదంటే స్ప్లిట్ సాధ్యం కాదు......

కుటుంబం లో తల్లి తండ్రుల లలో ఒకరు మాత్రమే ఉన్నట్లైతే అంటే తల్లి ఉండి తండ్రి లేకపోవడం లేదా తండ్రి ఉండి తల్లి లేనట్లయితే స్ప్లిట్ అవ్వడం వీలు కాదు.....అందరూ ఆ రైస్ కార్డు నందు ఉండవలసిందే..... 


నోట్:-
  పైన తెలిపిన నాలుగు సేవలకు e-kyc చాలా ముఖ్యం.... e-kyc జరిగితేనే ఏ సేవయిన వర్తిస్తుంది....
 
 ప్రతి సేవకు టైమ్ పీరియడ్ 5 రోజులు మాత్రమే....5 రోజులు దాటితే  ఆలస్యానికి వివరణ ఇవ్వవలసి ఉంటుంది....
 
  పై నాలుగు సేవలకు సంబంధించి వర్క్ ఫ్లో ఆల్రెడీ
ఇచ్చియిన్నారు ....వాటి ప్రకారం ప్రతీ సర్వీస్ కి VRO వాలంటీర్ తో కలసి ఫీల్డ్ సర్వే నిర్వహించాలి మరియు e-kyc చేయించాలి.....
 
 అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజా సాధికార సర్వే నీ పూర్తిగా ఆపివేస్తున్నారు.....
ఇప్పటి వరకు సమాచారం ప్రజా సాధికార సర్వే నుండి తీసుకున్నారు కాని ఇప్పటి నుండి వాలంటీర్లు హౌస్ హోల్డ్ సర్వే డేటా తీసుకుంటారు.....
 
 ఫీల్డ్ సర్వే ఫామ్ లు vro స్పందన లాగిన్ లో జనరెట్ అవుతాయి అవి తీసుకొని ఫీల్డ్ సర్వే చేసి అప్డేట్ చేయాలి తర్వాత వచ్చిన సామాజిక తనిఖీ లిస్ట్ ను సచివాలయం లో డిస్ప్లే చేయాలి.....
ఏవైనా అభ్యంతరాలు ఉంటే అవి అప్డేట్ చేస్తే MRO  లాగిన్ లో డిజిటల్ సిగ్నేచర్ చేశాక
కొత్త రైస్ కార్డు/రైస్ కార్డు నందు మార్పులు/స్ప్లిట్ అయ్యి   జనరేట్ అవుతుంది....

   గ్రామ వార్డ్/సచివాలయం వెబ్సైట్ లో సివిల్ సప్లిస్ డిపార్ట్మెంట్ ఆప్షన్ అప్డేట్ చేస్తారు.....