ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి 10, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

AP ECET 2024-25 | డిప్లొమా మరియు B.Sc. విద్యార్థులు B.Tech పూర్తి చేయడానికి ఈ ప్రవేశానికి అర్హులు (నేరుగా 2వ సంవత్సరంలో చేరవచ్చు) | AP ECET 2024-25 | Diploma and B.Sc. Students are eligible for this admission to complete B.Tech (direct admission to 2nd year)

AP ECET 2024-25 https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx Diploma and B.Sc. Students are eligible for this entrance to complete B.Tech (can join directly in to 2 nd Year) Required details Diploma / B.Sc., Hallticket Number Candidate Name Date of Birth MobileNumber Email ID Category (OC/BC/SC/ST) For Payment Debit Card / Internet Banking Father Name Mother Name Gender Aadhaar Number Ration Card Number Income Certificate Caste Certificate Special Reservation Category: NCC/CAP/etc/Sports/Games/Bharath Scouts and Guides PH Physically Handicapped Details if applicable Minority/Non Minority Details Present Address Permanent Address Qualifying Examination Details Diploma or B Sc (Mathematics) SSC Marks Memo Details Place of Study details with Place School Name Year of Passing and Appearance from 7 th standard to seven years Photograph Signature Official Home Website https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx ...

Admissions in APTWREIS: ఏపీ ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో బ్యాక్‌లాగ్‌ సీట్లలో ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌).. ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు; అదేవిధంగా 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాగ్‌లాగ్‌ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, విద్య అందిస్తారు. గిరిజన, ఆదివాసీ గిరిజన, సంచార గిరిజన తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత : ఆరో తరగతిలో ప్రవేశాలు పొందాలనుకొనే విద్యార్థులు 2023–24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివి ఉండాలి. 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి వరుసగా 6, 7, 8 తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం వయసు: 31.03.2024 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 13 ఏళ్లు, ఏడో తరగతికి 11 నుంచి 14 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12 నుంచి 15 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13 నుంచి 16 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష, రూల్‌ ఆ...

AIIMS: ఎయిమ్స్‌లో యూజీ, పీజీ కోర్సులు | అర్హత: కోర్సును అనుసరించి పన్నెండో తరగతి/ ఇంటర్‌, డిప్లొమా(జీఎన్‌ఎం), బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌, బీఎస్సీ, బీఎస్సీ(నర్సింగ్‌) పోస్ట్‌ బేసిక్‌/ బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

AIIMS: ఎయిమ్స్‌లో యూజీ, పీజీ కోర్సులు న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)... 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రకటనను జారీ చేసింది. యూజీ, పీజీ- నర్సింగ్‌, పారామెడికల్‌, మెడికల్‌ విభాగాల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. న్యూదిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో చేరవచ్చు.  కోర్సు వివరాలు... 1. బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్ 2. బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్-బేసిక్) 3. బీఎస్సీ (పారామెడికల్ కోర్సులు) 4. ఎంఎస్సీ నర్సింగ్/ ఎంఎస్సీ కోర్సులు 5. ఎం.బయోటెక్నాలజీ అర్హత: కోర్సును అనుసరించి పన్నెండో తరగతి/ ఇంటర్‌, డిప్లొమా(జీఎన్‌ఎం), బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌, బీఎస్సీ, బీఎస్సీ(నర్సింగ్‌) పోస్ట్‌ బేసిక్‌/ బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా.  అండర్-గ్రాడ్యుయేట్ కోర...

SPP: హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో 96 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు | అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

SPP: హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో 96 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు  హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. కింది విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: 1. సూపర్‌వైజర్ (టీవో- ప్రింటింగ్): 02 పోస్టులు 2. సూపర్‌వైజర్ (టెక్- కంట్రోల్): 05 పోస్టులు 3. సూపర్‌వైజర్ (ఓఎల్‌): 01 పోస్టు 4. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 12 పోస్టులు 5. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్): 68 పోస్టులు 6. జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్): 03 పోస్టులు 7. జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్): 01 పోస్టు 8. జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్): 03 పోస్టులు 9. ఫైర్‌మ్యాన్: 01 పోస్టు మొత్తం ఖాళీల సంఖ్య: 96. విభాగాలు: ప్రింటింగ్/ కంట్రోల్, ఇంజినీరింగ్, రిసోర్స్ మేనేజ్‌మెంట్. అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: సూపర్‌వ...

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టులు | అర్హత: ఇంటర్‌, డిగ్రీ, ఎంబీబీఎస్‌, లైఫ్‌ సైన్సెస్‌/ క్లినికల్‌ అండ్‌ పారా క్లినికల్‌ సైన్సెస్‌లో డిగ్రీ, (ఎమ్‌ఎల్‌టీ/ డీఎంఎల్‌టీ) ఇంటర్‌, డిప్లొమా (ఎమ్‌ఎల్‌టీ/ డీఎంఎల్‌టీ)తో పాటు పని అనుభవం. వయసు: పోస్టును అనుసరించి 25 నుంచి 35 ఏళ్లు మించరాదు.

వాక్‌ ఇన్‌ ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టులు ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌ క్యులోసిస్‌ (ఎన్‌ఐఆర్‌టీ) కింది విభాగాల్లో 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ 2 (మెడికల్‌): 01 ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ 3 (ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌): 01  ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ 2 (ల్యాబొరేటరీ టెక్నీషియన్‌): 03 ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ 2 (ఎక్స్‌-రే టెక్నీషియన్‌): 02 ప్రాజెక్ట్‌  టెక్నికల్‌ సపోర్ట్‌ 1 (హెల్త్‌ అసిస్టెంట్‌): 05 ప్రాజెక్ట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 01 సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01 ప్రాజెక్ట్‌ డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌: 01 ప్రాజెక్ట్‌ మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌ (హెల్పర్‌): 01 అర్హత: ఇంటర్‌, డిగ్రీ, ఎంబీబీఎస్‌, లైఫ్‌ సైన్సెస్‌/ క్లినికల్‌ అండ్‌ పారా క్లినికల్‌ సైన్సెస్‌లో డిగ్రీ, (ఎమ్‌ఎల్‌టీ/ డీఎంఎల్‌టీ) ఇంటర్‌, డిప్లొమా (ఎమ్‌ఎల్‌టీ/ డీఎంఎల్‌టీ)తో పాటు పని అనుభవం. వయసు: పోస్టును అనుసరించి 25 నుంచి 35 ఏళ్లు మించరాదు. ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 20, 21. వేదిక: ఐసీఎంఆర్‌...

ఏపీలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు | అర్హత: డిగ్రీ. అగ్రికల్చర్‌, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ / కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ (అగ్రికల్చర్‌/ కెమికల్‌ / సివిల్‌ / కంప్యూటర్‌ / ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ /మెకానికల్‌) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, వెటర్నరీ సైన్స్‌, జువాలజీ విద్యార్హతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు.

ఏపీలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: డిగ్రీ. అగ్రికల్చర్‌, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ / కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ (అగ్రికల్చర్‌/ కెమికల్‌ / సివిల్‌ / కంప్యూటర్‌ / ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ /మెకానికల్‌) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, వెటర్నరీ సైన్స్‌, జువాలజీ విద్యార్హతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు.   వయసు: 18 నుంచి 30 ఏళ్లు. దరఖాస్తు ఫీజు: రూ.250 అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. (ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ ఎక్స్‌ సర్విస్‌మెన్‌ తదితరులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది). ఎంపిక: స్క్రీనింగ్‌ అండ్‌ మెయిన్స్‌ పరీక్షల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-04-2024. దరఖాస్తుకు చివరి తేదీ: 05-05-2024. వెబ్‌సైట్‌: : https://psc.ap.gov.in/   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛ...

ఈపీఎఫ్‌వోలో పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులు | అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్‌ లేదా హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి.

ఈపీఎఫ్‌వోలో పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో)లో పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం పోస్టులు: 323 (యూఆర్‌- 132, ఈడబ్ల్యూఎస్‌- 32, ఓబీసీ- 87, ఎస్సీ- 48, ఎస్టీ- 24) అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్‌ లేదా హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి: కనిష్ఠంగా 18  ఏళ్లు; గరిష్ఠంగా యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌లకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 35 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము: రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌, అనంతపురం, హైదరాబాద్‌. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-03-2024. దరఖాస్తు సవరణ తేదీలు: 28-03-2024 నుంచి 0...

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు | అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌ 2024 స్కోరు ఉండాలి.

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ - ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా - దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 490 1. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆర్కిటెక్చర్‌): 03 పోస్టులు 2. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇంజినీరింగ్‌ - సివిల్‌): 90 పోస్టులు 3. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇంజినీరింగ్‌ - ఎలక్ట్రికల్‌): 106 పోస్టులు 4. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎలక్ట్రానిక్స్‌): 278 పోస్టులు 5. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ): 13 పోస్టులు అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌ 2024 స్కోరు ఉండాలి. వయోపరిమితి: 01/05/2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీత భత్యాలు: నెలకు రూ.40,000-1,40,000. దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది). ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ...

AP MJPAPBC - 5th Class & Intermediate Admission Notification 2024-25 Required Documents

ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్‌   వి జయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 18 బీసీ బాలబాలికల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్‌ (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాల ప్రకటన వెలువడింది.   మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజెస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024 గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ. బాలుర సీట్లు: 1,300 (ఎంపీసీ- 500, బైపీసీ- 360, ఎంఈసీ- 160, సీఈసీ- 280) బాలికల సీట్లు: 1,300 (ఎంపీసీ- 500, బైపీసీ- 360, ఎంఈసీ- 160, సీఈసీ- 280) మొత్తం సీట్లు: 2,600. విద్యార్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో పదో తరగతి మార్చి 2024 ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు. వయసు: 31.08.2024 నాటికి 17 ఏళ్లు మించకూడదు. ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు రుసుము: రూ.250. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చ...