పరీక్ష లేదు, తిరుపతి లో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 25,000 రూపాయలు | TIRUPATI Central Govt. Jobs 2021 Update
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు : ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 20, 2021 విభాగాల వారీగా ఖాళీలు : టెక్నికల్ అసిస్టెంట్స్ 2 అర్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ /ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ /మెకానికల్ విభాగాలలో ఎం. ఈ /ఎం. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను. ఏడాది అనుభవం అవసరం. లేదా ఎం. సీ. ఏ పూర్తి చేసి పరిశోధన /పారిశ్రామిక విభాగాలలో కనీసం 3 సంవత్సరాలు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు అని ప్రకటనలో పొందు పరిచారు. మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును. వయసు : 40 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును. దరఖాస్తు విధానం : ఆన్లైన్ ఈమెయిల్ విధానం లో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను. దరఖాస్తు ఫీజు : ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎంపిక విధానం : ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. జీతం : ఈ ఉద్యోగాలకు ...