AIAPGET: ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఐఏపీజీఈటీ) 2024 దేశ వ్యాప్తంగా ఆయుష్ కళాశాలలు/ సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండీ, ఎంఎస్ కోర్సు ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఐఏపీజీఈటీ) 2024 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష వివరాలు: * ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఐఏపీజీఈటీ) 2024 అర్హత: బీఏఎంఎస్/ బీయూఎంఎస్/ బీఎస్‌ఎంఎస్/ బీహెచ్‌ఎంఎస్/ గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తయి ఉండాలి. పరీక్ష విధానం: ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మొత్తం 120 మల్లిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం మార్కులు 480. పరీక్ష సమ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు