తపోవనం(అనంత గ్రామీణం): నిరుద్యోగ ఎ.ఎఫ్. ఎకాలజీ కేంద్రంలో యువకులకు హౌస్వైరింగ్, మోటారు రీవైండింగ్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు కొనసాగుతుందని ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన యువకులు అర్హులన్నారు. 18 ఏళ్లు నుంచి 35 ఏళ్లులోపు ఉండాలన్నారు. శిక్షణకాలంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తామన్నారు. పూర్తయ్యాక వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 85000-74757 నంబర్ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రది...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు