🍁ఈనాడు, అమరావతి: 🔰వైద్య, ఆరోగ్య శాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్త ర్వులిచ్చింది. వైద్య విద్య, వైద్య విధానపరిషత్తు, ప్రజా రోగ్య సంచాలకుల పరిధిలో వీటిని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీల్లో 2,186మందిని ఒప్పంద ప్రాతిప దికన నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది . ●వైద్య విద్య, ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్తులో 1,021 పోస్టులను భర్తీ చేయనున్నారు . ●ఖాళీగా 804 ఉన్న సహాయ ఆచార్యులు, అసిస్టెంట్ సర్జన్, దంత సహాయ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తారు 🍁పరిశ్రమల శాఖ డైరెక్టర్ కు అసోం పురస్కారం 🔰ప్రజారోగ్య పరిరక్షణలో నూతన విధానాల అమలుకు గుర్తింపుగా అసోం ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి అందించే 'కర్మశ్రీ' పురస్కారానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం ఎంపికయ్యారు జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్ట్ గా గతంలో అసోంలో పనిచేశారు ★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗 2️⃣✍నాడు- నేడు పనుల పరిశీలనకు క్విక్ ప్రొఫార్మా: ఆర్జేడీ 🍁ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 : 🔰ప్రభుత్వ పాఠశాలల ను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ...