ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు 11, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – సీడాప్ –అనంతపురం & శ్రీ సత్య సాయి జిల్లాల వారికి ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశములు District Rural Development Organization – Seedap – Free training and employment opportunities for Ananthapuram & Sri Sathya Sai Districts

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – సీడాప్ – అనంతపురం & శ్రీ సత్య సాయి SRTP స్కిల్ కాలేజి నందు నిరుద్యోగ యువతీ యువకులకు   రిటైల్ స్టోర్ మేనేజర్ కోర్స్ , కంప్యూటర్ నందు   శిక్షణ మరియు ఉపాధి అవకాశములు సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP) మరియు కేంద్ర ప్రభుత్వం పథకమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతీయువకులు జిల్లా   గ్రామీణాభివృద్ధి సంస్థ – సీడాప్ అనంతపురం & శ్రీ సత్య సాయి వారి ఆధ్వర్యం లో సీడాప్ స్కిల్ కాలేజీ నందు   4 నెలలు   ఉచిత రిటైల్ స్టోర్ మేనేజర్ , కంప్యూటర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్   శిక్షణ ఇచ్చి వారికి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశములు కల్పించడం , శిక్షణ లో భాగంగా ఉచిత యూనిఫారం , మెటీరియల్ , భోజన మరియు వసతి కల్పించి శిక్షణ పూర్తి అయిన తరువాత 100% ఉపాధి కల్పించబడును . కావున నిరుద్యోగ   అభ్యర్థులు   16-08-2024   వ తేది నుండి   20-08-2024 ...