Latest Information విద్యార్థి విజ్ఞాన్ మంథన్ విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు జాతీయస్థాయిలో 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు నిర్వహించే విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ప్రతిభా అన్వేషణ పరీక్ష 2020-21 కు సంబంధించి ప్రకటన విడుదలైంది. విజ్ఞాన భారతి, విజ్ఞాన్ ప్రసార్, NCERT సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాయి._ పరీక్ష విధానం పాఠశాల స్థాయి/ జిల్లా స్థాయి 6 నుంచి 8వ తరగతి విద్యార్థులు జూనియర్ విభాగం, 9 నుంచి 11 వ తరగతి విద్యార్థులు సీనియర్ విభాగం ఒకే పరీక్ష 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. సమయం 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, నెగెటివ్ మార్కులు లేవు. మాధ్యమం ప్రాంతీయ భాష తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ఓపెన్ బుక్ సిస్టం. ఎవరింట్లో వారు పరీక్ష రాసుకునే సువర్ణావకాశం డిజిటల్ విధానంలో మాత్రమే. సెల్‌ఫోన్, ట్యాబ్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ (డిజిటల్ డివైజెస్) సిలబస్ సెక్షన్-A (40 మార్కులు...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు