IFFCO: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు | అర్హత: జనరల్/ ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు కనీసం 55% మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నవంబర్, 2023 నాటికి చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
IFFCO: ఇఫ్‌కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు న్యూదిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం- అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశవిదేశాల్లో స్థాపితమైన ఇఫ్‌కో కేంద్రాలు/ కార్యాలయాలు/ ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలు… * అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు అర్హత: జనరల్/ ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు కనీసం 55% మార్కులతో బీఎస్సీ(అగ్రికల్చర్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నవంబర్, 2023 నాటికి చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: 01 ఆగస్టు, 2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. జీత భత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది శిక్షణ అందిస్తారు. ఈ సమయంల...