11, ఏప్రిల్ 2020, శనివారం

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం రిక్రూట్మెంట్

Indian Institute of Petroleum Recruitment 2020 Senior Project Associate, Project Associate, Laboratory Assistant – 11 Posts www.iip.res.in Last Date 17-04-2020

Unknown / 19 hours ago

Name of Organization Or Company Name :Indian Institute of Petroleum


Total No of vacancies: 11 Posts


Job Role Or Post Name:Senior Project Associate, Project Associate, Laboratory Assistant 


Educational Qualification:Diploma, B.Sc, PG, Ph.D


Who Can Apply:All India


Last Date:17-04-2020


Website:  https://www.iip.res.in



Airports Authority of India Recruitment 2020 Consultant 28 posts www.aai.aero

Airports Authority of India Recruitment 2020 Consultant 28 posts www.aai.aero Last Date 14th April 2020
Unknown / 17 hours ago

Name of Organization Or Company Name :Airports Authority of India


Total No of vacancies: 28 posts


Job Role Or Post Name:1. Consultant - CCCR - 06

2. Consultant - CNS - 15
3. Jr. Consultants -CNS - 07

Educational Qualification:Retired PSU employees from E7/E6 Level and E5/E4/E3 and equivalent from Central Govt./ State Govt./ Defence/ Paramilitary forces/ employees of reputed organisations


Who Can Apply:All India


Last Date:14th April 2020


How To Apply:All Eligible and Interested candidates Can Download application Form through official website http://www.aai.aero. After Filling The application form, candidate must send hard copy of application along with relevant testimonials (Mentioned In Detailed Advertisement) to the following Address before or on 14th April 2020.

Address -General Manager (HR), Airports Authority of India, Regional Headquarters, Northern Region,
Operational Complex, Gurgaon Road, New Delhi – 110037

Website:www.aai.aero



HLL Lifecare Limited Recruitment 2020

HLL Lifecare Limited Recruitment 2020 Manager, Engineer, Architect, Office Boy & Other – 106 Posts hllhites.com Last Date 28-04-2020
Unknown / 16 hours ago

Name of Organization Or Company Name :HLL Lifecare Limited


Total No of vacancies: – 106 Posts


Job Role Or Post Name:Manager, Engineer, Architect, Office Boy & Other


Educational Qualification:10th Class, ITI, Diploma (Engg), Degree, CA/ ICWA


Who Can Apply:All India


Last Date:28-04-2020


Website: http://hllhites.com

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

Gemini Gadgets and Stationary

Free Study Materials for Competitive Exams

Security Exchange Board of India


సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్‌ బోర్డు ఆఫ్ ఇండియాలో 147 ఆఫీస‌ర్ గ్రేడ్ ఏ పోస్టులు
సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్‌ బోర్డు ఆఫ్ ఇండియా 147 ఆఫీస‌ర్ గ్రేడ్ ఏ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

జ‌న‌ర‌ల్ పోస్టులు: 80
అర్హ‌త‌:మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ లా లేదా బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణ‌త‌.

లీగ‌ల్ పోస్టులు: 34
అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ లా ఉత్తీర్ణ‌త‌

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ : 22
అర్హ‌త‌:బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఇంజ‌నీరింగ్ లేదా మాస్ట‌ర్స్ ఇన్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్ ఉత్తీర్ణ‌త‌

ఇంజ‌నీరింగ్ పోస్టులు: 05
అర్హ‌త‌:బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణ‌త

రీసెర్చ్‌ పోస్టులు: 05
అర్హ‌త‌:మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ స్టాస్టిక్స్ లేదా ఎక‌నామిక్స్ లేదా కామ‌ర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

లాంగ్వేజ్ పోస్టులు: 01
అర్హ‌త‌:మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ హిందీ లేదా ఇంగ్లిష్ ఉత్తీర్ణ‌త లేదా బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు, ఓబీసీల‌కు రూ. 1000/,ఎస్సీ, ఎస్టీల‌కు విక‌లాంగుల‌కు రూ. 100

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఏప్రిల్ 30, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.sebi.gov.in/sebiweb/other/careerdetail.jsp?careerId=148

UGC NET JUNE 2020

దేశవ్యాప్తంగా సైన్సు, తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌అర్హతకు నిర్వహించే యూజీసీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) ప్రకటనను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది.
వివరాలు.....
* యూజీసీ నెట్, జూన్ 2020
ఎంపిక: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్) ద్వారా.
పరీక్ష తేది: 2020 జూన్ 15-20.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరి తేది: 16 ఏప్రిల్‌, 2020 https://ugcnet.nta.nic.in/webinfo/public/home.aspx

ఆంధ్రప్రదేశ్ మెడికల్ జాబ్స్ | Andhra Pradesh Medical Jobs

వివిధ ఆస్పత్రుల్లో అదనంగా అవసరమయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్‌ సిబ్బందిని సమకూర్చేందుకు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కోవిడ్‌ వారియర్స్‌ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
    13 జిల్లాల్లోని 271 మెడికల్‌ కళాశాలలు/డెంటల్‌/యునాని/ఆయుర్వేద/నర్సింగ్‌ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు.
    ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్‌ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్‌ సెంటర్లలో వినియోగించుకుంటాం.
    వలంటీర్లుగా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్‌లలో ప్రాధాన్యం ఇస్తాం.
    వలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి కల్గినవారు  వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. health.ap.gov.in/CVPASSAPP/Covid/Volunteerjobs

IOCL

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* ఇంజినీర్లు/ ఆఫీస‌ర్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజినీర్లు
విభాగాలు: కెమిక‌ల్‌, సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, 2020 గేట్ స్కోర్‌.
వ‌య‌సు: 30.06.2020 నాటికి 26 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: 2020 గేట్ స్కోర్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌/ గ్రూప్ టాస్క్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 06.05.2020. https://www.iocl.com/

APEAMCET

ఎంసెట్ దరఖాస్తు గడువు మరింత పొడిగింపు:

తెలుగు విద్యార్థులకు ఎంసెట్ సహ ఇతర సెట్ లకు సంబందించి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది.

ఎంసెట్ తో పాటు ఇతర సెట్ పరీక్షలన్ని మే నెలలోనే నిర్వహించనున్నారు. EAMCET Apply Date Extended Telugu 2020
EAMCET Apply Date Extended Telugu 2020
EAMCET Apply Date Extended Telugu 2020

ఎంసెట్ దరఖాస్తు గడువును 17 వరకు పొడిగించడం జరిగింది.

లాక్‌డౌన్ కారణంగా ఎంసెట్ పరీక్షను మరోసారి వాయిదా వెయ్యడం జరిగింది.

ఇప్పటి వరకు 50 వేలకు పైగా అప్లై చేసుకోవడం జరిగింది.

పరిస్థితులను బట్టి మే నెలలో కొత్త షెడ్యూల్స్ జారీ చేస్తామని ఏపి ఉన్నత విద్యామండలి చైర్మెన్ గారు తెలపడం జరిగింది.