4, మార్చి 2022, శుక్రవారం

Microsoft Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌

Microsoft Jobs: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఇంటర్న్‌షిప్‌ షిప్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా అకౌంట్‌ టెక్నాలజీ స్ట్రాటజిస్ట్‌ (ATS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎంపికైన వారు ఎలాంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా అకౌంట్‌ టెక్నాలజీ స్ట్రాటజిస్ట్‌ ఇంటర్న్‌ల పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. పీజీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

* వీటితో పాటు మాన్యుఫాక్చరింగ్, బిజినెస్, సేల్స్ లేదా మార్కెటింగ్‌లో అనుభవం ఉన్న వారికి సైతం ప్రాధాన్యత ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులను ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్‌లోని మైక్రోసాఫ్ట్‌ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

* ఇంటర్న్‌షిప్‌ నాలుగు నెలల వ్యవధి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా స్టైఫండ్‌ అందిస్తారు. అనంతరం కంపెనీ అవసరాల దృష్ట్యా అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఉద్యోగులుగా తీసుకుంటారు.

* ఎంపికై న అభ్యర్థులు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్‌లో ర్యాంప్ -అప్ ట్రైనింగ్, లైవ్ ప్రాజెక్ట్‌లు, వ్యూహాత్మక వ్యాపార ప్రాజెక్ట్‌లపై పనిచేయాల్సి ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

 

Gemini Internet

Accenture Recruitment 2022 | System Associate | Freshers | BSc/BCom/BBA/BA/BCA/BMS/MCom/MSc/MA | Apply Now

Accenture has to recruit candidates for Associate position through off campus in Bangalore. The candidates who are Finished in B.Sc, B.Com, BBA, BA, BCA, BMS, M.Com, M.Sc, MA are eligible to apply for this position. Applications are invited from eligible applicants. Therefore, those who are eligible and interested should apply online.

Accenture Recruitment Details : 

Name of Post : System and Application Services Associate

Qualification : BSc/BCom/BBA/BA/BCA/BMS/MCom/MSc/MA

Eligible Batch : 2019/2020/2021/2022 Batch

Job Location : Bengaluru

Salary : Rs 4.5 LPA

Application Mode : Online

Gemini Internet

Click here : Apply Now

Capgemini Exceller Off Campus Drive 2022

Job Role : Trainee

Eligibility : BE/ BTech, ME/ MTech, MCA

Job Location : Across India

Experience : Freshers

Salary CTC : Best in Industry

Last date to apply : 7th March 2022

Eligibility Criteria for Capgemini Exceller Off Campus Drive 2022:

  • Candidates MUST meet ALL of the following criteria for Capgemini Exceller Off Campus Drive
  • Candidates graduated in 2021

Qualifications :

  • Highest qualification should be BE/ B.Tech, ME/ M.Tech, MCA
  • Year of passing should be 2021 only.
  • 50% across 10th, 12th and Graduates.
  • Only shortlisted candidates will be invited for the assessment / selection process
  • Selection process will be done in virtual mode
  • Candidates will be responsible for arranging required infrastructure for appearing for the selection process which will be conducted online.

Gemini Internet

Click here : Apply Now

3, మార్చి 2022, గురువారం

కర్ణాటకలోని SRI SATHYA SAI LOKA SEVA TRUST, ALIKE లో విద్యార్థుల ప్రవేశాలకు నోటిఫికేష న్ విడుదల, Online Applications for Admissions at Gurukulam Hostels are open - at 6th standard level for the Academic year 2022-2023.

Registration for Admission to  Sri Sathya Sai Loka Seva Gurukulam Hostel at various locations in Karnataka is available now. Students who have passed or studying currently in 5th standard and born on or before 31-Mar-2012 only can apply.
As a part of selection process, those who have submitted duly completed online application, will be contacted for  Preliminary Interview  for shortlisting. Those who are shortlisted will be called for  next stage of Interview process at designated Gurukulam Hostel location. (Gurukulam location  where 1st preference is indicated in the application  submitted online)

Click here for the Gurukulam contact details & Information document.

Gurukulam Hostels have the curriculum that is designed under guidance of Sadguru Madhusudan Sai, focused for both spiritual and general development of students in addition to academic knowledge growth.   All the students of hostel would be following  curriculum of  National Institute of Open Schooling (NIOS) for academic education*.

The last date for registering through online application form  is 15th   March 2022.  Incomplete applications or incorrect applications will be rejected.

The date and time of the Parent Student Interview for those shortlisted in preliminary interview will be communicated by the Gurukulam. The student has to be accompanied by both the parents at the campus location  as intimated. Please carry a copy of the 4th standard annual mark sheet and 5th standard midterm/final  mark sheet and two photographs of the student, one set of parents photograph  and Aadhar card copy of parents and the student  for the interview. Please enter your email id in the form to receive a copy of the application with the information entered by you as an acknowledgement of receipt.

For any clarification – contact the preferred gurukulam coordinators or PRO office numbers from the campus contact information document.

To register online for preliminary interview, fill the below form:

If you are facing any issues while filling the registration form, please email to admissions@ssslsg.org or call 9019283854, 9019288784

Please note that Admissions are available only for 6th standard level in our institutions

Click the below red button for the ONLINE application form. 

You may also call the Gurukulam Hostel Admission Coordinator and seek the details  after filling and submitting the Online Application.

 

Gemini Internet

1, మార్చి 2022, మంగళవారం

KVS Admission 2022-23: కేంద్రీయ విద్యాలయలో 1వ తరగతి 2022 ప్రవేశాలు ప్రారంభం

KVS Admission 2022 Notification: కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) 2022-23 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ఈ రోజు (ఫిబ్రవరి 28) ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో తెల్పింది. తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, ప్రవేశం కోరుతున్న పిల్లల ఫొటో, డేట్ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికేట్‌, ఇన్‌కమ్‌ సర్టిఫికేట్‌, సీడబ్ల్యూఎస్‌ సర్టిఫికేట్, క్యాస్ట్‌ సర్టిఫికేట్‌తోపాటు ఇతర సంబంధిత ఆధారాలను అప్లికేషన్‌లో నమోదు చేయవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్‌ kvsonlineadmission.kvs.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించబడింది. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ మార్చి 21గా తెల్పింది. ఇక ప్రవేశాలకు సంబంధించి సీట్ల కేటాయింపు ఫలితాలు (first provisional list) మార్చి 25న విడుదలౌతుంది. సీట్ల లభ్యత ఆధారంగా తదుపరి జాబితాలు ఏప్రిల్ 1, ఏప్రిల్ 8న విడుదలౌతాయి. 1వ తరగతిలో ప్రవేశాలు కోరే విద్యార్ధులకు మార్చి 31 నాటికి తప్పనిసరిగా 5 సంవత్సరాలు నిండి ఉండాలి. (ఏప్రిల్ 1వ తేదీన జన్మించినవారు కూడా అర్హులే). కేవీఎప్‌ అడ్మిషన్ల 2022-23కు సంబంధించిన ఇతర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ చూడొచ్చు.

కేవీఎస్‌ 2022 అడ్మిషన్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే..

  • 1వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28, 2022.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: మార్చి 21, 2022.
  • సీటు అలాట్‌ మెంట్‌ ఫలితాలు విడుదల: మార్చి 25, 2022.
  • సీటు అలాట్‌ మెంట్‌ సెకండ్‌ రౌండ్‌ ఫలితాలు విడుదల: ఏప్రిల్ 1, 2022.
  • సీటు అలాట్‌ మెంట్‌ థార్డ్‌ రౌండ్‌ ఫలితాలు విడుదల: ఏప్రిల్ 8, 2022.

 

Gemini Internet