ICICI Bank PO: ఐసీఐసీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ (ఐసీఐసీఐ బ్యాంక్)... ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్- 2024కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పీఓ ప్రోగ్రామ్‌లో శిక్షణ ఉంటుంది. ఏడాది కోర్సు పూర్తయిన తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న ఐసీఐసీఐ శాఖల్లో పీఓ హోదాలో నియమితులవుతారు. ఈ కోర్సును మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌తో కలిసి ఐసీఐసీఐ సంయుక్తంగా నిర్వహిస్తోంది. శిక్షణ కాలంలో స్టైపెండ్ అందుతుంది. ప్రకటన వివరాలు... * ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్ విభాగం: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ (సేల్స్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్) కోర్సు కాలపరిమితి: ఏడాది విద్యార్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి ఏడాది పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 27 ఏళ్లకు మించకూడదు. ప్రోగ్రామ్ ఫీజు: రూ.2...
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు