ICMR అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ గా చెప్పుకోవచ్చును. మొత్తం ఖాళీల సంఖ్య: 150 గా చెప్పడం జరుగుతుంది. విభాగాల వారిగా ఖాళీలు: బయోమెడికల్ సైన్స్‌స్ 120 సోషల్ సైన్సెస్ 30 పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్-JRF ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపడానికి ప్రారంభ తేదీ 27-04-2020 ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపడానికి చివరి తేదీ 27-05-2020 CBT పరీక్ష జరుగు తేది 12-07-2020 అర్హతలు: ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి 55% మార్కులతో M.Sc. MA పాస్ అయి ఉండాలి. ST, SC అభ్యర్థులు 50% మార్కులతో అర్హులు. ఆసక్తి కర విషయం ఏమిటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చును. వయస్సు: 28 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరితిలో సడలింపు ఉంటుంది. ఫీజు: జనరల్ / ఇడబ్ల్యుఎస్ / ఓబిసి కోసం: రూ. 1500 / – + లావాదేవీ ఛార్జీలు ఎస్సీ / ఎస్టీకి: రూ. 1200 / – + లావాదేవీ ఛార్జీలు పిడబ్ల్యుడి (అంగ వైకల్యం) కోసం: చెల్లించవలసిన అవసరం లేదు తెలుగులో మరిన్ని ఉద్యోగాల కొరకు ప్రతి రోజు https://speedjoba...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు