ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్ 15, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Chalapathi Engg Walk-in-interview Jobs 2020 Update | చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్ పోస్టుల భర్తీ

చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో  టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో ఉన్న చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (అటానమస్ ) కళాశాలలో వివిధ డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన వెలువడినది. Chalapathi Engg Walk-in-interview Jobs 2020 Update వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలు – వివరాలు : తాజాగా జారీ అయిన ఈ ప్రకటన ద్వారా చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో CSE/CE/ME/ECE/Chemistry/English డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యమైన తేదీలు : CSE/CE/ME విభాగాలకు ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ నవంబర్ 22,2020,ఉదయం 9 గంటలకు ECE/Chemistry/English విభాగాలకు ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ: నవంబర్ 22,2020,మధ్యాహ్నం 1 గంటలకు అర్హతలు : ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులకు AICTE/UGC నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలు కలిగి ఉండవలెను. కేంద్రీయ యూనివర్సిటీ లలో పీజీ మరియు పీ. హెచ్ ఢీ లు చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగ...

APSSDC phone pe Jobs Telugu | ఫోన్ పే లో ఉద్యోగాలు APSSDC ద్వారా భర్తీ

ఆంధ్రప్రదేశ్ APSSDC కి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఫోన్‌పే కి సంబందించి రావడం జరిగింది. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవలెను, ఒక మంచి స్మార్ట్ మొబైల్ ఫోన్, మరియు ఒక బైక్ ని కలిగి ఉండవలెను. అభ్యర్థులు అప్లై చేసుకొవడానికి కూడా లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. APSSDC లో ప్రతి రోజు అనేక మంచి ప్రైవేట్ జాబ్స్ వస్తు ఉంటాయి, కావున అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ని ప్రతి రోజు చూస్తు ఉండండి. మీరు పని చెయ్యవలసిన కంపెని : ఫోన్‌ పే గా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగం: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మొత్తం ఖాళీలు: 75 అర్హతలు: ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఎవరైన అప్లై చేసుకోవచ్చును. వయస్సు: 25-35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. జీతం: 11,500 మరియు PF+Insurance+incentives (3000 to 5000) అనుభవం: సేల్స్ లో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. కలిగి ఉండవలసినవి: ఒక టూవీలర్ బైక్ మరియు స్మార్ట్ ఫోన్ ఎవరు అప్లై చేసుకోవాలి: కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చును. జిల్లా వారీగా ఖాళీలు: అనంతపూర్ 5 చిత్తోర్ మరియు తిరుపతి 2 గుంటూర్ అర్బన్ 2 కాకినాడ 7 కర్నూల్ 2 ...

Aditya Polytechnic Lecturer Jobs 2020 Update || ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి వాక్ -ఇన్ -ఇంటర్వ్యూలు

ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి వాక్ – ఇన్ – ఇంటర్వ్యూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో సూరంపాలెం  లో ఉన్న ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన వెలువడినది. ఈ ప్రకటన ద్వారా ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాక్ -ఇన్ -ఇంటర్వ్యూ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. Aditya Polytechnic Lecturer Jobs 2020 Update ఉద్యోగాలు – వివరాలు : ఈ ప్రకటనలో ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాల (సూరంపాలెం ) లో  Mech/ECE/Civil/EEE/CSE/Maths/English/   Physics/Chemistry డిపార్టుమెంటు లలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యమైన తేదీలు : ఆయా డిపార్టుమెంటులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నవంబర్ 23,2020 నుంచి నవంబర్ 27,2020 వరకూ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు. విభాగాల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : మెకానికల్ ఇంజనీరింగ్ నవంబర్ 23, 2020 ఈసీఈ  విభాగం నవంబర్ 24, 2020 సివిల్ విభాగం నవంబర్ 25, 2020 ఈఈఈ విభాగం నవంబర్...

SBI 8500 Vacancies Recruitment

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) నుంచి అప్రెంటైన్స్ ఖాళీల  భర్తీకి భారీ సంఖ్యలో ఒక నోటిఫికేషన్ విడుదల అయినది. ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అప్రెంటైన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన అప్రెంటైన్స్ కు అప్లై చేసుకోవచ్చు.  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. భారత దేశ బ్యాంకుల్లో రారాజు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) నుంచి అప్రెంటైన్స్ ఖాళీల  భర్తీకి భారీ సంఖ్యలో ఒక నోటిఫికేషన్ విడుదల అయినది. ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అప్రెంటైన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన అప్రెంటైన్స్ కు అప్లై చేసుకోవచ్చు. SBI 8500 Vacancies Recruitment Latest Telugu 2020 ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు  ప్రారంభం తేదీ నవంబర్ 20,2020 దరఖాస్తుకు  చివరి తేదీ  డిసెంబర్ 10,2020 ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదీ  జనవరి 2021 ఉద్యోగాలు – వివరాలు : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి తాజాగా విడుదల అయిన ...

క‌ర్ణాట‌క ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న‌ భార‌త ప్ర‌భుత్వ రంగ బ్యాంకు అయిన కెన‌రా బ్యాంకు లో

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు : జాబ్ : స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు. పని విభాగాలు : మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్‌,బీఐ స్పెష‌లిస్ట్‌, ఎస్ఓసీ అడ్మినిస్ట్రేట‌ర్‌, కాస్ట్ అకౌంటెంట్, డేటామైనింగ్ ఎక్స్‌ప‌ర్ట్ త‌దిత‌రాలు. ఖాళీలు : 220 అర్హత : బి.ఈ/బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్ ,ఏదైనా డిగ్రీ, ఎంసీఏ , అనుభ‌వం. వయసు : 35ఏళ్లు మించ‌కూడ‌దు. వేతనం : రూ. 35,000-80,000/- ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/ రాత‌ప‌రీక్ష‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 600/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌. దరఖాస్తులకు ప్రారంభతేది: నవంబర్ 20, 2020, దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 15, 2020. ఆన్ లైన్ పరీక్ష తేదీ : జనవరి/ఫిబ్రవరి, 2021 వెబ్సైట్: Click Here నోటిఫికేషన్: Click Here

Assistant Professor Jobs Update 2020 || శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ పద్దతి ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ముఖ్యమైన తేదీలు : వాక్ -ఇన్-ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ నవంబర్  22,2020.(ఆదివారం ) వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహణ సమయం ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగాలు – వివరాలు : ఈ తాజా ప్రకటన ద్వారా శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ లో EEE/MECH/CSE/CST విభాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి యూజీ మరియు పీజీ కోర్సులలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యి ఉండవలెను. జీతభత్యాలు : AICTE నార్మ్స్ ప్రకారం ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు లభించనున్నాయి. ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్ లను మరియు విద్యా అర్హత సర్టిఫికెట్స్ ను, జీరాక్స్ కాపీ లను మరియు ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్ వర్క్ వివరాలను, పాస్ పోర్ట్ సైజు ఫోటోలను  తమ వెంట తీసుకు వెళ్లవలెను. ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం : శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, పెద తాడేపల్లి, తాడేపల్లిగూడ...

RGKUT Entrance 2020 || ట్రిపుల్ ఐటీ

తొలిసారిగా ఐఐఐటీ (IIIT) కళాశాలలో ప్రవేశాలకు ఈ సారి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మరియు డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ లలో ప్రవేశాలకు నిర్వహించబోయే ప్రవేశాలకు  నిర్వహించబోయే ప్రవేశ పరీక్ష గడువు నవంబర్ 16వ తేదీ నాడు గడువు ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు  ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 88,972 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్ధులు 86,617 మంది మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 2,355 మంది ఉన్నారు. త్వరలోనే ఈ  ట్రిపుల్ ఐటీ (IIIT)-2020 ప్రవేశ పరీక్ష జరగనున్నది. website Important Dates  

D.El.Ed Exams 2020 News update || డీ.ఎల్.ఈడీ పరీక్షలపై ముఖ్యమైన అప్డేట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (డీ. ఎల్. ఈడీ ) పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఏపీ లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీ. ఎల్. ఈడీ ) 2018-2020 విద్యా సంవత్సరానికి సంబంధించిన ద్వితీయ సంవత్సర పరీక్షలపై ఈ ప్రకటన ద్వారా స్పష్టత వచ్చింది. రాబోయే నెల డిసెంబర్ నెలలో 2018-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఏపీ డీ. ఎల్. ఈడీ ద్వితీయ సంవత్సరం ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ నెలలో జరిగే ఈ పరీక్షలకు 2018-20 బ్యాచ్ కన్నా ముందు బ్యాచ్ లో చదివినవారు కూడా హాజరు కావచ్చు. ఏదైనా సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాకపోతే  ఈ పరీక్షలకు విద్యార్థులు హాజరు అయ్యి రాసుకోవచ్చు. దీనికి గాను ఈ పరీక్షలకు సంబంధించి ఫీజులను అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ నాటికీ చెల్లించవలెను. 50 రూపాయలు అపరాధ రుసుముతో డిసెంబర్ 7,2020 వరకూ ఫీజులను చెల్లించవచ్చు. రెగ్యులర్ అభ్యర్థులు ఈ పరీక్షలకు 250 రూపాయలు ను పరీక్ష రుసుముగా చెల్లించవలెను అని ఏపీ సాంకేతిక విద్యా శాఖ ఒక ప్రకటనలో తెల్పింది.

ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ప్రముఖ విద్యాసంస్థ ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో పలు బోధన విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన జారీ అయినది. Aditya College Teaching Jobs 2020 ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నార్త్ ఆంధ్ర మరియు ఉభయ గోదావరి జిల్లాలు (తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి ) లో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యమైన తేదీలు : ఉద్యోగ ప్రకటన తేదీ  నవంబర్ 20,2020 దరఖాస్తుకు చివరి తేదీ  : ప్రకటన వచ్చిన 5 రోజుల లోపు నవంబర్ 25,2020 ఉద్యోగాలు – వివరాలు : ఈ తాజా ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్త్ ఆంధ్ర మరియు గోదావరి జిల్లాల్లో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో బోధన విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బోధన విభాగాలు : ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో ఈ క్రింది బోధన విభాగాలలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్స్ స్టాటిస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ మైక్రో బయాలజీ బయో – కెమిస్ట్రీ బయో – టెక్నాలజీ ఫోరెన్సిక్ సైన్సెస్ కామర్స్ మేనేజ్ మెంట్...

Sai Sudhir Teaching Jobs 2020 News Update || సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ప్రొఫెసర్ ఉద్యోగాలు

ముఖ్యమైన తేదీలు : దరఖాస్తుకు చివరి తేదీ ప్రకటన వచ్చిన 7 రోజుల లోపు, ( నవంబర్ 24, 2020 ) ఉద్యోగాలు – వివరాలు : తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఉన్న సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ – నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఉద్యోగాలు : టీచింగ్ పోస్టులు : ఈ ప్రకటన ద్వారా సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టీచింగ్ పోస్టులు – బోధన విభాగాలు : ఈ ప్రకటన ద్వారా కామర్స్, మాథ్స్,స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, తెలుగు, అరబిక్ లకు సంబంధించిన బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నాన్ – టీచింగ్ పోస్టులు : ఇదే ప్రకటన ద్వారా సాయి సుధీర్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో నాన్ టీచింగ్ విభాగంలో ఈ క్రింది  ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. నెట్ వర్క...

Job Mela 2020 News Update telugu ||

అమర్ రాజా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ లో ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సామర్లకోట పట్టణంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో భాగంగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా రాష్ట్రంలో  ఉన్న వివిధ  ప్రముఖ సంస్థల్లో నిరుద్యోగ అభ్యర్థులకు వారి విద్యా అర్హతలకు తగిన ఉద్యోగాలను కల్పించనున్నారు. ముఖ్యమైన తేదీలు : జాబ్ మేళా నిర్వహణ తేదీ నవంబర్ 20,2020 జాబ్ మేళా నిర్వహణ వేదిక TTDC ట్రైనింగ్ సెంటర్,  సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా. ఉద్యోగాలు – వివరాలు : తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట లో రేపటి రోజున ఏర్పాటు చేసిన జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ఈ క్రింది ప్రముఖ  సంస్థలలో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. విభాగాల వారీగా ఉద్యోగాలు : అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మెడ్ ప్లస్, అర్హతలు : ఈ జాబ్ మేళా కు హాజరు అయ్యే అభ్యర్థులు ఉద్యోగ విభాగాలను అనుసరించి  10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డీ – ఫార్మసీ,  బీ -ఫార్మసీ మొదలైన కోర్సులలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను

AP 6500 police Jobs vacancies list 2020 | AP పోలీస్ శాఖ ఉద్యోగాల ఖాళీల భర్తీ పట్టిక

  AP పోలీస్ శాఖ ఉద్యోగాల ఖాళీల భర్తీ పట్టిక: ఆంధ్ర ప్రదేశ్ నుండి పోలీసు శాఖలో అతి త్వరలో 6500  పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది.   ఈ పోస్టుల లో క్రింది ఇవ్వబడిన  విధంగా విభాగాలను బట్టి పోస్టులను కేటాయించడం జరిగింది. కానిస్టేబుల్ పోస్టులు 11,696 SI పోస్టులు 340 స్టీపెండరి  క్యాడెట్ పోస్టులు 2200 వార్డర్ పోస్టులు 123 ఫైర్ మాన్ పోస్ట్ లు 400 డిప్యూటీ జైలర్ 14 అగ్నిమాపక అధికారులు 20 పైన ఇవ్వబడిన విభాగాలలో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వీటిని భర్తీ చేయడానికి జనవరిలో అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో విడుదల కాబోయే అఫీషియల్ నోటిఫికేషన్ నుండి వివరించడం జరుగుతుంది.  

సింగ‌రేణి కాల‌రీస్ ఎడ్యుకేష‌నల్ సొసైటీలో

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు : జాబ్ : టీచింగ్ స్టాఫ్‌-44, నాన్ టీచింగ్ స్టాఫ్‌-19, క్లాస్‌-4 ఎంప్లాయీస్‌-15. ఖాళీలు : 78 అర్హత : ప‌దోత‌ర‌గ‌తి(క్లాస్‌-4), సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ , బీఈడీ, ఎంఫిల్‌/ పీహెచ్‌డీ & నెట్‌/ స‌్లెట్ అర్హ‌త‌, అనుభ‌వం. వయసు : 18-44ఏళ్లు మించ‌కూడ‌దు. వేతనం : రూ. 12,000-40,000/- ఎంపిక విధానం: టెస్ట్‌/ డెమో క‌మ్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్‌. దరఖాస్తులకు ప్రారంభతేది: నవంబర్ 17, 2020, దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 7, 2020. వెబ్సైట్: Click Here నోటిఫికేషన్: Click Here

Degree & PG Faculty -Chemistry

  Private    Vikas Jr & Degree College   Vissanapeta   Vancacies : 04     Start date  : 23-11-2020   ...

Accountants

  Private    Vainavi Infraastructures Private Limited   Guntur   Vancacies : 01     Start date  : 23-09-2020   ...

Machine Operator

  Private    Universal Packaging industry   Kadapa   Vancacies : 05     Start date  : 31-10-2020   ...

Sales executive

  Private    Sri Goutham marketing agencies   Kurnool   Vancacies : 02     Start date  : 31-10-2020   ...

telecaller

  Sri Krishna Infra Group   Hyderabad.   Vancacies : 30     Start date  : 17-11-2020     End date  : 31-12-2020   ...

Marketing

  Private    Landmark india pvt Ltd   Yadagirigutta   Vancacies : 05     Start date  : 17-11-2020     End ...

APSCO Marketing Federation Jobs 2020

ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు ఏపీ స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్  లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదలైంది. తెలుగు భాష మాట్లాడే ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును. ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. Latest Marketing Jobs -2020. ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు కు చివరి తేదీ నవంబర్ 25,2020,సాయంత్రం 5 గంటల వరకూ ఉద్యోగాలు – వివరాలు : తాజాగా వెలువడిన ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఉద్యోగాలు : రీజనల్ సేల్స్ మేనేజర్స్ ఏరియా సేల్స్ మేనేజర్స్ అడ్మిన్ ఎ...

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. School of Planning and architecture Job Recruitment 2020 ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ 17 నవంబర్ 2020 ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 నవంబర్ 2020 హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ 6 డిసెంబర్ 2020 పోస్టుల సంఖ్య: అన్ని విభాగాల్లో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది విభాగాల వారీగా ఖాళీలు: ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ మరియు PhD చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి జీతం: పోస్ట్ ని బట్టి 37400 నుండి 67000 వరకు ఇవ్వడం జరుగుతుంది...

MSME Tool Room Hyderabad Job Recruitment 2020 |

MSME టూల్ రూమ్ హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: MSME టూల్ రూమ్ హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై మరియు కలకత్తా లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 నవంబర్ 2020 పోస్టుల సంఖ్య: అన్ని విభాగాలలో మొత్తం 16 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. విభాగాల వారీగా ఖాళీలు: అడ్మిన్ ఆఫీసర్ 4 అడ్మిన్ అసిస్టెంట్ 10 ఫ్రెంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ 2 అర్హతలు: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు కంప్యూటర్ ఆపరేషన్స్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి దరఖాస్తు చేసుకునే విధానం: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇవ్వబడిన తేదీ లోపు క్రింద ఇవ్వబడ...