బెంగళూరులో ఐకార్ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్(ఎన్‌ఐవీడీఐ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 15 పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్, జూనియర్‌రీసెర్చ్ ఫెలో,సీనియర్ రీసెర్చ్ ఫెలో, ల్యాబ్ అసిస్టెంట్,ప్రాజెక్ట్ అసోసియేట్ తదితరాలు. రీసెర్చ్ అసోసియేట్: సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్‌డీ, ఎంవీఎస్సీ/ఎంఫార్మసీ /ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 40ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.54,000 వరకు చెల్లిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలో: పీజీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/సీఎస్‌ఐఆర్ యూజీసీ, గేట్‌ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 40ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.31,000 వరకు చెల్లిస్తారు. ల్యాబ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు