AIIMS: ఎయిమ్స్ సంస్థల్లో 3,036 నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టులు న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలు కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎయిమ్స్ (సీఆర్‌ఈ- ఎయిమ్స్) ద్వారా భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎయిమ్స్ సంస్థలు: ఎయిమ్స్ భటిండా, ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ బీబీనగర్, ఎయిమ్స్ బిలాస్‌పూర్, ఎయిమ్స్ దేవ్‌ఘర్, ఎయిమ్స్ గోరఖ్‌పూర్, ఎయిమ్స్ జోధ్‌పుర్, ఎయిమ్స్ కల్యాణి, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగ్‌పుర్, ఎయిమ్స్ రాయ్ బరేలీ, ఎయిమ్స్ న్యూదిల్లీ, ఎయిమ్స్ పట్నా, ఎయిమ్స్ రాయ్‌పూర్, ఎయిమ్స్ రాజ్‌కోట్, ఎయిమ్స్ రిషికేశ్, ఎయిమ్స్ విజయ్‌పూర్. ప్రకటన వివరాలు: కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్...
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు