SVPNPA: ఎస్వీపీఎన్ పోలీస్ అకాడమీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, స్టెనోగ్రాఫర్ పోస్టులు | దరఖాస్తుకు చివరి తేది: 28.10.2022.
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ... ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: 1. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు 2. ఫొటోగ్రాఫిక్ ఆఫీసర్: 01 పోస్టు 3. జూనియర్ ట్రాన్స్లేటర్: 01 పోస్టు 4. అసిస్టెంట్(మినిస్టీరియల్): 5. ల్యాబొరేటరీ టెక్నీషియన్: 01 పోస్టు 6. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 02 పోస్టులు అర్హత: 12వ తరగతి, పీజీ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను అసిస్టెంట్ డైరెక్టర్, ఎస్వీపీఎన్పీఏ, శివరాంపల్లి, హైదరాబాద్ చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తుకు చివరి తేది: 28.10.2022. https://www.svpnpa.gov.in/ Notification Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వ...