సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ AYUSHమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం J.L.N.B.C.E.H. అనుసదన్ భవన్ నం. 61-65, ఇన్స్టిట్యూషనల్ ఏరియా. "D" బ్లాక్ ఎదురుగా, జనక పురి, న్యూఢిల్లీ -110058 ఇమెయిల్: dg-ccras@nic.in వెబ్సైట్: www.ccras.nic.in టెలిఫోన్: 011-28525852 ప్రకటన - 2022 పంచకర్మ టెక్నీషియన్ కోర్సు దరఖాస్తు దాఖలుకు చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగింపు హెల్త్కేర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (HSSC) - నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేష న్ (NSDC) కు అనుబంధమైన 4 శిక్షణా కేంద్రాలు అంటే (1) CARI, న్యూఢిల్లీ (10 సీట్లు), (2) NARIP, చెరుతురుతి (30 సీట్లు), (3) RARI, జమ్ము (15 సీట్లు) మరియు (4) CARI, గువాహటి (10 సీట్లు)లో CCRAS, AYUSH మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీచే నిర్వహించే పంచకర్మ టెక్నీషియన్ కోర్సులో దరఖాస్తు చేయడానికి చివరి తేది 10 అక్టోబర్, 2022 వరకు పొడిగించబడింది. ప్రకటన, దరఖాస్తు ఫారం, కోర్సు, దరఖాస్తు చేసే విధానం. కోర్సు ఫీజు, వయోపరిమితి మరియు రిజర్వేషన్ మొ॥న వివరాలకు దర్శించండి కౌన్సిల్ వెబ్సైట్: www.ccras.nic.in అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (E...