ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు 18, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

AP EDCET 2024-25 IMPORTANT DATES

https://edcet-sche.aptonline.in/EdCET2024/Views/index.aspx Important Dates Registration From :21/08/2024 To :27/08/2024 Verification of uploaded certificates From :22/08/2024 To :28/08/2024 Web options From :29/08/2024 To :02/09/2024 Change of Web options 03/09/2024 Allotment of Seats 05/09/2024 Self-reporting From :05/09/2024 To :07/09/2024 Commencement of classwork From :05/09/2024   Forms Candidate Registration Know Your Payment Status Re-Upload of Documents/Information Print Your Application Form -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి న...

Important Dates of APPGCET | APPGECET

APPGCET Important Dates   Registration from :07/08/2024 to :14/08/2024   Verification of uploaded certificates from :08/08/2024 to :19/08/2024   Web options from :21/08/2024 to :28/08/2024   Change of Web options 29/08/2024   Allotment of Seats 31/08/2024   Self-reporting from :02/09/2024 to :05/09/2024   Commencement of classwork from :02/09/2024   Application Form ...

APTET 2024: అక్టోబర్‌ 3 నుంచి టెట్ పరీక్షలు | సెప్టెంబర్‌ 22 తర్వాత అందుబాటులో హాల్‌టికెట్లు | APTET 2024: TET Exams from October 3 | Hall tickets available after September 22

APTET 2024: అక్టోబర్‌ 3 నుంచి టెట్ పరీక్షలు సెప్టెంబర్‌ 22 తర్వాత అందుబాటులో హాల్‌టికెట్లు ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీ టెట్ జులై-2024) అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్‌ 22 తర్వాత హాల్‌టికెట్లు అందుబాటులో రానున్నాయి. అక్టోబర్‌ 4 తర్వాత (పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత) ప్రాథమిక ‘కీ’లు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్‌ 5 నుంచి కీపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్‌ 27న తుది ‘కీ’ విడుదల; నవంబర్‌ 2న ఫలితాల ప్రకటన ఉంటుంది. క‌మ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు 1. ఓసీ(జనరల్‌)- 60% మార్కులు ఆపైన‌ 2. బీసీ- 50% మార్కులు ఆపైన‌ 3. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌- 40% మార్కులు ఆపైన‌ APTET 2024: TET Exams from October 3 | Hall tickets...

ఐటీఐ ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ Third Phase Counseling for ITI Admissions

ఐటీఐ ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించిన మొదటి, రెండు విడతల కౌన్సెలింగ్లో మిగిలిపోయిన సీట్లకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించను న్నట్లు అనంతపురం ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్ రామమూర్తి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26లోగా iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. ఏ ఐటీఐ చేరాలనుకున్నారో అదే ఐటీఐని ఆన్లైన్లో ఎంచుకోవచ్చని వెల్లడించారు. Third Phase Counseling for ITI Admissions Anantapur Education: Anantapur Government Boys ITI Principal Ramamurthy said that the third round of counseling will not be conducted for the remaining seats in the first and two rounds of counseling conducted for the admissions of the academic year 2024-25 in government and private ITI colleges in the district. In this regard, a statement was released on Friday. It is suggested to apply online through iti.ap.gov.in website by 26th of this month. I...

ఎండీఎస్ వెన్ఆప్షన్ల నమోదుకు నేటితో గడువు పూర్తి | నీట్ పీజీ ఫలితాల విడుదల | Deadline for registration of MDS Venoptions ends today Release of NEET PG Results |

ఎండీఎస్ వెన్ఆప్షన్ల నమోదుకు నేటితో గడువు పూర్తి సాక్షి, అమరావతి: ఎండీఎస్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవ త్సరానికి కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం మూడో విడత కౌన్సెలింగ్కు వెబ్ ఆప్షన్ల నమోదును శుక్ర వారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ప్రారం భించింది. అభ్యర్థులు శనివారం రాత్రి 9 గం టల్లోగా ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి పేర్కొన్నారు. ఆప్ష న్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 9000780707, 8008250842 నంబర్లను సంప్రదించాలని సూచించారు. నీట్ పీజీ ఫలితాల విడుదల సాక్షి, అమరావతి: 2024-25 విద్యా సంవత్స రానికి వైద్యవిద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ-2024 ఫలితాలు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. ఈ నెల 11న దేశవ్యాప్తంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రెండులక్షల మందికిపైగా విద్యా ర్థులు పరీక్షకు హాజరయ్యారు. The deadline for registration of MDS VenOptions is from today Sakshi, Amaravati: NTR Health University has started the registration of online options for the third round of counseling fo...

మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు ఉచిత శిక్షణ ప్రారంభం Start of free training for women self-employment

మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు ఉచిత శిక్షణ ప్రారంభం విడపనకల్లు, ఆగస్టు 23: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు వ్యక్తిగత నైపుణ్యాలపై ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఉరవ కొండ ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీషీయన్లో ఉచిత శిక్షణను మూడు నెలలు పాటు ఇస్తామన్నారు. మండల కేంద్రంలో 40 మంది మహిళలకు శిక్షణ ఇస్తామని, వారిని రెండు బ్యాచ్లుగా చేసి ఉదయం ఒక బ్యాచ్కు, సాయంత్రం మరో బ్యాచ్కు శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా ఈ ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో ఇలాంటి కోర్సులు చేయాలంటే దాదాపుగా రూ.20 నుంచి 30 వేలు ఖర్చు అయ్యేదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మహిళలు ఆర్థికంగా ఎదగ టానికి నైపుణ్యం కోర్సులను ఉచితంగా నేర్పుతోంది అన్నారు. ఇటు వంటి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో జన శిక్షణా సంస్థ పీడీ రషీద్, సూపర్ వైజర్ ఉమారాణి, సర్పంచ్ చంద్రశేఖర్ హెచ్ఎం శీని...

సీఎన్సీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం Invitation of applications for CNC course

సీఎన్సీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం రాయదుర్గంరూరల్, ఆగస్టు 28: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 30 నుంచి కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) ప్రోగ్రామింగ్ అనే నూతన కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కోర్సులో చేరేం దుకు ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ చదివిన విద్యార్థులు అర్హులన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఏపీ స్టేట్ టెక్నికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కోర్సు ఫీజు రూ. 1500 గా నిర్ణయించామన్నారు. వివరాలకు 9898400832ను సంప్రదించాలన్నారు. Invitation of applications for CNC course Rayadurgam Rural, August 28: Principal M Srinivasulu said in a statement on Friday that a new course called Computer Numerical Control (CNC) Programming will be started from the 30th of this month in the Government Polytechnic College of the town. Students who have done ITI, Inter, Diploma, BTech are eligible to join the course. Those who have completed the training will be issued a certificate from the AP State T...

ట్యాలీలో ఉచిత శిక్షణ, ఉపాధి Free Training, Employment in Tally

ట్యాలీలో ఉచిత శిక్షణ, ఉపాధి అనంతపురం క్లాక్టవర్, ఆగస్టు 23: నిరుద్యోగ యువతీ, యువకు లకు ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో కంప్యూటర్, ట్యాలీ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ కోఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చదివి 18-28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు అర్హు లన్నారు. 35 రోజుల పాటు బెంగళూరులో ఇచ్చే శిక్షణా కాలంలో ఉచిత భోజ నం, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. ట్యాలీ, జీఎస్టీ, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్ ప్లేస్ ఎథిక్పై శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం నెలకు రూ.15వేల కనీస వేతనంతో ఉద్యోగం కల్పిస్తామన్నారు. Free Training, Employment in Tally Anantapur Clock Tower, August 23: Under the auspices of Unnati Foundation, free skill training and job opportunities will be provided to the unemployed youth in Bangalore in computer and tally courses, said the organization's coordinator Hariprasad. 10th class, inter, diploma, degree and une...

29 నుంచి ఇంటర్ యూనిట్-2 పరీక్షలు » కామన్ గా నిర్వహించేలా చర్యలు Inter Unit-2 Exams from 29 » Actions to maintain common

29 నుంచి ఇంటర్ యూనిట్-2 పరీక్షలు » కామన్ గా నిర్వహించేలా చర్యలు అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్అం తర్గత పరీక్షల్లో మార్పులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 29 నుంచి యూనిట్-2 పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ ఉన్నత విద్యామండలి టైమ్ టేబుల్ను విడుదల చేసింది. 29 నుంచి 31 వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూల్స్, హైస్కూల్ ప్లస్లు, సాంఘిక, గిరిజన సంక్షేమ కాలేజీలు ఈ షెడ్యూలు పాటించాలని స్పష్టం చేసింది. ఆగస్టు 1 నుంచి 24 వరకు బోధించిన పాఠ్యాంశాలపైనే ఈ పరీక్షలు ఉండాలని పేర్కొంది. ప్రతిరోజూ పరీక్షకు అరగంట ముందు ప్రశ్నపత్రాన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆన్లైన్లో పంపుతామని పరీక్షల కంట్రోలర్సుబ్బారావు తెలిపారు. క్వార్టర్లీ పరీక్షల ముందు ఏడాది మొత్తానికి పరీక్షలపై టైమ్ టేబుల్ విడుదల చేస్తామని తెలిపారు. Inter Unit-2 Exams from 29 » Actions to maintain common Amaravati, August 23 (Andhra Jyoti): Changes have started in the intermediate exams. The Board of Higher Education has released the time table ordering ...

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా Assistant Professor posts

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా >> వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న488 పోస్టులకు నోటిఫికేషన్ అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వెంటనే శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్జారీ చేసింది. దీని ప్రకారం 488 అసిస్టెంట్ ప్రొఫెసర్పో స్టులను భర్తీ చేయనున్నారు. డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా శాస్వత ప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులు, అర్హత వివరాల కోసం డీఎంఈ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. Assistant Professor posts » Notification for 488 Vacancies in Medical Colleges Amaravati, August 23 (Andhra Jyoti): The government has given green signal to fill the vacant posts of assistant professor in government medical colleges. Soon after that, the State Medical Services Recruitment Board issued a notification on Friday morning. Acc...

e-Paper విద్యా ఉద్యోగ వార్తా సమాచారం 23-08-2024 | Santoor Scholarship | డీఎస్సీ ఉచిత కోచింగ్కు దరఖాస్తు గడువు పొడిగింపు | నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) | LOCAL JOBS | 29న మెగా జాబ్మేళా | MBBS, BDS అడ్మిషన్ కొరకు 24న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకండి | విద్యార్థులకు శుభవార్త • ఎస్సీ గురుకులాల్లో 183 అదనపు సీట్లకు అనుమతులు| అనంతపురంలో జెన్ప్యాక్ట్ ఉద్యోగాలు | నిరుద్యోగులకు, విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనా న్సియల్, హోటల్ మేనేజ్మెంట్, ఇతర ఉద్యోగాలకు ఉచిత శిక్షణ | బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగాలు (SKU) | 27న ఉద్యోగమేళా, ఉద్యోగమేళాలో 20 సంస్థలు | అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు |

Guest Vacancy posts in mjpapbcwr jr college tekulodu Subjects: pGT- physical science Qualifications:pG in chemistry/physics Salary above 20k Ladies are preferable _____________________ _____________________ సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థినులకు ఆర్థిక సహకారం అందిస్తూ, వారు చదువులో రాణించేలా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన 'సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్' నోటిఫికేషన్ వెలువడింది. విప్రో కన్జూమర్ కేర్, విప్రో కేర్స్ ఉమ్మడిగా ఈ ప్రోగ్రాము నిర్వహిస్తున్నాయి. ఇంటర్ పూర్తిచేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి ఏడాదికి 1,900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందు తున్నాయి. ఆసక్తిగల విద్యార్థినులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారాన్ని నింపి కింది చిరునామాకు పంపాలి. చిరునామా: విప్రో కేర్స్-సంతూర్ స్కాలర్ షిప్, దొడ్డకన్నెల్లి, సర్దాపూర్ రోడ్, బెంగళూరు, కర్ణాటక. అర్హత: విద్యార్థినులు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోపదోతరగతి పూర్తిచేసి ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాల నుంచి ఇంటర్/పన్న...

e-Paper విద్యా ఉద్యోగ వార్తా సమాచారం 22-08-2024 | Scholarhips | సైనిక పాఠశాలలో ఉద్యోగాలు | UPSC Result 2024 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా | ఏపీ Open School లో పదో తరగతి ప్రవేశాలు | CISF పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు | హెచ్ఎఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు | ఖాళీలు 166 | ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి : శ్రీ సత్య సాయి జిల్లా | బీపీఓ ఉద్యోగాలకు మేళా : అనంతపురం జిల్లా | లెక్చరర్ పోస్టు భర్తీకి 23న ఇంటర్వ్యూలు : అనంతపురం జిల్లా | అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోండి : శ్రీ సత్య సాయి జిల్లా | జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం : హిందూపురం |

Reliance Foundation Undergraduate Scholarship Description: The Reliance Foundation Under graduate Scholarships aim to support meritorious students from all corners of the country in pursuing their undergraduate education. This empowers them to continue their studies, be come successful professionals, and realize their dreams, unlocking their potential to uplift themselves and their communities and contribute towards India’s future socio-economic development. Eligibility: Students must be enrolled in the first year of a full-time regular undergraduate (UG) degree in any stream at a recognised Indian institute. ● Must have passed Class 12 with a minimum of 60% marks. ● The annual household income should be up to INR 15,00,000 per year (preference will be given to those students whose family income is less than INR 2,50,000) ● Open for resident Indian citizens only. An aptitude test is mandatory. Prizes & Rewards: Up to INR 2,00,000 over the duration of the degre...